ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ఉద్యమంలో పీఎంఓ అధికారులు
September 17th, 02:17 pm
ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో మంగళవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు.. ‘ఏక్ పేడ్ మా కే నామ్’(అమ్మ పేరుతో ఒక చెట్టు) ఉద్యమంలో పాలుపంచుకున్నారు.దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా ను పెంచడం అనే అంశం పై సమీక్షను నిర్వహించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
July 09th, 01:10 pm
దేశమంతటా ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం గురించి, ఆక్సీజన్ లభ్యత లో పురోగతి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు.దేశంలో టీకాల కార్యక్రమం ప్రగతిపై ప్రధానమంత్రి సమీక్ష
June 04th, 08:41 pm
దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమ ప్రగతిపై సమీక్షకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీకాల కార్యక్రమంలోని వివిధ అంశాలపై అధికారులు ఆయనకు సమగ్రంగా నివేదించారు. దేశంలో ప్రస్తుతం టీకాల లభ్యత, ఉత్పత్తి పెంపు దిశగా మార్గ ప్రణాళిక గురించి ప్రధానికి వారు వివరించారు. టీకాల ఉత్పత్తి పెంచడంలో వివిధ సంస్థలకు చేయూతనిస్తూ చేపట్టిన చర్యలను కూడా ఆయనకు తెలిపారు. ఈ మేరకు మరిన్ని ఉత్పత్తి యూనిట్లు, ముడి పదార్థాల సరఫరా, ఆర్థిక తోడ్పాటు వగైరాల రూపంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా సహాయం అందిస్తున్నదని విశదీకరించారు.సిబిఎస్‌ఇ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
June 01st, 07:25 pm
సిబిఎస్‌ఇ పన్నెండో తరగతి పరీక్షలకు సంబంధించి సమీక్షా సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, వివిధ భాగస్వాములతో ఇప్పటివరకు నిర్వహించిన విస్తృతమైన సంప్రదింపులపై అధికారులు సవివరంగా తెలియజేసారు.ఐ.ఐ.టి. రూర్కీ నిర్వహించిన మొదటి జై కృష్ణ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రసంగించిన – ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యదర్శి
November 06th, 08:41 pm
ఐ.ఐ.టి. రూర్కీ నిర్వహించిన, మొదటి జై కృష్ణ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ పి.కె. మిశ్రా ప్రసంగించారు. ఈ ఉపన్యాసం కోవిడ్-19 పైనా, భారతదేశంలో విపత్తు ప్రమాద నిర్వహణ యొక్క భవిష్యత్తుపైనా దృష్టి సారించింది.కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలనపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన – ప్రధానమంత్రి
October 17th, 04:25 pm
దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలన యొక్క సంసిద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. ఈ సమావేశంలో – కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ హర్ష వర్ధన్; ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి; నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం); ప్రధాన శాస్త్రీయ సలహాదారు; సీనియర్ శాస్త్రవేత్తలు, ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు భారత ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మరియు వృద్ధి రేటులో నమోదౌతున్న స్థిరమైన క్షీణతను ప్రధానమంత్రి గుర్తించారు.జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్య నిర్వహణపై పీఎంవో నేతృత్వంలోని అధికార బృందం ముందస్తు చర్యలు
September 19th, 06:57 pm
జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో వాయు కాలుష్యం మెరుగు దిశగా ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కార్యాచరణ బృందం సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా అధ్యక్షత వహించారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.Prime Minister reviews India’s fight against Covid-19
June 13th, 06:26 pm
PM Modi held a meeting with senior ministers and officials to review India’s response to Covid-19 pandemic. The national level status and preparation in the context of the pandemic were discussed. The meeting also took stock of situation in different states and union territories including Delhi.PMO reviews efforts of eleven Empowered Groups towards tackling COVID-19
April 10th, 02:50 pm
A meeting of the Empowered Groups of Officers, to tackle the challenges emerging as a result of spread of COVID-19, was held today under the Chairmanship of Principal Secretary to Prime Minister.PM at the helm of India’s Fight against COVID-19
March 29th, 10:00 am
Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.PM interacts with medical fraternity - doctors, nurses and lab technicians
March 24th, 10:00 pm
Prime Minister Shri Narendra Modi today interacted with the medical fraternity including doctors, nurses and lab technicians from all over the country via video conference.పారిశ్రామిక సంస్థల ప్రతినిధులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
March 23rd, 07:15 pm
ఏకతాటిపై నిలిచి అవ్యవస్థీకృత రంగ అవసరాల గురించి మాట్లాడారని, ఇది ఎంతో గొప్ప విషయమని మెచ్చుకుంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పారిశ్రామిక రంగ సంస్థల ప్రతినిధులను ప్రశంసించారు. ఆర్ధిక రంగంలో అందరినీ కలుపుకొని పోతూ ఒక కొత్త ఉషోదయాన్ని ఆవిష్కరిస్తున్నారని ఆయన అన్నారు. ఇంటినుంచే పని చేయడాన్ని ప్రోత్సహించడం మంచి నిర్ణయమని అన్నారు. ప్రజలు ఒకే చోటకు చేరకుండా ఇంటికి పరిమితం చేయడమనేది (సోషల్ డిస్టెన్సింగ్) కోవిడ్ 19పై చేస్తున్న పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని ప్రధాని అన్నారు. కోవిడ్ -19 కారణంగా ఆయా వ్యాపారాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఏ సంస్థ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించకూడదని ఈ సందర్భంగా ప్రధాని గట్టిగా కోరారు. కోవిడ్ -19పై ప్రధాని నాయకత్వంలో జరుగుతున్న పోరాటాన్ని పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికిగాను తమ ఆలోచనల్ని, అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు.Cabinet Secretary reviews COVID-19 status with Chief Secretaries of States; important decisions taken to check the disease
March 22nd, 03:48 pm
A high level meeting was held today morning with Chief Secretaries of all the States by the Cabinet Secretary and the Principal Secretary to the Prime Minister. All the Chief Secretaries informed that there is overwhelming and spontaneous response to the call for Janta Curfew given by the Hon’ble Prime Minister.Prime Minister Narendra Modi interacts with leaders of Pharma Industry
March 21st, 07:26 pm
PM Modi interacted with the leaders of Pharma industry via video conferencing. The Prime Minister requested the industry leaders to work on manufacturing of RNA Diagnostic Kits for COVID-19 on war footing.కరోనా వైరస్ ప్రతిస్పందన ను మరియు సన్నద్ధత ను సమీక్షించిన పిఎంఒ
March 04th, 05:49 pm
కరోనా వైరస్ సమస్య పట్ల స్పందించడం మరియు తత్సంబంధిత సన్నద్ధత లపై సమీక్ష ను నిర్వహించడానికి జరిగిన ఒక అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశాని కి ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పి.కె. మిశ్రా అధ్యక్షత వహించారు. నేడు జరిగిన ఈ సమావేశం తాజా పరిస్థితి ని తెలుసుకోవడానికి పిఎంఒ లో చేపట్టిన పలు సమావేశాల లో తాజా ది. ఇటువంటి ఒకటో సమావేశాన్ని జనవరి 25వ తేదీ నాడు జరిపారు. నేటి సమావేశాని కి హాజరు అయిన వారి లో కేబినెట్ సెక్రటరీ, విదేశీ వ్యవహారాల కార్యదర్శి, ఆరోగ్యం, పౌర విమానయానం, సమాచార- ప్రసార శాఖ, శిప్పింగ్, పర్యటన మంత్రిత్వ శాఖ ల యొక్క కార్యదర్శులు, (ఎయర్ పోర్ట్ ఆథోరిటి ఆఫ్ ఇండియా) చైర్ మన్, సెక్రటరీ (బార్ డర్ మేనిజ్‌మంట్), ఎంహెచ్ఎ లతో పాటు రక్షణ బలగాలు, నేశనల్ డిజాస్టర్ మేనిజ్‌మంట్ ఆథోరిటి (ఎన్‌డిఎంఎ), నీతి ఆయోగ్, ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ)లకు చెందిన సీనియర్ అధికార గణం ఉన్నారు.కరోనా వైరస్ వ్యాప్తి అంశం పై ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి యొక్క ప్రిన్సిపల్ సెక్రటరి
January 25th, 07:46 pm
చైనా లో అకస్మాత్తుగా కరోనా వైరస్ చెలరేగిన అంశం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశించిన మీదట ప్రధాన మంత్రి యొక్క ప్రిన్సిపల్ సెక్రటరి డాక్టర్ పి.కె. మిశ్రా ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించారు.ప్రధానమంత్రిప్రధానకార్యదర్శిడాక్టర్పి.కె.మిశ్రా, ఎన్డిఎంఎయొక్క 15 వనిర్మాణదినోత్సవాన్నిఉద్దేశించిప్రసంగించారు
September 27th, 07:33 pm
డాక్టర్పి.కె.మిశ్రా: ప్రధానమంత్రియొక్కసబ్కాసాత్, సబ్కావికాస్దృష్టితోవెలువడిన “వైకల్యం–కలుపుగోలువిపత్తుప్రమాదాన్నితగ్గించడం”పైమార్గదర్శకాలనుప్రారంభించడంఒకమైలురాయి. అన్నిక్లిష్టమైనమౌలికసదుపాయాలకునిరంతరఫైర్సేఫ్టీఆడిట్కోసండాక్టర్పి.కె. మిశ్రాపిలుపునిచ్చారు