అమెరికా కుచెందిన ఆర్థిక శాస్త్ర జ్ఞుడు మరియు పాలిసి ఆంట్రప్రన్యోర్ ప్రొఫెసర్ శ్రీ పాల్ రోమర్ తో సమావేశమైన ప్రధానమంత్రి
June 21st, 09:03 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన ఆర్థిక శాస్త్రజ్ఞుడు , పాలిసి ఆంట్రప్రన్యోర్ మరియు నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ శ్రీ పాల్ రోమర్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.