ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ మసూద్ పెజెశ్కియాన్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
July 06th, 03:16 pm
ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ మసూద్ పెజెశ్కియాన్ కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
August 24th, 11:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయద్ ఇబ్రాహిమ్ రయీసీ తో సమావేశమయ్యారు.PM Modi meets the President of Iran Hassan Rouhani
May 23rd, 12:55 pm