భారతదేశంలో తక్కువ ఖర్చులో, మళ్ళీ మళ్ళీ ఉపయోగించేందుకు వీలున్న కొత్త అంతరిక్ష వాహక నౌక

September 18th, 04:27 pm

ఆధునిక అంతరిక్ష వాహక నౌక (నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్-ఎన్‌జిఎల్‌వి)ని అభివృద్ధి పరచాలన్న ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికీ, దానిని నిర్వహించడానికీ ఈ అంతరిక్ష నౌక చాలా ముఖ్యం. 2040 సంవత్సరానికల్లా చంద్రగ్రహం మీదకు భారతీయ వ్యోమగాములను పంపించాలన్న ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసే దిశలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగు కానుంది. ప్రస్తుతం ఉన్న ఎల్‌విఎమ్3 తో పోలిస్తే ఒకటిన్నర రెట్ల అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడ్ కన్నా మూడింతల పేలోడ్ ను మోసుకు పోయే సత్తా ఎన్‌జిఎల్‌వికి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునేందుకు కూడా అనువుగా ఎన్‌జిఎల్‌వి రూపొందనున్న కారణంగా విశ్వాన్ని అందుకోవడానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ రాకెట్ ను మండించడానికి పర్యావరణ హిత ఇంధనాలను మాత్రమే ఉపయోగించడం ఈ కొత్త వాహక నౌక ప్రత్యేకత.

దేశీయం గా నిర్మించిన కార్టోశాట్-3 ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక పిఎస్ఎల్‌వి-సి47 ప్ర‌యోగం స‌ఫ‌లం అయిన సంద‌ర్భం లో ఇస్రో జ‌ట్టు కు అభినందన లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

November 27th, 12:33 pm

దేశీయం గా నిర్మించిన‌టువంటి కార్టోశాట్‌-3 ఉప‌గ్ర‌హాన్ని, ఆ ఉపగ్రహం తో పాటే యుఎస్ఎ కు చెందిన 12కు పైగా బుల్లి ఉప‌గ్ర‌హాల ను మోసుకొంటూ పోయిన పిఎస్ఎల్‌వి-సి47 ను విజ‌య‌వంతం గా ప్ర‌యోగించినందుకు యావత్తు ఇస్రో జ‌ట్టు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎల్ ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్త‌ల‌ను అభినందించిన‌ ప్ర‌ధాన మంత్రి

April 12th, 10:37 am

మార్గ‌ద‌ర్శ‌క ఉప‌గ్ర‌హం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎల్ ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకుగాను ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్త‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందన‌లు తెలిపారు.

100 వ ఉపగ్ర‌హాన్ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకు ఐఎస్ఆర్ఒ బృందాన్ని అభినందించిన‌ ప్ర‌ధాన మంత్రి

January 12th, 11:14 am

100 వ ఉపగ్ర‌హాన్ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకు ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) బృందాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

టెక్నాలజీ మన జీవితాల్లో విడదీయరాని భాగంగామారుతోంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 26th, 11:33 am

PM Narendra Modi today addressed the nation through his Mann Ki Baat. PM spoke on a wide range of topics - achievements of ISRO, digitization, cleanliness, pyang and women empowerment. The Prime Minister also said that attraction of Science for our young generation should increase and the country needs more and more scientists.

పిఎస్ఎల్ వి-సి37 మరియు సిఎఆర్ టిఒఎస్ఎటి ఉపగ్రహంతో పాటు 103 నానో శాటిలైట్ లను విజయవంతంగా ప్రయోగించిన ఐఎస్ఆర్ఒ ను అభినందించిన ప్రధాన మంత్రి

February 15th, 03:57 pm

PM Narendra Modi congratulated ISRO on successful launch of PSLV-C37 and CARTOSAT satellite together with 103 nano satellites. “Congratulations to ISRO for the successful launch of PSLV-C37 and CARTOSAT satellite together with 103 nano satellites. This remarkable feat by ISRO is yet another proud moment for our space scientific community and the nation. India salutes our scientists.

స్కెట్ శాట్ -1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ ను అభినందించిన ప్రధానమంత్రి

September 26th, 11:15 am

PM Narendra Modi congratulated ISRO and its scientists on successful launch of PSLV-35 and advanced weather satellite SCSAT-1 and 7 other co-passenger satellites. The PM tweeted, “Our space scientists keep scripting history. Their innovative zeal has touched the lives of 125 crore Indians & made India proud worldwide.”

Democracy is our strength and together we will make our democratic fabric stronger: PM Narendra Modi

June 26th, 11:02 am



PM Modi congratulates ISRO on successful launch of PSLV-C34

June 22nd, 03:49 pm



NAVIC is an excellent example of Make in India, made in India and made for 125 crore Indians: PM Modi

April 28th, 01:22 pm



PM watches launch of IRNSS-1G; congratulates ISRO scientists from South Block through video-conferencing

April 28th, 01:21 pm