Cabinet approves Pune Metro Phase-1 project extension towards south from Swargate to Katraj spanning 5.46 km
August 16th, 09:35 pm
Pune Metro Phase-1 Project Extension: The Cabinet, chaired by PM Modi, has given the green light for the extension of Pune Metro's Phase-1 from Swargate to Katraj. This extension spans 5.46 km and will further improve the metro connectivity in Pune, easing the commute for residents in the southern part of the city.బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో పర్యాటకాన్ని పెంచుతోంది, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది: రిషికేశ్‌లో ప్రధాని మోదీ
April 11th, 12:45 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ఉత్సాహంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
April 11th, 12:00 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.Today’s projects are one more step towards Viksit West Bengal: PM Modi
March 09th, 04:10 pm
Prime Minister Narendra Modi addressed ‘Viksit Bharat Viksit West Bengal’ program in Siliguri, West Bengal. He inaugurated and dedicated to the nation multiple projects of rail and road sector worth more than Rs 4500 crores in West Bengal. Speaking on the occasion, the Prime Minister expressed happiness to be present in the beautiful land of tea. He called today’s projects another step towards Viksit West Bengal.పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో 'వికసిత్ భారత్- 'వికసిత్ వెస్ట్ బెంగాల్' కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 09th, 03:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన 'వికసిత్ భారత్- వికసిత్ వెస్ట్ బెంగాల్ ' కార్యక్రమంలో ప్రసంగించారు. పశ్చిమబెంగాల్ లో రూ.4500 కోట్లకు పైగా విలువైన రైలు, రోడ్డు రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభం, జాతికి అంకితం చేశారు.If Bihar becomes Viksit, India will also become Viksit: PM Modi
March 02nd, 08:06 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple oil and gas sector projects worth about Rs 1.48 lakh crore across the country, and several development projects in Bihar worth more than Rs 13,400 in Begusarai, Bihar. Addressing the gathering, the Prime Minister said that he has arrived in Begusarai, Bihar today with the resolution of developing Bihar through the creation of Viksit Bharat.బిహార్ లోని బెగుసరాయ్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని
March 02nd, 04:50 pm
దేశంలో సుమారు రూ.1.48 లక్షల కోట్ల విలువైన పలు చమురు, గ్యాస్ రంగ ప్రాజెక్టులకు, బీహార్ లో రూ.13,400 కోట్ల రూపాయలు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బీహార్ లోని బెగుసరాయ్ లో జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు.ఫిబ్రవరి 24 వ తేదీ న జరిగే ‘వికసిత్ భారత్, వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 22nd, 05:05 pm
‘వికసిత్ భారత్, వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 24 వ తేదీ న మధ్యాహ్నం పూట 12:30 గంటల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించనున్నారు. 34,400 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రారంభించడం మరియు దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రహదారులు, రైలు మార్గాలు, బొగ్గు, విద్యుత్తు, సౌర శక్తి తదితర రంగాలు సహా అనేక ముఖ్యమైనటువంటి రంగాల కు చెందినవి.Today, every effort being made in New India is creating a legacy for the future generations: PM Modi
February 22nd, 02:00 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 13,500 crores in Tarabh, Mahesana, Gujarat. The projects encompass a wide range of sectors such as internet connectivity, rail, road, education, health, connectivity, research and tourism. Addressing the gathering, the Prime Minister underscored the importance of the present moment in the development journey of India as both the ‘Dev Kaaj’ (pine works) and ‘Desh kaaj’ (national tasks) are going on at a rapid pace.గుజరాత్ లోని మహెసాణా లో గల తరభ్ లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధిప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం తో పాటు, శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 22nd, 01:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మహెసాణా లో తరభ్ లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు, శంకుస్థాపన జరిపారు. ఈ ప్రాజెక్టు లు ఇంటెర్ నెట్ కనెక్టివిటీ, రైలు మార్గాలు, రహదారాలు, విద్య, ఆరోగ్యం, కనెక్టివిటీ, పరిశోధన మరియు పర్యటన ల వంటి వివిధ రంగాల కు చెందినవి.Chhattisgarh steeped in corruption, misrule, scam under Congress: PM Modi
September 30th, 09:06 pm
Speaking at a massive ‘Parivartan Maha Sankalp Rally’ in Bilaspur, Chhattisgarh, PM Modi stated, The visible enthusiasm here is a declaration of a desire for change. The people of Chhattisgarh, troubled by the atrocities of the Congress government, are ready for a transformation. Presently, Chhattisgarh grapples with widespread corruption and ineffective governance. Employment opportunities have been marred by scams, and corruption is prevalent in every government initiative here.”PM Modi addresses a public meeting at Bilaspur, Chhattisgarh
September 30th, 03:00 pm
Speaking at a massive ‘Parivartan Maha Sankalp Rally’ in Bilaspur, Chhattisgarh, PM Modi stated, The visible enthusiasm here is a declaration of a desire for change. The people of Chhattisgarh, troubled by the atrocities of the Congress government, are ready for a transformation. Presently, Chhattisgarh grapples with widespread corruption and ineffective governance. Employment opportunities have been marred by scams, and corruption is prevalent in every government initiative here.”Chhattisgarh is a powerhouse of development of the country: PM Modi
September 14th, 03:58 pm
PM Modi dedicated to the nation several rail sector projects in Raigarh, Chhattisgarh. Chhattisgarh is a powerhouse of development of the country, PM Modi remarked as he noted that a country will move forward only if its powerhouses are working at full strength.చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో రూ.6,350 కోట్ల విలువ గల రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన పిఎం
September 14th, 03:11 pm
చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో రూ.6350 కోట్ల విలువ గల పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. చత్తీస్ గఢ్ లోని 9 జిల్లాల్లో 50 పడకల ‘‘క్రిటికల్ కేర్ బ్లాక్’’లను జాతికి అంకితం చేయడంతో పాటు 1 లక్ష సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. రైల్వే ప్రాజెక్టుల్లో చత్తీస్ గఢ్ ఈస్ట్ రైల్ ప్రాజెక్ట్ తొలి దశ, చంపా-జంగా మధ్య మూడో రైల్వే లైను, పెండ్రా రోడ్డు-అనుప్పూర్ మధ్య మూడో రైల్వే లైను, తలైపల్లి బొగ్గు గనిని ఎన్ టిపిసికి చెందిన లారా సూపర్ ధర్మల్ విద్యుత్కేంద్రంతో అనుసంధానం చేసే ఎంజిఆర్ (మెర్రీ-గో-అరౌండ్) వ్యవస్థ ఉన్నాయి.Centre's projects is benefitting Telangana's industry, tourism, youth: PM Modi
July 08th, 12:52 pm
Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”PM Modi addresses a public meeting in Telangana’s Warangal
July 08th, 12:05 pm
Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”తెలంగాణలోని వరంగల్ లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగ పాఠం
July 08th, 12:00 pm
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రి వర్గ నా సహచరులు నితిన్ గడ్కరీ గారు, జి కిషన్ రెడ్డి గారు, సోదరుడు సంజయ్ గారు, ఇతర ప్రముఖులు, తెలంగాణ సోదరసోదరీమణులారా.. ఇటీవలే తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం కొత్తదే కావచ్చు, కానీ భారతదేశ చరిత్రలో తెలంగాణ పాత్ర, ఇక్కడి ప్రజల సహకారం ఎల్లప్పుడూ గొప్పది. తెలుగువారి బలం భారతదేశ బలాన్ని ఎల్లప్పుడూ పెంచింది. అందుకే నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించినప్పుడు అందులో తెలంగాణ ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేడు ప్రపంచమంతా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న తరుణంలో అభివృద్ధి చెందిన భారత్ పై ఇంత ఉత్సాహం ఉంటే తెలంగాణకు మున్ముందు మరిన్ని అవకాశాలు ఉన్నాయి.తెలంగాణలోని వరంగల్ లో రూ. 6,100 కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు. ప్రారంభోత్సవాలు
July 08th, 11:15 am
తెలంగాణలోని వరంగల్ లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రూ.6,100 కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలలో రూ. 5,500 కోట్లకు పైగా విలువ చేసే 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. అదే విధంగా కాజీ పేటలో తలపెట్టిన రూ. 500 కోట్లకు పైగా విలువ చేసే రైల్వే తయారీ యూనిట్ ఉంది. ప్రధాని ఇక్కడి భద్రకాళి ఆలయాన్ని కూడా సందర్శించారు. దర్శనం చేసుకొని పూజలు జరిపారు.చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 11:23 am
చత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ సింగ్ భాగెల్ జీ, నా కేబినెట్ సహచరులు శ్రీ నితిన్ గడ్కరి జీ, శ్రీ మన్ సుఖ్ మాండవీయ జీ, శ్రీ రేణుకా సింగ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ టిఎస్ సింగ్ దేవ్ జీ, శ్రీ రమణ్ సింగ్ జీ, కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు, సోదరసోదరీమణురాలా, చత్తీస్ గఢ్ అభివృద్ధిలో ఇది అత్యంత కీలక సమయం.దాదాపు గా 7,500 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ అభివృద్ధి పథకాల కు ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ లో శంకుస్థాపన చేయడంతో పాటు దేశ ప్రజల కుఅంకితం చేసిన ప్రధాన మంత్రి
July 07th, 11:01 am
దాదాపు గా 7,500 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కు ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన లు చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. సుమారు గా 6,400 కోట్ల రూపాయల విలువ కలిగిన జాతీయ రాజమార్గ పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయడమే కాకుండా, శంకుస్థాపన సైతం చేశారు. 750 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం పూర్తి అయిన 103 కిలోమీటర్ ల పొడవైన రాయ్ పుర్ - ఖారియర్ రోడ్ రైల్ లైన్ డబ్లింగు ను, 290 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచిన 17 కి.మీ. పొడవైన కేవటీ - అంతాగఢ్ క్రొత్త రైల్వే లైను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వీటికి అదనం గా, సంవత్సరాని కి అరవై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ యొక్క బాట్లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితమిచ్చారు. ఈ ప్లాంటు ను 130 కోట్ల రూపాయల కు పైచిలుకు ఖర్చు తో నిర్మించడం జరిగింది. అంతాగఢ్-రాయ్ పుర్ రైలు కు ఆయన వీడియో లింక్ మాధ్యం ద్వారా ప్రారంభోత్సవం జరిపారు. అలాగే, ఆయుష్మాన్ భారత్ లో భాగం గా లబ్ధిదారుల కు 75 లక్షల కార్డుల పంపిణీ ని ప్రధాన మంత్రి మొదలు పెట్టారు.