PM congratulates H.E. Mr. Bart De Wever on assuming office of Prime Minister of Belgium
February 04th, 09:00 am
The Prime Minister Shri Narendra Modi today congratulated H.E. Mr. Bart De Wever on assuming office of Prime Minister of Belgium. Shri Modi expressed confidence to work together to further strengthen India-Belgium ties and enhance collaboration on global matters.ఐర్లాండ్ ప్రధానిగా శ్రీ మైఖేల్ మార్టిన్ పదవీబాధ్యతలు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
January 24th, 11:38 am
శ్రీ మైఖేల్ మార్టిన్ ఐర్లాండ్ ప్రధానిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అంతిమ నివాళి అర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 28th, 04:04 pm
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అంతిమ నివాళి అర్పించారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి నివాళి
December 27th, 11:47 am
మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం ఆయన నివాసంలో నివాళి అర్పించారు. ‘‘దేశానికి ఆయన అందించిన సేవలను భారత్ ఎప్పటికీ మరవలేదు’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి: ప్రధానమంత్రి సంతాప సందేశం
December 27th, 11:41 am
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి మా హృదయాలను తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి దేశానికి తీరని లోటు. విభజన సమయంలో ఎంతో నష్టపోయి భారత్ కు వచ్చి, జీవితంలోని ప్రతీ దశలో ఘన విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. ప్రతికూలతలనూ, సవాళ్లనూ అధిగమించి ఉన్నత స్థానాలకు ఎలా ఎదగవచ్చో తెలియజెప్పిన ఆయన జీవితం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం
December 27th, 11:37 am
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించడం మామూలు విషయం కాదన్న ప్రధానమంత్రి.. విభజన సమయంలో భారత్ కు వచ్చిన అనంతరం అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ డాక్టర్ మన్మోహన్ సింగ్ విజేతగా నిలిచారని ప్రధానమంత్రి అన్నారు. ప్రతికూలతలను అధిగమించి ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం భావి తరాలకు నేర్పుతుందన్నారు.మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
December 26th, 11:11 pm
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘అత్యంత విలక్షణ నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం పట్ల దేశ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు’’ అని శ్రీ మోదీ అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధారణ మూలాల నుంచి వచ్చి ఉన్నతమైన ఆర్థిక వేత్తగా ఎదిగారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం విస్తృతంగా కృషి చేశారన్నారు.ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 21st, 10:42 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.మారిషస్ ప్రధానిగా ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ నవీన్ రామ్‌గూలంకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు
November 11th, 08:57 pm
మారిషస్ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి ప్రధానమంత్రిగా ఎన్నికైన డాక్టర్ నవీన్ రామ్‌గూలంకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్‌టర్న్ చినావత్రా చూపిన ఔదార్యానికి ప్రధానమంత్రి హర్షం
October 30th, 09:39 pm
థాయ్‌లాండ్ ప్రధాని గౌరవ పేటోంగ్‌టర్న్ చినావత్రా బ్యాంకాక్‌లోని లిటిల్ ఇండియా పహురత్లో ఏర్పాటు చేసిన ‘అమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి ఫెస్టివల్ 2024’ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారత్- థాయ్‌లాండ్ దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని అన్నారు.హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సు అనేది సుస్థిరతను పెంపొందించటానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు దోహదపడే మా ప్రయత్నంలో ఒక భాగం : ప్రధానమంత్రి
October 21st, 08:08 pm
హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సులో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే ప్రయాణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుస్థిరతను పెంపొందించడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తు అందించేందుకు దోహదపడేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలో హరిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు ఒక భాగమని ఆయన అన్నారు.ఇజ్రాయెల్ ప్రధానితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంభాషణ
September 30th, 08:21 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఫోన్ చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను వివరించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూజీలాండ్ ప్రధాని లక్సన్ సంభాషణ
July 20th, 02:37 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూజీలాండ్ ప్రధాని గౌరవనీయ క్రిస్టఫర్ లక్సన్ ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా భారత సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని మోదీ మరోసారి ఎన్నిక కావడంపై ప్రధాని లక్సన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.శ్రీ కీర్ స్టార్మర్ తో సంభాషించిన ప్రధాన మంత్రి; యుకె ప్రధాని గా ఎన్నికైనందుకు శ్రీ కీర్ స్టార్మర్ కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
July 06th, 03:02 pm
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ కీర్ స్టార్మర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాట్లాడారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరిగి ఎన్నికైనందుకుఅభినందనల ను తెలిపిన ఆర్మేనియా యొక్క ప్రధాని
June 06th, 09:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆర్మేనియా యొక్క ప్రధాని శ్రీ నికోల్ పాశిన్యాన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఇటీవలే ముగిసిన సాధారణ ఎన్నికల లో శ్రీ నరేంద్ర మోదీ విజయాన్ని సాధించినందుకు అభినందనల ను తెలియ జేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైనందుకు అభినందనల ను తెలిపిన ఇజ్రాయిల్ యొక్క ప్రధాని
June 06th, 08:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇజ్రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైన సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు.Prime Minister Narendra Modi speaks with the Italian Prime Minister Georgia Meloni
April 25th, 08:58 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with Georgia Meloni, Prime Minister of Italy. PM extended his greetings to PM Meloni and the people of Italy on the occasion of 79th anniversary of Liberation Day.పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఆయనజయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి
February 29th, 10:09 am
పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.