ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహణ కోసం నేశనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల
August 19th, 04:36 pm
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం లో పరివర్తనాత్మక సంస్కరణల కు మార్గాన్ని సుగమం చేస్తూ నేశనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎ) ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన మంత్రిమండలి సమావేశం తన ఆమోదాన్ని తెలిపింది.