Congress' priority to fill its coffers through corruption: PM Modi in Chhattisgarh

November 04th, 01:40 pm

Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”

PM Modi campaigns in Chhattisgarh’s Durg

November 04th, 01:05 pm

Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”

Congress cannot breathe without corruption; Modi is guarantee of action against corruption: PM Modi in Raipur

July 07th, 12:00 pm

PM Modi addressed a public meeting in Raipur. PM Modi expressed, The formation of Chhattisgarh saw a significant contribution from the BJP. We possess a profound understanding of the people of Chhattisgarh and are well-aware of their requirements. Consequently, the government of BJP in Delhi is fully committed to propelling the rapid progress of Chhattisgarh.

PM Modi campaigns in Raipur, Chhattisgarh

July 07th, 11:44 am

PM Modi addressed a public meeting in Raipur. PM Modi expressed, The formation of Chhattisgarh saw a significant contribution from the BJP. We possess a profound understanding of the people of Chhattisgarh and are well-aware of their requirements. Consequently, the government of BJP in Delhi is fully committed to propelling the rapid progress of Chhattisgarh.

చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

July 07th, 11:23 am

చత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ సింగ్ భాగెల్ జీ, నా కేబినెట్ సహచరులు శ్రీ నితిన్ గడ్కరి జీ, శ్రీ మన్ సుఖ్ మాండవీయ జీ, శ్రీ రేణుకా సింగ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ టిఎస్ సింగ్ దేవ్ జీ, శ్రీ రమణ్ సింగ్ జీ, కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు, సోదరసోదరీమణురాలా, చత్తీస్ గఢ్ అభివృద్ధిలో ఇది అత్యంత కీలక సమయం.

దాదాపు గా 7,500 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ అభివృద్ధి పథకాల కు ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ లో శంకుస్థాపన చేయడంతో పాటు దేశ ప్రజల కుఅంకితం చేసిన ప్రధాన మంత్రి

July 07th, 11:01 am

దాదాపు గా 7,500 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కు ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన లు చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. సుమారు గా 6,400 కోట్ల రూపాయల విలువ కలిగిన జాతీయ రాజమార్గ పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయడమే కాకుండా, శంకుస్థాపన సైతం చేశారు. 750 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం పూర్తి అయిన 103 కిలోమీటర్ ల పొడవైన రాయ్ పుర్ - ఖారియర్ రోడ్ రైల్ లైన్ డబ్లింగు ను, 290 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచిన 17 కి.మీ. పొడవైన కేవటీ - అంతాగఢ్ క్రొత్త రైల్వే లైను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వీటికి అదనం గా, సంవత్సరాని కి అరవై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ యొక్క బాట్లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితమిచ్చారు. ఈ ప్లాంటు ను 130 కోట్ల రూపాయల కు పైచిలుకు ఖర్చు తో నిర్మించడం జరిగింది. అంతాగఢ్-రాయ్ పుర్ రైలు కు ఆయన వీడియో లింక్ మాధ్యం ద్వారా ప్రారంభోత్సవం జరిపారు. అలాగే, ఆయుష్మాన్ భారత్ లో భాగం గా లబ్ధిదారుల కు 75 లక్షల కార్డుల పంపిణీ ని ప్రధాన మంత్రి మొదలు పెట్టారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్.. రాయ్‌పూర్.. సంబల్‌పూర్.. నాగ్‌పూర్.. వాల్తేర్ రైల్వే డివిజన్ల పరిధిలో 100 శాతం విద్యుదీకరణపై ప్రధానమంత్రి ప్రశంస

March 25th, 11:21 am

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని బిలాస్‌పూర్, రాయ్‌పూర్, సంబల్‌పూర్, నాగ్‌పూర్, వాల్తేర్‌ రైల్వే డివిజన్ల పరిధిలో 100 శాతం విద్యుదీకరణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

Bhagwan Birsa lived for the society, sacrificed life for his culture and the country: PM

November 15th, 09:46 am

Prime Minister Narendra Modi inaugurated Bhagwan Birsa Munda Memorial Udyan cum Freedom Fighter Museum at Ranchi via video conferencing. He said, “This museum will become a living venue of our tribal culture full of persity, depicting the contribution of tribal heroes and heroines in the freedom struggle.”

జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మారక ఉద్యానం-స్వాతంత్ర్య యోధుల మ్యూజియంకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం

November 15th, 09:45 am

భగవాన్ బిర్సా ముండా జయంతిని ఇకపై ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాంచీ నగరంలో ‘భగవాన్ బిర్సా ముండా స్మారక ఉద్యానం-స్వాతంత్ర్య యోధుల మ్యూజియంను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హాజరైనవారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ- ఈ స్వాతంత్ర్య అమృత కాలంలో భారత గిరిజన సంప్రదాయాలు, వీరగాథలకు మరింత అర్థవంతమూ.. ఘనమైన గుర్తింపు ఇవ్వాలని దేశం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. “ఇందులో భాగంగా నేటినుంచి ప్రతి సంవత్సరం భగవాన్‌ బిర్సా ముండా జన్మదినాన అంటే- నవంబర్ 15వ తేదీని ‘జనజాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం” అని ఈ చారిత్రక సందర్భంగాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రకటించారు.

చత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ప్రత్యేక లక్షణాలు గ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్రసంగ పాఠం

September 28th, 11:01 am

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్ జీ, కేబినెట్‌లో నా ఇతర సహచరులు శ్రీ పురుషోత్తం రూపాల జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, సోదరి శోభా జీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ ధరమ్ లాల్ కౌశిక్ జీ, వ్యవసాయ విద్యతో సంబంధం ఉన్న విసిలు, డైరెక్టర్లు, శాస్త్రీయ సహచరులు మరియు నా ప్రియమైన రైతు సోదరీమణులు మరియు సోదరులు!

ప్రత్యేక లక్షణాలుగ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

September 28th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు గ‌ల 35 పంట ర‌కాల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి, రాయ్‌పూర్‌లో నూత‌నంగా నిర్మించిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్య‌ట్ ఆఫ్ బ‌యోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను దేశానికి అంకితం చేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల‌కు గ్రీన్ క్యాంప‌స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. వ్య‌వ‌సాయంలో వినూత్న ప‌ద్ధ‌తుల‌ను వాడుతున్న రైతుల‌తోనూ, ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు.

అప్రమత్తంగా ఉండి, నియమాలను అనుసరించండి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 25th, 11:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందులో సాంకేతిక పరిజ్ఞానం నుండి విపత్తు నిర్వహణ వరకు, 'స్వచ్ఛ భారత్' నుండి 'గోబర్-ధన్ యోజన' వరకు అంశాలున్నాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, అనేక రంగాలలో మహిళలు 'నవ భారతదేశం' నిర్మాణ పునాదికి ఏవిధంగా బలపరుస్తున్నారో ప్రధాని వివరించారు.

The full stress of our Government is on upliftment of poor: PM Modi

November 01st, 09:59 pm

PM Narendra Modi made a strong pitch for development saying it is the only way to solve the problems that India is facing and urged state governments and local governing bodies to work in tandem to make the country poverty-free. He also said skilled youth can pull themselves out of poverty and help fuel the engine of growth. He that skilled youth can pull themselves out of poverty and help fuel the engine of growth. He also said that states like Chhattisgarh, which have potential for ecotourism, can generate employment by investing little capital in its development.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; ప్ర‌ధాన మంత్రి చేతుల మీదుగా జంగిల్ స‌ఫారీ ప్రారంభం; పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ విగ్ర‌హావిష్క‌రణ; రాజ్యోత్స‌వ్ ప్రారంభం

November 01st, 09:58 pm

PM Narendra Modi inaugurated a jungle safari, statue of Pandit Deendayal Upadhyaya and Naya Raipur BRTS project in Chhattisgarh. PM Modi added that despite several challenges the state has faced, Chhattisgarh has shown the way that it can lead when it comes to development. PM Modi also emphasized the extensive scope tourism has in Chhattisgarh.

Pradhan Mantri Awas Yojana is a way to help the poor realise their dreams: PM Modi in Chhattisgarh

February 21st, 10:51 am



PM in Naya Raipur

February 21st, 10:50 am



India has shown the world, that a land of such diversity, has a unique spirit to stay together: PM Modi

January 12th, 07:20 pm



PM inaugurates National Youth Day

January 12th, 04:45 pm