Even small leaders of BJD have now become millionaires: PM Modi in Dhenkanal
May 20th, 10:00 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”PM Modi addresses mega public rallies in Dhenkanal and Cuttack, Odisha
May 20th, 09:58 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్న ప్రధాని
January 18th, 06:59 pm
జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.రథ యాత్ర సందర్భంలో అందరికి అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి
June 20th, 08:58 am
రథ యాత్ర సందర్భం లో అందరికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 11:30 am
మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.ఒడిశాలో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 01:00 pm
ఒడిషా గవర్నరు శ్రీ గణేశీ లాల్ గారు, ముఖ్యమంత్రి , నా స్నేహితుడు శ్రీ నవీన్ పట్నాయక్ గారు, నా మంత్రివర్గ సహచరులు అశ్విని వైష్ణవ్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, బిశ్వేశ్వర్ తుడు గారు, ఇతర ప్రముఖులందరూ, పశ్చిమ బెంగాల్, ఒడిషాకు చెందిన నా సోదర సోదరీమణులు!ఒడిశాలో రూ. 8000 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు
May 18th, 12:30 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒడిశాలో రూ.8000 కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో పూరీ-హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించటం, పూరీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి శంకుస్థాపన, ఒడిశాలో రైల్ నెట్ వర్క్ 100% విద్యుదీకరణని జాతికి అంకితం చేయటం అంగుల్ -సుకినాడ మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మనోహర్ పూర్- రూర్కెలా-జర్సుగూడ – జంగా మధ్య కొత్త మార్గం, బిచ్చుపల్లి-ఝర్తర్భా మధ్య కొత్త బ్రాడ్ గేజ్ మార్గం ఉన్నాయి.–ఒడిషాలో మే 18న రూ 8000 కోట్ల రూపాయల విలువగల పలు రైల్వే ప్రాజెక్టులకు శంకు స్థాపన చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.
May 17th, 08:32 pm
12.30 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.భారత్గౌరవ్ యాత్రికుల రైళ్ళ లో భాగం గా ఉన్న గంగ పుష్కరాల యాత్ర ఆధ్యాత్మిక పర్యటన కు ఉత్తేజాన్ని ఇస్తుంది: ప్రధాన మంత్రి
May 01st, 03:40 pm
తెలంగాణ లోని సికందరాబాద్ రేల్ వే స్టేశన్ నుండి ఆకుపచ్చటి జెండా ను చూపించి బయలుదేరదీసినటువంటి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ యొక్క ‘‘గంగ పుష్కరాల యాత్ర’’ దేశం లో ప్రముఖ నగరాలు అయిన పురి, కాశీ, ఇంకా అయోధ్య వంటి పూజనీయ నగరాల గుండా సాగుతుంది; దీని వల్ల దేశం లో ఆధ్యాత్మిక పర్యటన కు ప్రోత్సాహం అందుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
March 27th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.PM Narendra Modi visits Jagannath Temple in Puri, Odisha
February 07th, 01:31 pm