క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి

August 09th, 08:58 am

మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించిన ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు.

క్విట్ ఇండియాఉద్యమం లో పాలుపంచుకొన్న స్వాతంత్య్ర సమర యోధుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

August 09th, 11:50 am

‘‘క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్న మహానుభావుల కు ఇదే శ్రద్ధాంజలి. గాంధీజీ నాయకత్వం లో ఈ ఉద్యమం వలస పాలన బారి నుండి భారతదేశాన్ని విముక్తం చేయడం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించింది. ప్రస్తుతం,

With the spirit of Vocal for Local, the citizens are buying indigenous products wholeheartedly and it has become a mass movement: PM Modi

August 07th, 04:16 pm

PM Modi addressed the National Handloom Day Celebration at Bharat Mandapam. The Prime Minister expressed satisfaction that the schemes implemented for the textile sector are becoming a major means of social justice as he pointed out that lakhs of people are engaged in handloom work in villages and towns across the country.

న్యూ ఢిల్లీ లో జాతీయ చేనేత దినం ఉత్సవం కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 07th, 12:30 pm

జాతీయ చేనేత దినం ఉత్సవాన్ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో నిర్వహించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫేశన్ టెక్నాలజీ రూపుదిద్దిన ఇ-పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్ - ఎ రిపాజిటరి ఆఫ్ టెక్స్ టైల్స్ ఎండ్ క్రాఫ్ట్స్’ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.

బాపు నాయకత్వం లో క్విట్ ఇండియామూవ్ మెంట్ లో పాలుపంచుకొన్న వారు అందరి ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి

August 09th, 09:35 am

బాపు నాయకత్వం లో క్విట్ ఇండియా మూవ్ మెంట్ లో పాలుపంచుకోవడం తో పాటు గా మన స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరచినటువంటి వారు అందరి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.

పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద తదుపరి విడత ఆర్థిక సహాయం విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 09th, 12:31 pm

గత అనేక రోజులుగా, నేను ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో చర్చిస్తున్నాను. ప్రభుత్వం రూపొందించిన పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయనే విషయం మనం మరింత మెరుగైన పద్ధతిలో తెలుసుకుంటున్నాం.ఇది జనతా జనార్దన్‌ తో ప్రత్యక్ష సంబంధం వల్ల కలిగే ప్రయోజనం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గం లోని నా సహచరులు, గౌరవనీయమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అనేక రాష్ట్రాల నుండి హాజరైన ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రముఖులు, రైతులు మరియు సోదర సోదరీమణులారా,

పిఎమ్ కిసాన్ తాలూకు తొమ్మిదో కిస్తీ ని విడుదల చేసిన ప్రధాన మంత్రి

August 09th, 12:30 pm

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

క్విట్ ఇండియా ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరికి శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

August 09th, 09:55 am

వలసవాదానికి వ్యతిరేకం గా పోరాటాన్ని పటిష్టపరచడం లో ఒక కీలకమైనటువంటి పాత్ర ను పోషించిన క్విట్ ఇండియా ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి అర్పించారు.

PM remembers the great women and men who took part in the Quit India Movement

August 09th, 08:14 am

PM Narendra Modi today remembered the great women and men who took part in the Quit India Movement. Sharing a video message, the PM said that at the time of independence, the mantra was 'Karenge Ya Marenge', but now as we march towards celebrating 75 years of freedom, our resolve must be 'Karenge Aur Kar Ke Rahenge'.

చెన్నైలోని ‘డైలీ తంతి’ ప్లాటినమ్ జూబిలీ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ సారాంశం

November 06th, 11:08 am

ముందుగా, చెన్నైలోను మరియు తమిళ నాడు లోని ఇతర ప్రాంతాలలోను ఇటీవలి భారీ వర్షాలు, ఇంకా వరదల కారణంగా ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలతో పాటు అనేక బాధలు పడిన ప్రజలకు నేను ప్రగాఢ సంతాపాన్ని మరియు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు సహాయాన్ని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను. అలాగే సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆర్. మోహన్ కన్నుమూత పట్ల కూడా నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.

The real essence of a democracy is Jan Bhagidari, says PM Narendra Modi

October 11th, 11:56 am

PM Modi attended birth centenary celebration of Nanaji Deshmukh. Paying tributes to Nanaji Deshmukh and Loknayak JP, the PM said that both devoted their lives towards the betterment of our nation. The PM also launched the Gram Samvad App and inaugurated a Plant Phenomics Facility of IARI

నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

October 11th, 11:54 am

న్యూ ఢిల్లీ లోని పూసా లో ఐఎఆర్ఐ లో ఈ రోజు జ‌రిగిన నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

ప్రతీ పౌరుడు ఈ దేశం తన స్వంతం అని భావన కలిగి ఉండి దేశం కోసం పని చేయాలి: ప్రధాని

August 22nd, 05:42 pm

ప్రతీ పౌరుడు ఈ దేశం తన స్వంతం అని భావన కలిగి ఉండి దేశం కోసం పని చేయాలని ప్రధాని మోదీ అన్నారు. మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంను ప్రజా ఉద్యమంగా చేసిన విధంగా మనం అభివృద్ధిని ప్రజోధ్యమంగా చేయాలని శ్రీ మోదీ గుర్తుచేశారు.

నీతి ఆయోగ్ నిర్వ‌హించిన ‘‘చాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్’’ కార్య‌క్ర‌మంలో యువ ముఖ్య‌ కార్య‌నిర్వ‌హ‌ణ అధికారుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

August 22nd, 05:41 pm

నీతి ఆయోగ్ భార‌తీయ ప్ర‌వాసీ కేంద్రం లో ఈ రోజు నిర్వ‌హించిన ‘‘చాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్ - ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా త్రూ జి2బి పార్ట్ న‌ర్ షిప్’’ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని, యువ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారుల‌ (సిఇఒ ల)తో సంభాషించారు.

ప్ర‌ధాన మంత్రి స్వాతంత్య్ర దినోత్స‌వం 2017 ప్ర‌సంగం ముఖ్యాంశాలు

August 15th, 01:37 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు 71వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర‌ కోట బురుజుల నుండి ప్ర‌సంగించారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

August 15th, 09:01 am

స్వాతంత్ర్య‌ దినోత్స‌వ శుభ‌ సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి మీకు ఇవే నా శుభాకాంక్ష‌లు. దేశ ప్ర‌జ‌లు ఈరోజు స్వాతంత్ర్య‌ దినోత్స‌వంతో పాటు జ‌న్మాష్టమి ప‌ర్వ‌దినాన్ని కూడా జ‌రుపుకుంటున్నారు. నేను ఇక్క‌డ ఎంతో మంది బాల కన్నయ్యలను చూస్తున్నాను.

71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర‌ కోట బురుజుల మీద నుండి ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

August 15th, 09:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర‌ కోట బురుజుల మీద నుండి ప్ర‌సంగించారు.

‘‘న‌వ భార‌తం- మేధో మ‌థ‌నం’’పై దేశం లోని జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌ మాధ్యమం ద్వారా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

August 09th, 08:15 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘న‌వ భార‌తం- మేధో మ‌థ‌నం’’ (New India - Manthan) ఇతివృత్తంగా దేశంలోని అన్ని జిల్లాల‌ క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌ మాధ్యమం ద్వారా ప్ర‌సంగించారు. ‘క్విట్ ఇండియా’ ఉద్య‌మం 75 వ వార్షికోత్స‌వంలో భాగంగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం ద్వారా ‘న్యూ ఇండియా- మ‌ంథన్’ ప్ర‌క్రియ‌ను క్షేత్ర‌ స్థాయిలో ఉత్తేజితం చేయ‌డం ల‌క్ష్యంగా ప్ర‌ధాన‌ మంత్రి తొలి సారి క‌లెక్ట‌ర్ల‌తో సంభాషించారు.

సోషల్ మీడియా కార్నర్ 9 ఆగష్టు 2017

August 09th, 07:26 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

From 2017 to 2022, these five years are about ‘Sankalp Se Siddhi’, says PM Modi in Lok Sabha

August 09th, 10:53 am

PM Modi, while addressing the Lok Sabha, said that the recollection of movements such as the Quit India Movement was a source of great inspiration. The PM said that in 1942, the clarion call was ‘Karenge Ya Marenge,’ today the call should be ‘Karenge aur Karke Rahenge.’ He said that the next five years should also be about ‘Sankalp se Siddhi.’