సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

December 01st, 08:52 am

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బీఎస్ఎఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తూ, ధైర్య-సాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటున్నందుకుగాను బీఎస్ఎఫ్‌ను ఆయన ప్రశంసించారు.

సిఆర్ పిఎఫ్ సిబ్బందికి వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

July 27th, 10:07 am

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ పిఎఫ్) సిబ్బంది అందరికీ వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. వారి అచంచల అంకిత భావం, దేశ ప్రజలకు వారు అందిస్తున్న నిరంతర సేవలు నిజంగా ప్రశంసనీయమైనవిగా ఉంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

కోస్తా తీర రక్షకదళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి శుభాకాంక్షలను తెలిపినప్రధాన మంత్రి

February 01st, 09:43 am

కోస్తా తీర రక్షక దళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

బిఎస్ఎఫ్ స్థాపనదినం సందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి

December 01st, 10:16 am

‘‘బిఎస్ఎఫ్ యొక్క స్థాపన దినం నాడు, మనం ఈ యొక్క ఉత్కృష్ఠమైన బలగాన్ని ప్రశంసించుదాం; ఈ దళం మన సరిహద్దుల కు ఒక సంరక్షకురాలు గా తనదైన ముద్ర ను వేసింది. మన దేశ ప్రజల ను రక్షించడం లో వారు చాటుతూ వస్తున్న పరాక్రమం మరియు మొక్కవోనటువంటి ఉత్సాహం వారి యొక్క సమర్పణ భావాని కి ప్రమాణం గా ఉన్నది. ప్రాకృతిక విపత్తుల వేళల్లో రక్షణ మరియు సహాయం సంబంధి కార్యకలాపాల లో బిఎస్ఎఫ్ పోషించినటువంటి పాత్ర ను కూడా నేను ప్రశంసించదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

ఐటిబిపి స్థాపక దినం సందర్భం లో వారి అజేయ భావవన కు మరియుపరాక్రమాని కి వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

October 24th, 08:58 am

ఐటిబిపి యొక్క స్థాపక దినం సందర్భం లో ఐటిబిపి సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ఎన్ఎస్ జి సిబ్బంది కి వారి సంస్థ స్థాపక దినంసందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

October 16th, 03:47 pm

నేశనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జి) సిబ్బంది కి వారి సంస్థ యొక్క స్థాపక దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలిపారు.

సీఆర్పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు

July 27th, 06:20 pm

సీఆర్పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సాహసులైన జవాన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశభ‌ద్ర‌తపై వారి అచంచ‌ల నిబద్ధత ఎంతో ప్ర‌శంస‌నీయమని ఆయన కొనియాడారు.

సరిహద్దు రహదారుల సంస్థ 64వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రాజెక్ట్‌ దంతక్‌పై కృషికి ప్రధానమంత్రి ప్రశంస

May 05th, 10:41 am

సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ చేపట్టిన 'ప్రాజెక్ట్‌ దంతక్‌'పై కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను మొట్టమొదటి సారి గా దిల్లీ కి వెలుపల నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి

March 13th, 10:52 am

దిల్లీ కి వెలుపల మొట్టమొదటి సారి సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

కోస్తా తీర రక్షక దళం సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

February 01st, 09:21 am

కోస్తా తీర రక్షక దళం యొక్క సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ఎన్ డిఆర్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

January 19th, 11:30 am

నేశనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డిఆర్ఎఫ్) కు వారి స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బంది కి శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

December 01st, 09:07 am

బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. భారతదేశాన్ని రక్షించడం లో మరియు మన దేశ ప్రజల కు అత్యంత తత్పరత తో సేవల ను అందించడం లో బిఎస్ఎఫ్ కు విశిష్టమైనటువంటి ట్రేక్ రెకార్డు ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినం సందర్భం లో ఆ సంస్థ పరివారాని కిశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

February 01st, 09:35 am

భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినం సందర్భం లో ఆ సంస్థ పరివారాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

బిఎస్ఎఫ్ స్థాపన దినం నాడు బిఎస్ఎఫ్ సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

December 01st, 10:41 am

బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిఎస్ఎఫ్ సిబ్బంది కి, వారి కుటుంబాల కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

ఐటిబిపిసిబ్బంది కి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

October 24th, 11:06 am

ఐటిబిపి సిబ్బంది అందరికి వారి స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సిఆర్పిఎఫ్ స్థాపక దినం నాడు ఆ సంస్థ సిబ్బంది కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

July 27th, 09:49 am

సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఆ సంస్థ సిబ్బంది ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

సిఐఎస్ఎఫ్ స్థాప‌న‌ దినం నాడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి అభినందన లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి‌

March 10th, 11:07 am

సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) స్థాప‌న‌ దినం సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి, వారి కుటుంబాల ‌కు అభినందన లు తెలిపారు.

బిఎస్ఎఫ్ సిబ్బంది కి బిఎస్ఎఫ్ స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

December 01st, 09:49 am

సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభకామన లు తెలిపారు.

ఎన్ఎస్‌జి సిబ్బందికి వారి స్థాప‌క దినం నాడు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

October 16th, 10:26 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎన్ఎస్‌జి స్థాప‌క దినం సంద‌ర్భం లో ఎన్ఎస్‌జి బ్లాక్ క్యాట్స్ సిబ్బందికి, వారి కుటుంబాలకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

PM greets CRPF personnel on 82nd Raising Day

July 27th, 10:13 am

The Prime Minister, Shri Narendra Modi, has greeted the CRPF personnel on the 82nd Raising Day.