ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి కి దగ్గరలో ఉన్నలేపాక్షి లో వీరభద్ర దేవాలయం లో జరిగిన పూజ మరియు దైవ దర్శనం కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 16th, 06:13 pm
ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి కి దగ్గర లో ఉన్న లేపాక్షి గ్రామం లో గల వీరభద్ర దేవాలయం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం మరియు దైవ దర్శనం కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. తెలుగు లో రంగనాథ రామాయణం నుండి కొన్ని ప్రవచనాల ను శ్రీ నరేంద్ర మోదీ విన్నారు; జటాయు కు సంబంధించిన గాథ ను ఆంధ్ర ప్రదేశ్ లో తోలుబొమ్మలాట గా ప్రసిద్ధమైన కళారూపం మాధ్యం ద్వారా ప్రదర్శించగా, ఆ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి తిలకించారు.ప్రధానమంత్రి చేతులమీదుగా పుట్టపర్తిలో జూలై 4న సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌కు ప్రారంభోత్సవం
July 03rd, 06:29 pm
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 4వ తేదీ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ వేడుకకు ప్రపంచ ప్రసిద్ధులతోపాటు పలువురు భక్తులు హాజరవుతారు.