సెంట్ విన్సెంట్ ఎండ్ దీ గ్రెనాడీన్స్ ప్రధాని శ్రీ రాల్ఫ్ గన్ సాల్వెస్ పై జరిగిన దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి
August 09th, 10:29 am
సెంట్ విన్సెంట్ ఎండ్ దీ గ్రెనాడీన్స్ ప్రధాని శ్రీ రాల్ఫ్ గన్ సాల్వెస్ పై జరిగిన భయంకర దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఆయన త్వరగా కోలుకొని, మళ్లీ చక్కని ఆరోగ్యవంతుడు కావాలంటూ ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్రధాని
September 10th, 01:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్రధాని డాక్టర్ రాల్ఫ్ ఎవరార్డ్ గొన్జాల్విస్ నేడు సమావేశమయ్యారు. సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్రధాని ఒకరు భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటి సారి. నిన్నటి రోజు న న్యూ ఢిల్లీ లో జరిగిన ఉన్నత స్థాయి యునైటెడ్ నేశన్స్ కన్వెన్శన్ ఆన్ కంబాటింగ్ డెజర్టిఫికేశన్ (యుఎన్సిసిడి) సమ్మేళనం లో కూడా శ్రీ గొన్జాల్విస్ పాలు పంచుకొన్నారు.