వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్రధాన మంత్రి పూజలు
October 05th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహరా దేవి ఆలయంలో ప్రార్థన చేశారు.సముద్ర గర్భంలోని ద్వారక నగరంలో ప్రధానమంత్రి మోదీ ప్రార్థనలు
February 25th, 01:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముద్రం గర్భంలో ద్వారక నగరం మునిగిన లోతైన ప్రదేశానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. ఈ అనుభవం భారత ఆధ్యాత్మిక-చారిత్రక మూలాలతో ప్రజానీకానికిగల అరుదైన, లోతైన అనుబంధాన్ని రుజువు చేసింది. సుసంపన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో ఊహకందనంత ఆకర్షణీయ ద్వారకా నగరానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జలాంతర్భాగంలో శ్రీకృష్ణ భగవానుని మనసారా స్మరిస్తూ నెమలి ఈకలను వదిలారు.గాంధీ స్మృతి లోజరిగిన ప్రార్థన సమావేశాని కి హాజరు అయిన ప్రధాన మంత్రి
January 30th, 10:18 pm
గాంధీ మహాత్ముని స్మరించుకొంటూ గాంధీ స్మృతి లో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక ప్రార్థన సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
November 27th, 10:01 am
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. నూట నలభై కోట్ల మంది భారతదేశం ప్రజల కు మంచి ఆరోగ్యం, శ్రేయం మరియు సమృద్ధి కలగడం కోసం భగవాన్ వేంకటేశ్వర స్వామి వారి దీవెనల కై ప్రధాన మంత్రి వేడుకొన్నారు. తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తాలూకు దృశ్యాల ను కొన్నింటిని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.PM offers prayers at Shri Saibaba's Samadhi Temple in Shirdi
October 19th, 11:30 am
PM Narendra Modi offered prayers at Shri Saibaba's Samadhi Temple in Shirdi, Maharashtra.ద్వారకాధీశ్ దేవాలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని
October 07th, 10:47 am
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని చారిత్రాత్మక ద్వారకార్ధీ దేవాలయంలో ప్రార్ధనలు చేశారు.యంగోలో కాళీ బారి వద్ద ప్రార్ధించిన ప్రధాని మోదీ
September 07th, 11:21 am
యంగోలో కాళీ బారి వద్ద ప్రధాని మోదీ ప్రార్ధనలు నిర్వహించారు.బాగాన్ లో ఆనందా దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
September 06th, 04:26 pm
మయన్మార్ లోని బాగాన్ లో ఆనందా దేవాలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని సందర్శించిన నరేంద్ర మోదీ
May 11th, 07:11 pm
శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆయన ఆ ఆలయంలో ప్రార్ధనలు చేశారు. ఈ ఆలయ సందర్శన సమయంలో శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రితోనే ఉన్నారు.అఫ్గానిస్తాన్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి
April 22nd, 10:53 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్ లోని మజార్-ఎ-శరీఫ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
April 21st, 04:47 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.భువనేశ్వర్ లోని లింగరాజ్ ఆలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోదీ
April 16th, 11:35 am
భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. భువనేశ్వర్లోని లింగరాజ్ టెంపుల్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు. శ్రీ మోదీ, ఆలయం మరియు ఆలయ కాంప్లెక్స్ యొక్క కొన్ని చిత్రాలను ట్విట్టర్ లో పంచుకున్నారు.PM Modi and Australian PM Turnbull take a metro ride to Akshardham Temple
April 10th, 04:44 pm
Prime Minister Narendra Modi and Australian PM Malcolm Turnbull took a metro ride from Mandi House metro station to Akshardham. The leaders visited the Akshardham Temple and offered prayers.PM Narendra Modi offers prayers at Sri Venkateswara Swamy Temple, in Tirupati
January 03rd, 04:23 pm
PM Narendra Modi today offered prayers at Sri Venkateswara Swamy Temple, in Tirupati.Narendra Modi offers prayers at Vaishno Devi Temple
March 26th, 11:49 am
Narendra Modi offers prayers at Vaishno Devi TempleShri Narendra Modi offers prayers at Ambaji Temple
November 10th, 12:00 pm
Shri Narendra Modi offers prayers at Ambaji Temple