బ్యాంకుల రంగం అభివృద్ధికి పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషిని ప్ర‌శంసించిన ప్రధాన మంత్రి

June 19th, 08:03 pm

బ్యాంకుల రంగంలో సానుకూల ప్ర‌గ‌తిదాయ‌క మార్పుల‌కోసం పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషి మెచ్చ‌త‌గిన‌ద‌ని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఘ‌నంగా ప్ర‌శంస‌లు గుప్పించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయ‌న పోస్ట్ చేశారు.

PM Modi attends India Today Conclave 2024

March 16th, 08:00 pm

Addressing the India Today Conclave, PM Modi said that he works on deadlines than headlines. He added that reforms are being undertaken to enable India become the 3rd largest economy in the world. He said that 'Ease of Living' has been our priority and we are ensuring various initiatives to empower the common man.

Last 10 years will be known for the historic decisions of the government: PM Modi

February 07th, 02:01 pm

Prime Minister Narendra Modi replied to the Motion of Thanks on the President's address to Parliament in Rajya Sabha. Addressing the House, PM Modi said that the 75th Republic Day is a significant milestone in the nation’s journey and the President during her address spoke about India’s self-confidence. PM Modi underlined that in her address, the President expressed confidence about India’s bright future and acknowledged the capability of the citizens of India.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం

February 07th, 02:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు రాజ్య స‌భ‌లో పార్ల‌మెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిచ్చారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 75వ గణతంత్ర దినోత్సవం దేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, రాష్ట్రపతి భారతదేశ ఆత్మవిశ్వాసం గురించి ప్రసంగించారని అన్నారు. తన ప్రసంగంలో రాష్ట్రపతి భారతదేశ ఉజ్వల భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారని, భారత పౌరుల సామర్థ్యాన్ని గుర్తించారని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేశానికి మార్గదర్శకత్వం అందించిన ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రసంగానికి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ‘ధన్యవాద తీర్మానం’పై ఫలవంతమైన చర్చ జరిగినందుకు సభ సభ్యులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “రాష్ట్రపతి తన ప్రసంగంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసాన్ని, ఆశాజనక భవిష్యత్తును, దాని ప్రజల అపారమైన సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు”, అని ప్రధాన మంత్రి అన్నారు.

దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా ను పెంచడం అనే అంశం పై సమీక్షను నిర్వహించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

July 09th, 01:10 pm

దేశమంతటా ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం గురించి, ఆక్సీజన్ లభ్యత లో పురోగతి ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు.

బిహార్‌లో మూడు కీలక పెట్రోలియం ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం

September 13th, 12:01 pm

కార్యక్రమం ప్రారంభంలో.. బిహార్ దిగ్గజ రాజకీయ నేత శ్రీమాన్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ గారు ఇకలేరనే వార్తను మీతో పంచుకోవడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తున్నాను. రఘువంశ్ బాబూ గారు పరమపదించడం వల్ల బిహార్‌తోపాటు దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొంది. క్షేత్రస్థాయి విషయాలు తెలిసిన నేత, పేదల బాధలు తెలిసిన వ్యక్తి . వారి జీవితం మొత్తం బిహార్ కోసం పోరాడటంలోనే గడిపారు. తను నమ్మిన సిద్ధాంతం కొసం జీవితాంతం కృషిచేశారు.

పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను జాతికి అంకింత చేసిన ప్రధానమంత్రి

September 13th, 12:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జాతికి అంకితం చేశారు. ఈ పథకాల్లో పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి పథకం పరిధిలోగల దుర్గాపూర్-బంకా విభాగం పైప్‌లైన్‌ నిర్మాణంసహా రెండు వంటగ్యాస్‌ బాట్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు కూడా అంతర్భాగంగా ఉంది. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ‘ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్‌’ వీటిని చేపట్టాయి.

Historic decisions taken by Cabinet to boost infrastructure across sectors

June 24th, 04:09 pm

Union Cabinet chaired by PM Narendra Modi took several landmark decisions, which will go a long way providing a much needed boost to infrastructure across sectors, which are crucial in the time of pandemic. The sectors include animal husbandry, urban infrastructure and energy sector.

మ్యాన్మార్ అధ్యక్షుడు భారతదేశాని కి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భం (ఫిబ్రవరి 26-29, 2020)లో భారతదేశం,మ్యాన్మార్ ల సంయుక్త ప్రకటన

February 27th, 03:22 pm

మ్యాన్మార్ అధ్యక్షుడు భారతదేశాని కి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భం (ఫిబ్రవరి 26-29, 2020)లో భారతదేశం,మ్యాన్మార్ ల సంయుక్త ప్రకటన

ఒడిశాలోని తాల్చర్ లో ఎరువుల పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

September 22nd, 10:01 am

ఒడిశాలోని తాల్చర్ లో ఎరువుల పరిశ్రమకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునాది వేశారు. అతను తాల్చర్ వద్ద ఎరువులు పరిశ్రమ యొక్క పునర్ప్రతిష్టించడానికి ఒక ఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కొత్తగా ఎనర్జీని పెంచడానికి మరియు అధిక వేగాన్ని పుంజుకోవటానికి దేశగానికి కొత్త ఎత్తులకు తీసుకురావడానికి ఈ సంస్థ నిబద్ధత కలిగుండాలన్నారు.

Pt. Deen Dayal Upadhyaya’s Antyodaya is the BJP’s guiding principle: PM Modi

May 10th, 10:03 am

In his interaction with the SC/ST, OBC, Minority and Slum Morcha of the Karnataka BJP through the ‘Narendra Modi Mobile App’, the Prime Minister said that they had a paramount role in connecting directly with people and furthering the party’s reach. Noting that the BJP had the maximum number of MPs from the SC, ST, OBC and minorities communities, he appreciated them for their efforts.

కర్నాటక బిజెపికి చెందిన వివిధ మోర్చాలతో చర్చించిన ప్రధాని మోదీ

May 10th, 09:55 am

నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా కర్నాటక బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీ, స్లమ్ మోర్చాలతో పరస్పర చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్షంగా కనెక్ట్ అయ్యేందుకు, పార్టీకి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ వర్గాల నుంచి ఎంపీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, తమ ప్రయత్నాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ప్రభుత్వ & ప్రైవేటు రంగాలకు 3 ఐలు- ఇన్సెంటివ్స్, ఇమాజినేషన్ మరియు ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ విజయ మంత్రాలు: ప్రధాని

April 09th, 09:57 pm

ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞాన్ భవన్లోని సిపిఎస్ఈ కాన్క్లేవ్ వద్ద సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సిపిఎస్ఈ) సీనియర్ అధికారులను, అగ్ర మంత్రిత్వ శాఖ అధికారులనుద్దేశించి ప్రసంగించారు.

సిపిఎస్ఇ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

April 09th, 07:45 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జ‌రిగిన సిపిఎస్ఇ స‌మావేశంలో పాలుపంచుకొన్నారు.

Steel and Mines PSUs donate Rs. 15 crore to PMNRF

September 16th, 11:32 am

Steel and Mines PSUs donate Rs. 15 crore to PMNRF