Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.PM Modi attends Second India CARICOM Summit
November 21st, 02:00 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.Goal of Viksit Bharat by 2047 can not be achieved without development of deprived segments: PM
March 13th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a program marking nationwide outreach for credit support to disadvantaged sections via video conferencing. Addressing the occasion, the Prime Minister acknowledged the virtual presence of about 3 lakh people from 470 districts and expressed gratitude. Prime Minister Modi underlined that the nation is witnessing another huge occasion towards the welfare dalits, backward and deprived sections.వెనుకబడిన వర్గాలకు రుణసాయంపై దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
March 13th, 04:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వెనుకబడిన వర్గాలకు రుణసాయం దిశగా నిర్వహించిన దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. అంతకుముందు ‘‘ప్రధానమంత్రి సామాజికోత్థాన-ఉపాధి ఆధారిత జనసంక్షేమ (పిఎం-సూరజ్) పథకం జాతీయ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే దేశంలోని లక్షమంది బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు రుణ సహాయం మంజూరు చేశారు. అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు.Welfare of tribal communities is our foremost priority: PM Modi in Vyara, Gujarat
October 20th, 03:33 pm
PM Modi laid the foundation stone of multiple development initiatives in Vyara, Tapi. He said that the country has seen two types of politics regarding tribal interests and the welfare of tribal communities. On the one hand, there are parties which do not care for tribal interests and have a history of making false promises to the tribals while on the other hand there is a party like BJP, which always gave top priority to tribal welfare.గుజరాత్ రాష్ట్రం, తాపీ జిల్లా, వ్యారా లో 1970 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన - ప్రధానమంత్రి
October 20th, 03:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వ్యారా జిల్లా, తాపీ లో 1970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సపుతర నుండి ఐక్యతా విగ్రహం వరకు రహదారిని మెరుగుపరచడం, మిస్సింగ్ లింక్‌ల నిర్మాణంతో పాటు, తాపి మరియు నర్మదా జిల్లాల్లో 300 కోట్ల రూపాయల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయి.జర్మనీలోని బెర్లిన్ లో కమ్యూనిటీ రిసెప్షన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 02nd, 11:51 pm
ఈ రోజు జర్మనీకి రావడం వల్ల భారత మాత బిడ్డలను కలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టం. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మంది జర్మనీలోని వివిధ నగరాల నుండి ఈ రోజు బెర్లిన్ కు చేరుకున్నారు. ఈ ఉదయం నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇక్కడ చలికాలం, భారతదేశంలో చాలా వేడిగా ఉంది, కానీ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉదయం 4.30 గంటలకు వచ్చారు, మీ ఈ ప్రేమ, మీ ఆశీర్వాదాలు, ఇవే నా గొప్ప బలం. నేను ఇంతకు ముందు జర్మనీకి వచ్చాను. ఇంతకు ముందు మీలో చాలామందిని కలిశాను. మీలో చాలామంది భారతదేశానికి వచ్చినప్పటికీ, కొన్నిసార్లు కలుసుకునే అవకాశం నాకు లభించింది. యువ తరం అయిన మా కొత్త తరం చాలా పెద్ద సంఖ్యలో ఉందని నేను చూశాను. ఈ కారణంగా ఒక యువ ఉత్సాహమూ ఉంది. కానీ మీరు ఈ సమయాన్ని మీ బిజీ సమయం నుంచి బయటకు తీశారు. మీరు ఇక్కడకు వచ్చారు, నా హృదయాంతరాల నుండి మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుడిని. ఇక్కడ జర్మనీలో సంఖ్యాపరంగా భారతీయుల సంఖ్య తక్కువగా ఉందని, కానీ మీ అభిమానానికి లోటు లేదని మా రాయబారి ఇప్పుడే చెప్పారు. మీ ఉత్సాహానికి ఎలాంటి లోటు లేదు, ఈ రోజు ఈ దృశ్యాన్ని భారత దేశ ప్రజలు చూసినప్పుడు, వారి మనస్సు గర్వంతో నిండిపోతుంది, మిత్రులారా.జర్మనీలో ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ప్రధానమంత్రి
May 02nd, 11:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెర్లిన్‌లోని ‘థియేటర్ అమ్ పోట్స్ డామర్ ప్లాట్జ్’లో ప్రవాస భారతీయులతో ముచ్చటించడంతోపాటు వారినుద్దేశించి ప్రసంగించారు. పలువురు విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు సహా జర్మనీలో నివసిస్తున్న శక్తిమంతమైన భారతీయ సమాజ సభ్యులు 1600 మంది ఇందులో పాల్గొన్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థతోపాటు సమాజ ప్రగతికి వారందిస్తున్న సహకారాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో భాగంగా ’స్థానికతకు స్వగళం’ కార్యక్రమానికి తమవంతు సహకరించాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు.Government is focusing on ensuring good quality healthcare for the people of Jharkhand: PM
February 17th, 02:31 pm
In Jharkhand, PM Modi inaugurated and laid the foundation of a slew of projects in the health, education, water supply and sanitation sectors. Inaugurating three medical colleges, the PM remarked, The Central government is focusing on the health of the people of the state. There were only three medical colleges since independence in the state before and now three more have been added.ఝార్ఖండ్ లోని హజారీబాగ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు.
February 17th, 02:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ న ఝార్ఖండ్ లోని హజారీబాగ్ ను సందర్శించారు. ఝార్ఖండ్ లో అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల లో ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి శ్రీ జయంత్ సిన్హా మరియు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకున్నారు.దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి డిజిటల్ ఇండియా తాలూకు వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 15th, 10:56 am
డిజిటల్ ఇండియా లో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు. కామన్ సర్వీస్ సెంటర్ లు, ఎన్ఐసి సెంటర్ లు, నేశనల్ నాలెడ్జ్ నెట్ వర్క్, బిపిఒ లు, మొబైల్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ లు, ఇంకా MyGov స్వచ్ఛంద సేవకులతో సహా 50 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సంభాషణ తో సంధానమయ్యారు. ప్రభుత్వ పథకాలకు చెందినటువంటి వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశాల పరంపర లో ఇది ఆరో ముఖాముఖి సమావేశం.మరిన్ని డిజిటల్ చెల్లింపుల వైపుకు సాగడం మధ్యవర్తులను తొలగించడంతో ముడిపడి ఉంది: ప్రధాని మోదీ
June 15th, 10:56 am
వివిధ డిజిటల్ ఇండియా ప్రయత్నాల గురించిన మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మరింత ముందుకు సాగాలని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.సోషల్ మీడియా కార్నర్ - 24 అక్టోబర్
September 24th, 05:34 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!