రైతులతో కలిసి ప్రధానమంత్రిని కలిసిన రాజ్యసభ ఎంపీ శ్రీ శరద్ పవార్

December 18th, 02:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శరద్ పవార్ వెంట కొంతమంది రైతులు కూడా ఉన్నారు.

చమురు క్షేత్రాలు (నియంత్రణ, అభివృద్ధి) 1948 చట్టానికి ప్రతిపాదించిన సవరణల ఆమోదాన్ని స్వాగతించిన ప్రధాని

December 03rd, 08:17 pm

రాజ్యసభలో ఈరోజు చమురు క్షేత్రాలు (నియంత్రణ, అభివృద్ది) 1948 చట్టానికి ప్రతిపాదించిన సవరణలను ఆమోదించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇంధన భద్రతను పెంపొందించడంతో పాటు, సుసంపన్నమైన భారత్‌ను నిర్మించేందుకు దోహదపడే ముఖ్యమైన చట్టంగా ఆయన అభివర్ణించారు.

రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం

July 03rd, 12:45 pm

రాష్ట్రపతి స్ఫూర్తిదాయకమైన, ప్రోత్సాహకరమైన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ చర్చలో పాల్గొన్నాను. గౌరవ రాష్ట్రపతి మాటలు దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాకుండా సత్యం సాధించిన విజయానికి నిదర్శనంగా నిలిచాయి.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్య సభ లో ప్రధాన మంత్రిఇచ్చిన సమాధానం

July 03rd, 12:00 pm

పార్లమెంటు లో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాల ను తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న సమాధానమిచ్చారు.

మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం మరియు ప్రయాణానికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

June 30th, 12:05 pm

ఈ కార్యక్రమానికి హాజరైన, నేటి కార్యక్రమానికి కేంద్ర బిందువు ఐన మన సీనియర్ సహచరులు శ్రీ వెంకయ్య నాయుడు గారు , ఆయన కుటుంబ సభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు.

మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలు విడుదల చేసిన ప్రధానమంత్రి

June 30th, 12:00 pm

మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.

ఎంపిశ్రీ డి. శ్రీనివాస్ గారి మృతి కి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

June 29th, 08:44 pm

పార్లమెంట్ ఉభయ సభల లో ఒకటైన రాజ్య సభ పూర్వ సభ్యుడు (ఎంపి) శ్రీ డి. శ్రీనివాస్ ఈ రోజు న మరణించిన సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

శ్రీమతి సుధ మూర్తి ని రాజ్య సభ కు నామినేట్ చేయడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

March 08th, 02:13 pm

శ్రీమతి సుధ మూర్తి గారు రాజ్య సభ కు నామినేట్ అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Rajya Sabha is a diverse university of six years, shaped by experiences: PM Modi

February 08th, 12:20 pm

PM Modi bid farewell to the retiring members of the Rajya Sabha. He said that the Members leaving for another public platform will hugely benefit from the experience in Rajya Sabha. “This is a perse university of six years, shaped by experiences. Anyone who goes out from here goes enriched and strengthens the work of nation-building, he said.

రాజ్య సభ లో రిటైర్ అవుతున్న సభ్యుల కు వీడుకోలు పలికిన ప్రధాన మంత్రి

February 08th, 12:16 pm

రాజ్య సభ లో పదవీ కాల పరిమితి ముగుస్తున్న సభ్యుల కు ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడుకోలు పలికారు.

Last 10 years will be known for the historic decisions of the government: PM Modi

February 07th, 02:01 pm

Prime Minister Narendra Modi replied to the Motion of Thanks on the President's address to Parliament in Rajya Sabha. Addressing the House, PM Modi said that the 75th Republic Day is a significant milestone in the nation’s journey and the President during her address spoke about India’s self-confidence. PM Modi underlined that in her address, the President expressed confidence about India’s bright future and acknowledged the capability of the citizens of India.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం

February 07th, 02:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు రాజ్య స‌భ‌లో పార్ల‌మెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిచ్చారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 75వ గణతంత్ర దినోత్సవం దేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, రాష్ట్రపతి భారతదేశ ఆత్మవిశ్వాసం గురించి ప్రసంగించారని అన్నారు. తన ప్రసంగంలో రాష్ట్రపతి భారతదేశ ఉజ్వల భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారని, భారత పౌరుల సామర్థ్యాన్ని గుర్తించారని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేశానికి మార్గదర్శకత్వం అందించిన ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రసంగానికి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ‘ధన్యవాద తీర్మానం’పై ఫలవంతమైన చర్చ జరిగినందుకు సభ సభ్యులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “రాష్ట్రపతి తన ప్రసంగంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసాన్ని, ఆశాజనక భవిష్యత్తును, దాని ప్రజల అపారమైన సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు”, అని ప్రధాన మంత్రి అన్నారు.

చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ శ్రీ సత్‌నామ్ సింహ్ సంధూను రాజ్య సభ కు భారతదేశ రాష్ట్రపతి నామినేట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి

January 30th, 01:36 pm

చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ శ్రీ సత్‌నామ్ సింహ్ సంధూ ను రాజ్య సభ కు భారతదేశ రాష్ట్రపతి నామినేట్ చేయడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023; భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 మన దేశ చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఘట్టాలు : పిఎం

December 21st, 09:10 pm

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023; భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 బిల్లులను పార్లమెంటు ఆమోదించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడుతూ భారతదేశ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టమన్నారు. ఈ బిల్లులు సమాజంలో పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాలకు రక్షణను పెంచడంతో పాటు వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, అదే తరహాలోని ఇతర నేరాలను అణచివేస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ న్యాయ సంస్కరణలు భారతదేశ న్యాయవ్యవస్థ స్వరూపాన్ని పునర్నిర్వచించడంలో పాటు ప్రస్తుత అమృత కాలానికి సరిపోయేవిగా ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లులపై హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

PM Modi addresses triumphant Vijay Sankalp Sabha in Bharatpur and Nagaur, Rajasthan

November 18th, 11:04 am

Ahead of the Assembly Election in poll-bound Rajasthan, PM Modi addressed triumphant Vijay Sankalp Sabhas in Bharatpur and Nagaur. He said, “There is a unanimous voice in Rajasthan, and that is to enable BJP to emerge victorious in Rajasthan.” He added, “BJP’s vision for Rajasthan is to enable its development, eliminate corruption and empower its women.”

BJP's resolution is to bring Chhattisgarh among top states in country and protect interests of poor, tribals and backward: PM Modi

November 02nd, 03:30 pm

Addressing the ‘Vijay Sankalp Maharally’ in Chhattisgarh’s Kanker today, Prime Minister Narendra Modi said, “BJP's resolve is to strengthen Chhattisgarh identity. BJP's resolve is to protect the interests of every poor, tribal and backward people. BJP's resolve is to bring Chhattisgarh among the top states of the country. Development cannot take place wherever there is Congress.”

PM Modi addresses a public meeting in Kanker, Chhattisgarh

November 02nd, 03:00 pm

Addressing the ‘Vijay Sankalp Maharally’ in Chhattisgarh’s Kanker today, Prime Minister Narendra Modi said, “BJP's resolve is to strengthen Chhattisgarh identity. BJP's resolve is to protect the interests of every poor, tribal and backward people. BJP's resolve is to bring Chhattisgarh among the top states of the country. Development cannot take place wherever there is Congress.”

Uttarakhand's progress and wellbeing of its citizens are at the core of our government's mission: PM Modi

October 12th, 10:16 pm

The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth about Rs 4200 crore in sectors including rural development, road, power, irrigation, drinking water, horticulture, education, health and disaster management, among others in Pithoragarh, Uttarakhand today.

PM lays foundation stone and dedicates to nation multiple development projects worth about Rs 4200 crore in Pithoragarh, Uttarakhand

October 12th, 03:04 pm

The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth about Rs 4200 crore in sectors including rural development, road, power, irrigation, drinking water, horticulture, education, health and disaster management, among others in Pithoragarh, Uttarakhand today.

Family based parties are busy in their own welfare, but BJP is worried about families of common citizens: PM Modi in Telangana

October 01st, 03:31 pm

Addressing a public meeting in Mahabubnagar, Telangana, PM Modi said, The government of Telangana is a car but the steering wheel is in the hands of someone else. The progress of Telangana has been halted by two family-run parties. Both of these family-run parties are known for their corruption and commission. Both of these parties have the same formula. The party is of the family, by the family and for the family.”