234 కొత్త నగరాలు/పట్టణాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

August 28th, 05:21 pm

ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో మూడో దశ విధానం కింద 234 కొత్త నగరాల్లో 730 ఛానళ్ల కోసం మూడో బ్యాచ్ కింద బహిరంగ ఈ-వేలాన్ని నిర్వహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.784.87 కోట్లు నిర్ణీత రాబడి (రిజర్వు ధర)గా ఉండాలన్నది ప్రభుత్వ అంచనా.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 28th, 11:30 am

మిత్రులారా! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్లాది మంది దేశ ప్రజలను కట్టిపడేసిందనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయంలో దేశంలోని చాలా మంది ప్రజలు రామభజనలను పాడి, శ్రీరాముని చరణాలకు సమర్పించుకున్నారు. జనవరి 22 సాయంత్రం యావద్దేశం రామజ్యోతులను వెలిగించి, దీపావళిని జరుపుకుంది. ఈ సమయంలో దేశం సామూహిక శక్తిని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన తీర్మానాలకు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని నేను దేశ ప్రజలను కోరాను. లక్షలాది మంది ప్రజలు భక్తితో తమ ప్రాంతాల్లోని ధార్మిక స్థలాలను శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను నాకు ఎంతో మంది పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.

140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat

November 26th, 11:30 am

During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.

‘మన్ కీ బాత్’ పై జపాన్ దౌత్యకార్యాలయం యొక్క సందేశాని కి సమాధానాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి

May 03rd, 08:40 pm

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) తాలూకు వందో భాగాన్ని గురించి భారతదేశం లోని జాపాన్ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తూ, దౌత్య కార్యాలయం ‘మన్ కీ బాత్: ఎ సోషల్ రివల్యూశన్ ఆన్ రేడియో’ శీర్షిక తో వెలువడ్డ ఒక పుస్తకాని కి జపాన్ ప్రధాని కీర్తిశేషుడు శ్రీ శింజో ఆబే వ్రాసిన ‘ముందుమాట’ లో ఇచ్చిన సందేశాన్ని స్మరించింది.

2023 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమం 100వ భాగంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

April 30th, 11:31 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు 'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్. నాకు మీ అందరి నుండి వేల ఉత్తరాలొచ్చాయి. లక్షల సందేశాలొచ్చాయి. వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలు చదవడానికి, చూడడానికి ప్రయత్నించాను. సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీ ఉత్తరాలు చదువుతున్నప్పుడు చాలా సార్లు ఉద్వేగానికి గురయ్యాను. భావోద్వేగాలతో నిండిపోయాను. భావోద్వేగాల్లో మునిగిపోయాను. నన్ను నేను సంబాళించుకున్నాను. 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌ సందర్భంగా మీరు నన్ను అభినందించారు. కానీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. వాస్తవానికి అభినందనలకు అర్హులు మీరు- మన్ కీ బాత్ శ్రోతలు- మన దేశ వాసులు. 'మన్ కీ బాత్' కోట్లాది భారతీయుల 'మన్ కీ బాత్'. వారందరి భావాల వ్యక్తీకరణ.

ప్రపంచ రేడియో దినం సందర్భం లో రేడియోశ్రోత లు అందరికీ అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

February 13th, 01:11 pm

రేడియో ప్రసారాల ను వినే వారందరికీ, రేడియో జాకీ (ఆర్ జె) లకు మరియు ప్రసార వ్యవస్థ తో ముడిపడి ఉన్న ఇతరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ రేడియో దినం సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు. 2023 ఫిబ్రవరి 26 వ తేదీ న జరగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను పౌరులు వారి వారి సూచనల ను వ్యక్తం చేయవలసింది గా కూడా శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ రేడియో దినం నాడు రేడియోశ్రోతల కు మరియు ఈ ముఖ్యమైన మాధ్యమాన్ని సంపన్నం చేస్తున్న వారికి అభినందనల నుతెలియజేసిన ప్రధాన మంత్రి

February 13th, 03:54 pm

రేడియో ప్రసారాల ను వింటూ ఉండే వారు అందరి కి మరియు ముఖ్యమైనటువంటి ఈ మాధ్యమాన్ని తమ ప్రతిభ తో సంపన్నం చేస్తున్న వారికి ప్రపంచ రేడియో దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

ప్రపంచ రేడియో దినం నాడు రేడియో శ్రోతల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

February 13th, 10:57 am

ప్రపంచ రేడియో దినం సందర్భం లో రేడియో శ్రోతలందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రేడియో ఒక గొప్ప మాధ్యమం అని, దీని తో సామాజిక సంధానం బలపడుతుందని ఆయన అన్నారు.

PM at the helm of India’s Fight against COVID-19

March 29th, 10:00 am

Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.

PM interacts with Radio Jockeys

March 27th, 06:48 pm

PM Narendra Modi interacted with Radio Jockeys (RJs) via video conference. The PM exhorted the RJs to disseminate positive stories and case studies, particularly of patients who have fully recovered from coronavirus infection.

ఇప్పుడు 'మన్ కి బాత్' కోసం మీ ఇన్పుట్లను అందించండి!

September 19th, 12:30 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం, సెప్టెంబర్ 30 న 'మన్ కి బాత్ (మనసులో మాట)' పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధాని తో పంచుకునే వడానికి అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ప్రధాని మోదీ యొక్క 'మన్ కి బాత్'లో మీ సలహాలు కూడా భాగం కావచ్చు ... ఇప్పుడు వాటిని పంచుకోండి!

August 16th, 10:55 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 26 న తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు, ప్రధానమంత్రి ఉపన్యాసం కోసం మీ ఆలోచనలు పంచుకునే అవకాశం మీకుంది.

న్యూ ఢిల్లీ లో జ‌రిగిన బుద్ధ జయంతి ఉత్స‌వాల‌కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

April 30th, 03:55 pm

బుద్ధ జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియ‌మ్ లో జ‌రిగిన ఉత్స‌వాల‌లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

Government is working with compassion to serve people, in line with the path shown by Lord Buddha: PM Modi

April 30th, 03:42 pm

While inaugurating Buddha Jayanti 2018 celebrations, PM Modi highlighted several aspects of Lord Buddha’s life and how the Government of India was dedicatedly working towards welfare of people keeping in His ideals in mind. He said that Lord Buddha’s life gave the message of equality, harmony and humility. Shri Modi also spoke about the work being done to create a Buddhist Circuit to connect several sites pertaining to Buddhism in India and in the neighbouring nations.

అప్రమత్తంగా ఉండి, నియమాలను అనుసరించండి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 25th, 11:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందులో సాంకేతిక పరిజ్ఞానం నుండి విపత్తు నిర్వహణ వరకు, 'స్వచ్ఛ భారత్' నుండి 'గోబర్-ధన్ యోజన' వరకు అంశాలున్నాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, అనేక రంగాలలో మహిళలు 'నవ భారతదేశం' నిర్మాణ పునాదికి ఏవిధంగా బలపరుస్తున్నారో ప్రధాని వివరించారు.

ప్ర‌పంచ రేడియో దినం సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

February 13th, 01:15 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌పంచ రేడియో దినం సంద‌ర్భంగా, రేడియో తో ముడిపడి ఉన్న వారికి.. అంటే, శ్రోతలతో పాటు ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తున్న వారికి.. శుభాకాంక్షలు తెలిపారు.

సోషల్ మీడియా కార్నర్ 8 జనవరి 2018

January 08th, 07:27 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

మనీలా లో 2017 నవంబరు 13న ఆసియాన్ వాణిజ్యం-పెట్టుబడి శిఖర సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం

November 13th, 03:28 pm

ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాను. రాజకీయీల తరహా లోనే వ్యాపారం లోనూ సమయం, సమయ పాలన లు చాలా ముఖ్యం

ప్రధాని మోదీ యొక్క 'మన్ కి బాత్'లో మీ సలహాలు కూడా భాగం కావచ్చు ... ఇప్పుడు వాటిని పంచుకోండి!

October 18th, 03:15 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 29 న తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు, ప్రధానమంత్రి ఉపన్యాసం కోసం మీ ఆలోచనలు పంచుకునే అవకాశం మీకుంది.