ప్రధాన మంత్రి తో తమిళ నాడు గవర్నరు సమావేశం

July 16th, 12:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తమిళ నాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి ఈ రోజు సమావేశమయ్యారు.