రాజస్థాన్ ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని
October 20th, 01:53 pm
ఈ రోజు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.కాసగంజ్ ప్రమాద బాధితులకు ఎక్స్-గ్రేషియా ప్రకటించిన పిఎం
February 24th, 08:50 pm
కాసగంజ్ ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్-గ్రేషియా చెల్లించనున్నట్టు తెలియజేశారు.మధ్యప్రదేశ్‌లోని హర్దాలోని ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనకు ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
February 06th, 06:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌లోని హర్దాలో ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్ నుంచి ప్రధానమంత్రి బాదితుల వారసులకు, 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ప్రధానమంత్రి 50,000 రూపాయల సహాయం ప్రకటించారు..వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడి మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటన
January 18th, 07:56 pm
వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడిన కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తారు.అసమ్ లో రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
January 03rd, 12:01 pm
అసమ్ లోని గోలాఘాట్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.