తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 19th, 06:33 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, భారతదేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చిన నా యువ స్నేహితులు.తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
January 19th, 06:06 pm
తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద,ఆయన కుటుంబ సభ్యులను కలిసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
August 31st, 09:46 pm
ప్రజ్ఞానానంద పెట్టిన పోస్ట్కు స్పందిస్తూ ప్రధానమంత్రి , ‘‘ఈ రోజు 7, ఎల్.కె.ఎం లో ప్రత్యేక అతిథులను కలుసుకున్నాను.ఎఫ్ఐడిఇ ప్రపంచ కప్ లో ప్రశంసాయోగ్యమైన ఆటతీరు ను కనబరచినందుకుశ్రీ ప్రజ్ఞానంద కు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 24th, 07:01 pm
ఎఫ్ఐడిఇ (ఫిడే) ప్రపంచ కప్ లో ప్రశంసాయోగ్యమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు చదరంగం గ్రాండ్ మాస్టర్ శ్రీ ఆర్. ప్రజ్ఞానంద ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.