ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి
October 30th, 03:24 pm
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.రాజస్థాన్‌లోని సీకర్ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
October 29th, 07:33 pm
రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 04:00 pm
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన
October 28th, 03:30 pm
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగలు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగమన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.రాజస్థాన్ ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని
October 20th, 01:53 pm
ఈ రోజు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
October 09th, 04:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రూ.4,406 కోట్ల పెట్టుబడితో 2,280 కి.మీ. రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.Prime Minister condoles demise of former MLA, Smt. Suryakanta Vyas
September 25th, 07:42 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of former MLA from Sursagar, Rajasthan, Smt. Suryakanta Vyas. Shri Modi said that she will always be remembered for her works for public welfare in the Sursagar, Rajasthan.ప్రధాన మంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
September 01st, 03:06 pm
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.25న మహారాష్ట్ర, రాజస్థాన్ లో ప్రధాని పర్యటన
August 24th, 02:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 25న మహారాష్ట్ర లోని జల్ గావ్, రాజస్థాన్ లోని జోధ్పూర్ లో పర్యటించనున్నారు. ఉదయం 11.15 గంటలకు లాఖ్ పతి దీదీ సమ్మేళనంలో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు జోధ్ పూర్ లో జరిగే రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారు.PM condoles the demise of Rajasthan MLA Shri Amritlal Meena
August 08th, 10:25 pm
The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the demise of MLA from Salumber Assembly constituency of Rajasthan Shri Amritlal Meena today.ప్రధానమంత్రితో రాజస్థాన్ గవర్నర్ సమావేశం
August 03rd, 09:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావూ కిషన్ రావు బాగ్ డే ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తోసమావేశమైన రాజస్థాన్ గవర్నరు
June 18th, 03:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్ర ఈ రోజు న సమావేశమయ్యారు.Rajasthan CM calls on PM
June 17th, 05:56 pm
The Chief Minister of Rajasthan, Shri Bhajanlal Sharma called on the Prime Minister, Shri Narendra Modi today.మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీ
May 01st, 04:30 pm
మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీగుజరాత్లోని బనస్కాంత, సబర్కాంతలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం
May 01st, 04:00 pm
గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బనస్కాంత మరియు సబర్కాంతలలో జరిగిన బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన రాజకీయ ప్రయాణంలో గుజరాత్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, తన మూడవసారి కేంద్ర ప్రభుత్వంలో ఆశీర్వాదం పొందే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.Whenever we have been divided the enemy has taken advantage of it: PM Modi in Tonk-Sawai Madhopur
April 23rd, 10:46 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Tonk-Sawai Madhopur, Rajasthan. PM Modi extends his heartfelt wishes to the entire nation on the occasion of Hanuman Jayanti. He said, “Whether it was 2014 or 2019, Rajasthan united to bless the BJP with the strength to form a powerful government in the country. You secured 25 out of 25 seats for the BJP.”PM Modi addresses a fervent crowd at a public meeting in Tonk-Sawai Madhopur, Rajasthan
April 23rd, 10:45 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Tonk-Sawai Madhopur, Rajasthan. PM Modi extends his heartfelt wishes to the entire nation on the occasion of Hanuman Jayanti. He said, “Whether it was 2014 or 2019, Rajasthan united to bless the BJP with the strength to form a powerful government in the country. You secured 25 out of 25 seats for the BJP.”It is my mission to make sure water reaches every house & farmer in the country: PM Modi in Jalore
April 21st, 03:00 pm
Campaigning for the 2024 Lok Sabha election has intensified, with Prime Minister Narendra Modi, the star campaigner for the NDA, amplifying his support for BJP candidates in Rajasthan. Addressing a massive rally in Jalore, PM Modi said, “In the first phase of voting, half of Rajasthan has taught Congress a good lesson. Rajasthan, deeply rooted in patriotism, knows that Congress can never build a strong India.”Congress has always instilled fear in Dalits, sometimes in tribals, sometimes in minorities: PM in Banswara
April 21st, 02:30 pm
Campaigning for the 2024 Lok Sabha election has intensified, with Prime Minister Narendra Modi, the star campaigner for the NDA, amplifying his support for BJP candidates in Rajasthan. PM Modi addressed public meetings in Banswara today. Addressing the event, he said, “In the first phase of voting, half of Rajasthan has taught Congress a good lesson. Rajasthan, deeply rooted in patriotism, knows that Congress can never build a strong India.”PM Modi delivers high-octane speeches at public meetings in Jalore and Banswara, Rajasthan
April 21st, 02:00 pm
Campaigning for the 2024 Lok Sabha election has intensified, with Prime Minister Narendra Modi, the star campaigner for the NDA, amplifying his support for BJP candidates in Rajasthan. PM Modi addressed public meetings in Jalore and Banswara today. Addressing the event, he said, “In the first phase of voting, half of Rajasthan has taught Congress a good lesson. Rajasthan, deeply rooted in patriotism, knows that Congress can never build a strong India.”