మహాత్మ గాంధీవర్థంతి సందర్భం లో ఆయన కు పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
January 30th, 01:40 pm
గాంధీ మహాత్ముని వర్థంతి సందర్భం లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్ ఘాట్ లో సమర్పించారు.ఏప్రిల్ 24న వారణాసి సందర్శించనున్న ప్రధాన మంత్రి
March 22nd, 04:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఏప్రిల్ 24వ తేదీన వారణాసి సందర్శిస్తారు. ఉదయం పదిన్నరకు ప్రధాని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో క్షయవ్యాధిపై ప్రపంచ శిఖరాగ్రసభలో ప్రశ్నగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రూ. 1780 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల అంకితం మరియు శంఖుస్థాపన సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం మైదానంలో చేస్తారు.మహాత్మగాంధీ వర్ధంతి నాడు రాజ్ ఘాట్ లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
January 30th, 07:28 pm
ఈ రోజు న మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాజ్ ఘాట్ లో ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రి
October 02nd, 10:04 am
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ రాజ్‌ఘాట్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.స్వాతంత్ర్య దినం నాడు మహాత్మ గాంధి కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
August 15th, 06:23 pm
జాతి పిత మహాత్మ గాంధి కి స్వాతంత్ర్య దినం నాడు శ్రద్ధాంజలి ఘటించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్ ఘాట్ కు వెళ్లారు.PM bows to Mahatma Gandhi on his Jayanti
October 02nd, 09:36 am
The Prime Minister, Shri Narendra Modi has bowed to Mahatma Gandhi on his Jayanti.The whole world is coming forward to adopt the values and principles of Mahatma Gandhi: PM
August 08th, 05:01 pm
PM Modi inaugurated Rashtriya Swachhata Kendra at Rajghat. In his address, the PM lauded the people of India for making Swachhata a Jan Andolan. He reiterated the importance of Swachhata in our daily lives, especially during our fight against the Coronavirus.PM Modi inaugurates Rashtriya Swachhata Kendra
August 08th, 05:00 pm
PM Modi inaugurated Rashtriya Swachhata Kendra at Rajghat. In his address, the PM lauded the people of India for making Swachhata a Jan Andolan. He reiterated the importance of Swachhata in our daily lives, especially during our fight against the Coronavirus.జాతి పిత గాంధీ మహాత్ముని కి అమరవీరుల దినం నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
January 30th, 10:19 am
ఈ రోజు న అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని జాతి పిత మహాత్మ గాంధీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గాంధీ స్మృతి లో అమర వీరుల స్తంభం వద్ద మహాత్మ గాంధీ కి ప్రధాన మంత్రి పుష్పాంజలి ఘటించారు.మహాత్మ గాంధీ కి ఆయన వర్ధంతి నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
January 30th, 09:45 am
మహాత్మ గాంధీ కి ఆయన వర్ధంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.మహాత్మ గాంధీ కి అక్టోబర్ 2వ తేదీ నాడు శ్రద్ధాంజలి ఘటించనున్న ప్రధాన మంత్రి; పారిశుధ్యం మరియు నవీకరణ యోగ్య శక్తి సంబంధిత కార్యక్రమాల కు హాజరుకానున్న ప్రధాన మంత్రి
October 01st, 06:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాడు రాజ్‌ఘాట్ లో మహాత్మ గాంధీ కి పుష్పాంజలి ని సమర్పించనున్నారు. ఆ రోజు నాటి నుండి మహాత్ముని 150 వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే, పూర్వ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి గారి జయంతి ని పురస్కరించుకొని ఆయన కు పుష్పాంజలి ని సమర్పించేందుకు ప్రధాన మంత్రి విజయ్ ఘాట్ ను కూడా సందర్శించనున్నారు.PM remembers Mahatma Gandhi on his Punyatithi
January 30th, 07:29 am
PM Narendra Modi today remembered Mahatma Gandhi on his Punyatithi. He paid floral tribute to the Mahatma at Raj Ghat. Recalling those who sacrificed their lives in service of the nation, the PM said, “We bow to all those martyrs who have sacrificed themselves in service of our nation. We will always remember their courage as well as dedication towards the nation.”PM to pay respects to Mahatma Gandhi, visit Jharkhand on 2nd October, 2015
October 01st, 06:33 pm
PM-designate Shri Narendra Modi paid homage to Mahatma Gandhi at Raj Ghat this morning
May 26th, 10:39 am
PM-designate Shri Narendra Modi paid homage to Mahatma Gandhi at Raj Ghat this morning