
‘India’s Defence Transformation is a Testament to Self-Reliance and Sovereignty,’ says Rajnath Singh, Minister of Defence
January 31st, 03:38 pm
India’s defence sector has witnessed unprecedented growth and modernisation in recent years, driven by indigenous production, strategic investments, and a renewed focus on self-reliance. From the ₹10,000 crore Pinaka rocket ammunition deal to advanced missile technologies like Agni V MIRV and Pralay, the nation is reinforcing its position as a global military powerhouse.
లావోస్‌లోని వియాంటియాన్‌లో ప్రధాన మంత్రి పర్యటన (అక్టోబర్ 10 నుంచి 11)లో కీలక నిర్ణయాలు
October 11th, 12:39 pm
రక్షణ సహకారానికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లావోస్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం
భారతదేశం రక్షణ రంగ సంబంధ ఉత్పత్తులలో ఇదివరకు ఎన్నడూ లేనంత అధిక వృద్ధి ని 2023-24 లో నమోదు చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
July 05th, 12:34 pm
భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పాదన లో అత్యధిక వృద్ధి ని నమోదు చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పాదన విలువ 1,26,887 కోట్ల రూపాయలకు చేరుకొంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం లో నమోదైన ఉత్పత్తి విలువ తో పోలిస్తే 16.8 శాతం అధికం.Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi
March 12th, 02:15 pm
Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి
March 12th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
January 27th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్‌సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్‌సీసీ క్యాడెట్‌ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్‌లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్‌సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్‌లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కి మరియు అమెరికా రక్షణ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన ప్రధాన మంత్రి
November 10th, 08:04 pm
యు.ఎస్. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఏంటనీ బ్లింకన్ మరియు యు.ఎస్. రక్షణ శాఖ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.రక్షణ రంగం లో భారతదేశాన్ని స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడం కోసం అదే పని గా సాగుతున్న ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
March 17th, 12:48 pm
భారతదేశం లో రక్షణ రంగాన్ని స్వయంసమృద్ధం గా తీర్చిదిద్దడం కోసం అదే పని గా సాగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. రక్షణ రంగం లో స్వయంసమృద్ధి కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం అంటే అది భారతదేశం లోని ప్రతిభావంతుల పట్ల మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించేదే అని ఆయన అన్నారు.Seventh meeting of Governing Council of NITI Aayog concludes
August 07th, 05:06 pm
The Prime Minister, Shri Narendra Modi, today heralded the collective efforts of all the States in the spirit of cooperative federalism as the force that helped India emerge from the Covid pandemic.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్.బైడెన్ ల మధ్య వర్చువల్ పద్ధతి లో జరుగనున్న సమావేశం
April 10th, 09:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ నాడు అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో కలసి ఒక వర్చువల్ సమావేశం లో పాల్గొననున్నారు. ఇద్దరు నేత లు దక్షిణ ఆసియా, ఇండో-పసిఫిక్ రీజియన్ మరియు ప్రపంచ అంశాల పై ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. దీనితో పాటుగా, పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలపైన వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేసుకొంటారు. ఈ సమావేశం లో ఇరు పక్షాలు ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకొనే ఉద్దేశ్యం తో తమ నియమిత మరియు ఉన్నత స్థాయి సంబంధాల ను కొనసాగించడం పట్ల కూడా శ్రద్ధ తీసుకోనున్నారు.ఆజాదీ@75 సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 05th, 10:31 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు లక్నో ఎంపి మా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, మహేంద్ర నాథ్ పాండే గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ దినేష్ శర్మ గారు, శ్రీ కౌశల్ కిశోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన మంత్రులు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు.‘ఆజాదీ@75 - న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 05th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.దేశంలోని కొన్ని ప్రాంతాలలో విధ్వంస ఘటనలను తీవ్రంగా తిరస్కరించిన ప్రధాన మంత్రి
March 07th, 10:44 am
దేశం లోని కొన్ని ప్రాంతాలలో విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు; అంతేకాక, నేరం చేసినట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని కూడా ఆయన అన్నారు. విగ్రహాలను పడగొట్టిన సంఘటనలు దేశంలోని కొన్ని ప్రాంతాలలో జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై హోం శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తో ప్రధాన మంత్రి మాట్లాడడారు. ఇలాంటి సంఘటనలను తాను తీవ్రంగా తోసిపుచ్చుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా విధ్వంసకర ఘటనలను హోం మంత్రిత్వ శాఖ గంభీరంగా పరిగణించింది. ఇలాంటి సంఘటనలను నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని తీరాలని రాష్ట్రాలకు హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ఇలాంటి పనులకు పాల్పడే వారితో కఠినంగా వ్యవహరించాలని, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసులను నమోదు చేయాలని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.