డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత‌జ్ఞత‌లు

August 15th, 09:20 pm

భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

డాక్టర్ శ్రీమొహమ్మద్ ముయిజ్జు మాల్ దీవ్స్ కు అధ్యక్షుని గా ఎన్నికైన సందర్భం లో అభినందనలనుతెలియజేసిన ప్రధాన మంత్రి

October 01st, 09:34 am

డాక్టర్ శ్రీ మొహమ్మద్ ముయిజ్జు మాల్ దీవ్స్ కు అధ్యక్షుని గా ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి మాల్‌దీవ్స్ అధ్య‌క్షుడు శ్రీ‌ ఇబ్రాహిమ్ మొహ‌మద్ సోలిహ్ కు మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల అనంత‌రం విడుద‌ల చేసిన సంయుక్త ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

November 17th, 07:50 pm

మాల్‌దీవ్స్ అధ్య‌క్షుని ప‌ద‌వీ స్వీకారం కార్య‌క్ర‌మం లో పాలుపంచుకోవ‌డం కోసం మాల్‌దీవ్స్ ను సంద‌ర్శించిన భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి, శ్రేష్ఠులు శ్రీ న‌రేంద్ర మోదీ కి రిప‌బ్లిక్ ఆఫ్ మాల్ దీవ్స్ అధ్యక్షులు, శ్రేష్ఠులు శ్రీ‌ ఇబ్రాహిమ్ మొహ‌మద్ సోలిహ్ స్వాగ‌తం ప‌లికి, ధ‌న్య‌వాదాలు తెలిపారు.