PM receives a congratulatory telephone call from the Amir of Qatar

June 10th, 09:24 am

Prime Minister Shri Narendra Modi received a congratulatory telephone call from the Amir of the State of Qatar, H.H. Sheikh Tamim Bin Hamad Al Thani today.

Globally, there is unprecedented positivity for India: PM Modi

February 19th, 03:00 pm

Prime Minister Narendra Modi launched 14000 projects across Uttar Pradesh worth more than Rs 10 Lakh crore at the fourth groundbreaking ceremony for investment proposals received during the UP Global Investors Summit 2023 (UPGIS 2023) held in February 2023. “Today, Uttar Pradesh is witnessing investments worth lakhs of crores of rupees”, the Prime Minister said, expressing delight with the state’s progress since he is also a Member of Parliament from Varanasi.

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో వికసిత్ భారత్- వికసిత్ ఉత్తర్ ప్రదేశ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 19th, 02:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం లక్నోలో వికసిత్ భారత్ - వికసిత్ ఉత్తర ప్రదేశ్ కార్యక్రమంలో ప్రసంగించారు. 2023 ఫిబ్రవరిలో జరిగిన యుపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గవ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఉత్తర ప్రదేశ్ అంతటా రూ .10 లక్షల కోట్లకు పైగా విలువైన 14000 ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఐటీ అండ్ ఐటీఇఎస్, ఫుడ్ ప్రాసెసింగ్, హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.

Haryana is leading in the implementation of centrally sponsored schemes related to poor welfare: PM Modi

February 16th, 01:50 pm

Prime Minister Narendra Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone of multiple development projects worth more than Rs 9750 crores in Rewari, Haryana today. The projects cater to several important sectors concerning urban transport, health, rail and tourism. Addressing the gathering, the Prime Minister paid tributes to the land of the bravehearts Rewari and underlined the affection of the people of the region for him.

హరియాణా లోనిరేవాడీ లో 9,750 కోట్ల రూపాయల కుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు, శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

February 16th, 01:10 pm

హరియాణా లోని రేవాడీ లో 9,750 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం లతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు లు పట్టణ ప్రాంతాల లో రవాణా, ఆరోగ్యం, రైలు మార్గాలు మరియు పర్యటన ల వంటి అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన కొన్ని ఎగ్జిబిశన్ లను కూడా శ్రీ నరేంద్ర మోదీ కలియదిరిగి పరిశీలించారు.

Viksit Rajasthan has a key role in building a Viksit Bharat: PM Modi

February 16th, 11:30 am

PM Modi addressed the ‘Viksit Bharat Viksit Rajasthan’ program via video conferencing. He said as opposed to the talk of scams, insecurity and terrorism before 2014, now we are focussed on the goal of Viksit Bharat and Viksit Rajasthan. “Today we are taking big resolutions and dreaming big and we are devoting ourselves to achieve them”, PM Modi added.

‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 16th, 11:07 am

‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం ఈ రోజు న జరగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఆ కార్యక్రమం లో పాల్గొని సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. 17,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు; వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చి, కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు.. రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి.

కతర్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

February 15th, 05:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ లోని దోహా లో ఈ రోజు న తన ఒకటో కార్యక్రమం లో భాగం గా, కతర్ ప్రధాని మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శేఖ్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ అబ్దుల్‌రహమాన్ అల్‌ థానీ తో సమావేశమయ్యారు.

కతర్ లోని దోహా కు చేరుకొన్న ప్రధాన మంత్రి

February 15th, 01:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ కు ఆధికారిక సందర్శన లో భాగం గా ఈ రోజు న దోహా కు చేరుకొన్నారు. దోహా ను ప్రధాన మంత్రి సందర్శించడం ఇది రెండో సారి, ఆయన 2016 వ సంవత్సరం జూన్ లో మొట్టమొదటి సారి గా కతర్ కు వచ్చారు.

వరల్డ్ నంబర్ వన్ శ్రీ మేగ్నస్ కార్ల్ సన్ తో పోటీ పడి గెలుపు ను సాధించినందుకుగాను శ్రీ కార్తికేయన్ మురళి కి ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 19th, 06:27 pm

వరల్డ్ నంబర్ వన్ శ్రీ మేగ్నస్ కార్ల్ సన్ తో కతర్ మాస్టర్స్ 2023 ఈవెంట్ లో పోటీ పడి గెలుపు ను సాధించినందుకు గాను శ్రీ కార్తికేయన్ మురళి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

'మిషన్ మోడ్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం'పై బడ్జెటు అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 03rd, 10:21 am

ఈ వెబ్‌నార్‌కు హాజరైన ప్రముఖులందరికీ స్వాగతం. నేటి నవ భారతం కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు రావడంతో దేశ ప్రజలు చాలా సానుకూలంగా తీసుకున్నారు. అదే పాత వర్క్ కల్చర్ కొనసాగితే, ఇలాంటి బడ్జెట్ వెబ్‌నార్ల గురించి ఎవరూ ఆలోచించరు. కానీ నేడు మన ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించే ముందు మరియు తర్వాత ప్రతి వాటాదారులతో వివరంగా చర్చించి, వారిని వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వెబ్‌నార్ బడ్జెట్ యొక్క గరిష్ట ఫలితాలను పొందడంలో, బడ్జెట్ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోపు అమలు చేయడంలో మరియు బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.ప్రభుత్వాధినేతగా పనిచేసినప్పుడు నాకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉందని మీకు కూడా తెలుసు. ఈ అనుభవం యొక్క సారాంశం ఏమిటంటే, పాలసీ నిర్ణయంలో వాటాదారులందరూ పాలుపంచుకున్నప్పుడు, ఆశించిన ఫలితం కూడా కాలపరిమితిలోపు వస్తుంది. గత కొన్ని రోజులుగా జరిగిన వెబ్‌నార్లలో వేలాది మంది మాతో చేరడం చూశాం. ప్రతి ఒక్కరూ రోజంతా మేధోమథనం చేస్తూనే ఉన్నారు మరియు భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన సూచనలు వచ్చాయని నేను చెప్పగలను. ప్రతి ఒక్కరూ బడ్జెట్‌పై దృష్టి సారించారు మరియు ఎలా ముందుకు సాగాలనే దానిపై చాలా మంచి సూచనలు ఉన్నాయి. ఈ రోజు మనం దేశంలోని పర్యాటక రంగం పరివర్తన కోసం ఈ బడ్జెట్ వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నాము.

‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి చేయడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 03rd, 10:00 am

‘‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి పరచడం’’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఏడో వెబినార్ గా ఉంది.

కతర్ అమీర్ శ్రీ అమీర్ తమీమ్ బిన్హమాద్ అల్ థానీ తో మాట్లాడిన ప్రధాన మంత్రి

October 29th, 06:05 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ దేశ అమీరు శ్రీ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ తో మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భం లో కృపాపూర్వక శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను అమీరు కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలికారు. కతర్ లో జరుగనున్న ఫీఫా వరల్డ్ కప్ ఫలప్రదం కావాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను కూడా వ్యక్తంచేశారు.

నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

March 27th, 11:00 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.

యోగాభ్యాసానికి గాను అనేకదేశాల ప్రజల ను ఒక చోటు కు తీసుకువచ్చినందుకు కతర్ లోని దోహా లో గల భారతీయ రాయబార కార్యాలయాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

March 26th, 10:14 am

యోగా ను అభ్యసించడానికి అనేక దేశాల ప్రజల ను ఒక చోటు కు తీసుకు వచ్చినందుకు గాను కతర్ లోని దోహా లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం చేసిన ఘనమైనటువంటి కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. మంచి ఆరోగ్యాన్ని మరియు వెల్ నెస్ ను సంపాదించుకొనేందుకు యావత్తు ప్రపంచాన్ని యోగ ఏకం చేస్తోంది అని కూడా ఆయన అన్నారు.

భారత నావికాదళం చేపడుతున్న కోవిడ్ సంబంధిత కార్యక్రమాలను సమీక్షించిన – ప్రధానమంత్రి

May 03rd, 07:40 pm

నావికా దళ అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఈ రోజు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.

PM Modi's telephonic conversation with Amir of the State of Qatar

December 08th, 01:52 pm

Prime Minister conveyed his felicitations to H.H. The Amir for the forthcoming National Day of Qatar. While thanking Prime Minister for the greetings, H.H. The Amir appreciated the enthusiasm with which the Indian community in Qatar participates in the National Day celebrations. He also conveyed warm greetings to Prime Minister for the recent Diwali festival.

Phone call between Prime Minister Shri Narendra Modi and His Highness Sheikh Tamim Bin Hamad Al-Thani, Amir of the State of Qatar

May 26th, 08:04 pm

PM Narendra Modi spoke to HH Sheikh Tamim Bin Hamad Al-Thani, Amir of the State of Qatar. The PM highlighted attention being paid by Indian authorities to avoid any disruption in the supply of essential goods from India to Qatar during the present situation.

Telephonic Conversation between PM and Amir of the State of Qatar

March 26th, 11:25 pm

Prime Minister Shri Narendra Modi had a telephonic conversation today with His Highness Sheikh Tamim Bin Hamad al Thani, the Amir of the State of Qatar.

ఖ‌తార్ఎమిర్‌తో ప్ర‌ధాన‌మంత్రిటెలిఫోన్సంభాష‌ణ‌

March 02nd, 09:26 pm

ఖ‌తార్ఎమిర్షేక్త‌మీమ్బిన్అహ్మ‌ద్బిన్ఖ‌లీఫాఅల్థానిఈరోజుప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్రమోదీకిఫోన్చేసిమాట్లాడారు. ఈసంద‌ర్భంగాప్ర‌ధాన‌మంత్రి, ఖ‌తార్‌తోసంబంధాల‌నుమ‌రింతబ‌లోపేతంచేసుకునేందుకుభార‌త‌దేశంమ‌రింతప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్టుచెప్పారు.