The unity of OBCs, SCs and STs is troubling Congress, and therefore they want the communities to fight each other: PM Modi in Pune
November 12th, 01:20 pm
In his final Pune rally, PM Modi said, Empowering Pune requires investment, infrastructure, and industry, and we’ve focused on all three. Over the last decade, foreign investment has hit record highs, and Maharashtra has topped India’s list of preferred destinations in the past two and a half years. Pune and nearby areas are gaining a major share of this investment.PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra
November 12th, 01:00 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.అక్టోబర్ 5 న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన
October 04th, 05:39 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం (అక్టోబర్ 5న) మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఉదయం 11.15 గంటలకు వాసిమ్ చేరుకుని పోహరాదేవి జగదాంబ మాత ఆలయంలో దర్శనం చేసుకుంటారు. వాసిమ్ లోని సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రామ్ రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు బంజారా సమాజం గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన సుమారు రూ.23,300 కోట్ల విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బీకేసీ మెట్రో స్టేషన్ నుంచి ముంబైలోని ఆరే జేవీఎల్ఆర్ వరకు నడిచే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. బీకేసీ, శాంతాక్రజ్ స్టేషన్ల మధ్య మెట్రోలో శ్రీ మోదీ ప్రయాణం చేయనున్నారు.మహారాష్ట్రలో రేపు రూ.11,200 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన.. ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి
September 28th, 07:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలో సెప్టెంబరు 29న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ.11,200 కోట్లకుపైగా వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.Cabinet approves Pune Metro Phase-1 project extension towards south from Swargate to Katraj spanning 5.46 km
August 16th, 09:35 pm
Pune Metro Phase-1 Project Extension: The Cabinet, chaired by PM Modi, has given the green light for the extension of Pune Metro's Phase-1 from Swargate to Katraj. This extension spans 5.46 km and will further improve the metro connectivity in Pune, easing the commute for residents in the southern part of the city.Be it poor or middle-class, to fulfill every dream is Modi’s guarantee: PM Modi
August 01st, 02:00 pm
PM Modi flagged off metro trains marking the inauguration of completed sections of Pune Metro. Highlighting the contributions of Pune city in the freedom struggle, PM Modi said that the city has given numerous freedom fighters to the country including Bal Gangadhar Tilak. Pune is a vibrant city that gives momentum to the economy of the country and fulfills the dreams of the youth of the entire country. Today’s projects with about 15 thousand crore will further strengthen this identity”, the PM Modi said.మహారాష్ట్రలోని పుణేలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం... శంకుస్థాపన
August 01st, 01:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పుణే నగరంలో మెట్రో మార్గాల పరిధిలో పూర్తయిన సెక్షన్ల ప్రారంభోత్సవంలో భాగంగా పచ్చ జెండా ఊపి మెట్రో రైళ్లను కూడా ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద పింప్రి-చించ్వాడ్ పురపాలక సంస్థ (పిసిఎంసి) నిర్మించిన 1,280 ఇళ్లతోపాటు పుణే నగరపాలక సంస్థ నిర్మించిన 2650 ఇళ్లను కూడా ఆయన లబ్ధిదారులకు అప్పగించారు. అంతేకాకుండా ‘పిఎంఎవై’ కింద ‘పిసిఎంసి’ నిర్మించే మరో 1,190 ఇళ్లతోపాటు పుణే నగరపాలిక ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మించబోయే 6,400 ఇళ్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మరోవైపు ‘పిసిఎంసి’ ఆధ్వర్యంలో దాదాపు రూ.300 కోట్లతో నిర్మించిన ‘వ్యర్థం నుంచి విద్యుత్తు’ ప్లాంటును కూడా ఆయన ప్రారంభించారు.మహారాష్ట్రలోని పూణేలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 06th, 12:01 pm
ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, మహర్షి కర్వే మరియు అనేక ఇతర ప్రతిభావంతులైన సాహిత్య కళాకారులు మరియు సామాజిక కార్యకర్తల సమక్షంలో పునీతులైన పూణేలోని నా సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు.పూణె సందర్శించి, మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధానమంత్రి
March 06th, 12:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీఈ రోజు పూణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారు. మరికొన్ని అభివృద్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారి, ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్, కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే, పార్లమెంటు సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ తదితరులు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.మార్చి 6న ప్రధానమంత్రి పుణె సందర్శన… పుణె మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం
March 05th, 12:49 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మార్చి 6వ తేదీన పుణె నగరాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన పుణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు, పుణె నగరపాలక సంస్థ ప్రాంగణంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. దాదాపు 9.5 అడుగుల పొడవైన ఈ విగ్రహాన్ని 1850 కిలోల గన్ మెటల్‌తో తయారుచేశారు.సోషల్ మీడియా కార్నర్ - డిసెంబర్ 25
December 25th, 07:13 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!India is urbanising at a very quick pace. It’s essential to improve quality of life in villages: PM
December 24th, 07:18 pm
Prime Minister Narendra Modi today laid the foundation stone of Pune metro. During his address, PM Modi said that India is urbanising at a very quick pace and it is vital to improve quality of life in villages as well as think of ways to mitigate the challenges our urban areas are facing. He added that after 8th November, the power of the 'big' people has reduced and the poor are empowered.పుణె మెట్రో ప్రాజెక్టు (ఒకటో దశ)కు పునాదిరాయి వేసిన ప్రధాన మంత్రి
December 24th, 07:17 pm
Prime Minister Narendra Modi today laid the foundation stone of Pune metro. During his address, PM Modi said that India is urbanising at a very quick pace and it is vital to improve quality of life in villages as well as think of ways to mitigate the challenges our urban areas are facing. He added that after 8th November, the power of the 'big' people has reduced and the poor are empowered.