ప్రధాన మంత్రి కి, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుని కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
September 17th, 11:21 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.శాంగ్రీ లా సంభాషణ లో ప్రధాన మంత్రి చేసిన కీలక ప్రసంగం పాఠం
June 01st, 07:00 pm
గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పది మంది ఆసియాన్ నాయకులకు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్రత్యక గౌరవం మాకు దక్కింది. ఆసియాన్ పట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సదస్సు నిదర్శనం.రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ
May 21st, 04:40 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోచిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపారు.