లావోస్‌లోని వియాంటియాన్‌లో ప్రధాన మంత్రి పర్యటన (అక్టోబర్ 10 నుంచి 11)లో కీలక నిర్ణయాలు
October 11th, 12:39 pm
రక్షణ సహకారానికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లావోస్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందంఅయోధ్యలో బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 22nd, 05:12 pm
గౌరవనీయమైన వేదిక తో పాటు సాధువులు, ఋషులు అందరూ, ప్రపంచంలోని నలుమూలలో మనందరితో పాటు ఈ దివ్య కార్యక్రమం తో అనుసంధానమవుతున్న రామ భక్తులందరూ., మీ అందరికీ అభినందనలు, అందరికీ రామ్ రామ్.అయోధ్య లోక్రొత్త గా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్ లో శ్రీ రామ్ లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 22nd, 01:34 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య లో క్రొత్త గా నిర్మించిన శ్రీ రామ్ జన్మభూమి మందిర్ లో ఈ రోజు న జరిగినటువంటి శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం లో తోడ్పాటు ను అందించిన శ్రమ జీవుల తో శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.Stamp more than paper or artwork, says PM Modi on release of stamp on Shree Ram Mandir
January 18th, 02:10 pm
Prime Minister Narendra Modi released six special commemorative postage stamps dedicated to the Shri Ram Janmabhoomi temple along with an album carrying similar stamps related to Lord Ram issued earlier in different countries of the world. He congratulated all the devotees of Lord Ram in Bharat and abroad on the occasion. The Prime Minister said, We all know that these stamps are pasted on envelopes to send letters or important documents. These tickets are not just pieces of paper, but the smallest form of history books, artifacts, and historical sites.శ్రీ రామ జన్మభూమి ఆలయానికి అంకితం చేసిన ఆరు స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసిన ప్రధాన మంత్రి
January 18th, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ రామ జన్మభూమి ఆలయానికి అంకితం చేస్తూ ఆరు ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు, అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంతకు ముందు విడుదల చేసిన శ్రీరాముడికి సంబంధించిన స్టాంపులతో కూడిన ఆల్బమ్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశం మరియు విదేశాలలో ఉన్న శ్రీరామ భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.Fight against corruption, action against corrupt people has been the priority of the govt: PM Modi
January 16th, 04:00 pm
Prime Minister Narendra Modi inaugurated the new campus of National Academy of Customs, Indirect Taxes & Narcotics at Palasamudram, Sri Sathya Sai District in Andhra Pradesh. He also took a walkthrough of the exhibition showcased on the occasion. Highlighting the speciality of the region of Palasamudram, the Prime Minister said that it is associated with spirituality, nation building and good governance and represents the heritage of India. He expressed confidence that the new campus of NACIN will create new dimensions of good governance and give a boost to trade and industry in the nation.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో కస్టమ్స్-పరోక్ష పన్నులు-నార్కోటిక్స్ జాతీయ అకాడమీ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 16th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామంలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్-నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్-నాసిన్) కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. అలాగే ‘ఇండియన్ రెవెన్యూ సర్వీస్’ (కస్టమ్-పరోక్ష పన్నులు) 74, 75వ బృందాల ఆఫీసర్ ట్రైనీలతోపాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతోనూ ప్రధాని కొద్దిసేపు మాటామంతీలో పాల్గొన్నారు.అయోధ్య విమానాశ్రయాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయం గాచేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి; మరి దాని పేరు ను ‘‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’’ గా పెట్టడం జరిగింది
January 05th, 08:28 pm
అయోధ్య యొక్క ఆర్థికపరమైన సామర్థ్యాన్ని మరియు ప్రపంచ స్థాయి తీర్థ స్థలం గా దాని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం తో పాటు గా, విదేశీ తీర్థయాత్రికుల ను, పర్యటకుల ను దృష్టి లో పెట్టుకొని ఈ నగరం యొక్క తలుపులను తెరవడం కోసం అయోధ్య విమానాశ్రయాని కి అంతర్జాతీయ హోదా ను ఇవ్వడం చాలా మహత్వపూర్ణమైనటువంటిది అని చెప్పాలి.2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 11:30 am
మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.పూణేలోని దేహులో జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిర్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం - తెలుగు అనువాదం
June 14th, 01:46 pm
విఠల్ ప్రభువు మరియు వార్కారీ సాధువులందరి పాదాలకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను! సాధువుల ‘సత్సంగం’ (పవిత్ర సమ్మేళనం) మానవ జన్మలో అత్యంత అరుదైన భాగ్యం అని మన గ్రంథాలలో పేర్కొనబడింది. సాధువుల అనుగ్రహం లభిస్తే స్వయంభువుగా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఈ రోజు దేహూ అనే ఈ పవిత్ర తీర్థయాత్రకు వచ్చిన తర్వాత నేను అదే అనుభూతిని పొందుతున్నాను. దేహు అనేది సంత్ శిరోమణి జగద్గురు తుకారాం జీ జన్మస్థలం మరియు అతని కార్యకలాపాల క్షేత్రం.PM Modi inaugurates Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune
June 14th, 12:45 pm
PM Modi inaugurated Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune. The Prime Minister remarked that India is eternal because India is the land of saints. In every era, some great soul has been descending to give direction to our country and society.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.నేపాల్ ప్రధానితో కలసి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల అనువాదం
April 02nd, 01:39 pm
ప్రధానమంత్రి శ్రీ దేవ్‌బా గారిని భారత పర్యటనకు ఆహ్వానించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇవాళ పవిత్ర భారత కొత్త సంవత్సరాది, నవరాత్రి వేడుకల నేపథ్యంలో శ్రీ దేవ్‌బా మన దేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు భారత, నేపాల్ పౌరులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 05th, 07:50 pm
కాబట్టి, అటువంటి వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను, ఈ పుణ్య సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శంకరాచార్యులు, ఋషులు మరియు గొప్ప సాధువు సంప్రదాయం యొక్క అనుచరులందరికీ నమస్కారాలు మరియు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 05th, 10:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరి కొన్ని కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్ర శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని . అలాగే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. కేదార్ నాథ్‌లో అమలు జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనులను ప్రదానమంత్రి పరిశీలించి, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కేదార్ నాథ్ ఆలయంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహింయారు. ఈ సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు, 4 ధామ్‌లు, దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాలలో కేదార్ నాథ్ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలను కేదార్ ధామ్ ప్రధాన కార్యక్రమంతో అనుసంధానం చేశారు.దివంగత శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు రాసిన పుస్తకం ‘ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింహ్ జీ’ ఒకటో ప్రతి ని అందుకొన్న ప్రధాన మంత్రి
July 09th, 03:37 pm
దివంగత శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు రాసిన పుస్తకం ‘ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింహ్ జీ’ ఒకటో ప్రతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకొన్నారు. ప్రముఖ న్యాయవాది శ్రీ కె.టి.ఎస్. తులసి గారి మాతృమూర్తి యే శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు.We will have to live up to the 'Sonar Bangla' dream of Gurudev Tagore, Netaji Bose and Swami Vivekananda: PM Modi in Purulia
March 18th, 11:01 am
PM Modi addressed a public rally in Purulia ahead of the West Bengal Assembly elections 2021 and accused Mamata Banerjee-led Trinamool Congress for supporting Maoists. Addressing a massive rally, PM Modi attacked Didi's 'Khela hobe' slogan by saying, while Didi says ‘Khela hobe', BJP says ‘Vikas Hobey.’ He also accused TMC government of playing politics of appeasement, saying that the TMC will be punished for 10 years of misrule.PM Modi addresses public meeting in Purulia, West Bengal
March 18th, 11:00 am
PM Modi addressed a public rally in Purulia ahead of the West Bengal Assembly elections 2021 and accused Mamata Banerjee-led Trinamool Congress for supporting Maoists. Addressing a massive rally, PM Modi attacked Didi's 'Khela hobe' slogan by saying, while Didi says ‘Khela hobe', BJP says ‘Vikas Hobey.’ He also accused TMC government of playing politics of appeasement, saying that the TMC will be punished for 10 years of misrule.నేపాల్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భంగా భారతదేశం- నేపాల్ సంయుక్త ప్రకటన (మే 11-12, 2018)
May 11th, 09:30 pm
నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ ఆహ్వానించిన మీదట భారతదేశ ప్రధాన మంత్రి శ్రేష్ఠులైన శ్రీ నరేంద్ర మోదీ 2018 మే 11వ, 12వ తేదీలలో నేపాల్ ఆధికారిక పర్యటనకు తరలివచ్చారు.BJP believes in 'Rashtra Bhakti' and serving the society: PM Modi
May 08th, 02:01 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi said launched fierce attack on the Congress party for pisive politics. He accused the Congress party for piding people on the grounds of caste.