ప్రవాసీ భారతీయదివస్ సందర్భం లో అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
January 09th, 09:15 am
ప్రవాసీ భారతీయ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ప్రపంచం నలుమూలలా ఉంటున్న భారతీయ ప్రవాసుల తోడ్పాటు ను మరియు వారి యొక్క కార్యసాధనల ను కూడా ఆయన ప్రశంసించారు.పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ సందర్భం లో సురినామ్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
January 09th, 05:39 pm
ఇందౌర్ లో పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో సురినామ్ అధ్యక్షుడు శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ సంతోఖీ 2023 జనవరి 7 తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికం గా పర్యటిస్తున్నారు. అంతేకాకుండా, పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాని కి ఆయన ఒక విశిష్ఠ గౌరవ అతిథి గా కూడా ఉన్నారు.పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సందర్భం లో గుయాన అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
January 09th, 05:31 pm
ఇందౌర్ లో పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గుయాన అధ్యక్షుడు డాక్టర్ శ్రీ మొహమద్ ఇర్ఫాన్ అలీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీ 2023 జనవరి 8వ తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికంగా పర్యటించడానికి విచ్చేశారు. పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ కు ఆయన ముఖ్య అతిథి గా కూడా ఉన్నారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 09th, 12:00 pm
గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ జీ, సురినామ్ ప్రెసిడెంట్ శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖి జీ, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జీ, ఇతర క్యాబినెట్ సహచరులు మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రవాసీ భారతీయ దివస్ సమావేశానికి తరలివచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా..మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో పదిహేడోప్రవాస భారతీయ దివస్ సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 11:45 am
మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో ఏర్పాటైన పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సంబంధి సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ‘సురక్షిత్ జాయేఁ, ప్రశిక్షిత్ జాయేఁ’ పేరు తో రూపొందించినటువంటి ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. అంతేకాకుండా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - భారతదేశ స్వాతంత్య్ర సమరం లో ప్రవాసుల యొక్క తోడ్పాటు’ ఇతివృత్తం తో మొట్టమొదటిసారి గా ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ పిబిడి ఎగ్జిబిశను ను కూడా ఆయన ప్రారంభించారు.రేపు ఇండోర్‌లో ప్రవాస భారతీయ దినోత్సవానికి హాజరు కానున్న ప్రధాని
January 08th, 05:54 pm
ప్రవాస భారతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఇండోర్ వెళ్తున్నారు.16 వ ప్రవాసి భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస మూల పాఠం
January 09th, 10:31 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఆయా దేశాలలో కరోనా మహమ్మారి కాలంలో విదేశీ భారతీయులు నిర్వహించిన పాత్రను మెచ్చుకొన్నారు. వివిధ దేశాల అధిపతులతో తాను చర్చలు జరిపిన క్రమం లో, వారు ప్రవాసీ భారతీయులు ఆయా దేశాలలో వైద్యులుగా, వైద్య చికిత్స సహాయక సిబ్బంది గానే కాకుండా సాధారణ పౌరులుగా కూడా అందిస్తున్న తోడ్పాటు ను ప్రశంసించినప్పుడల్లా తాను గర్వపడుతూ వచ్చానన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న తోడ్పాటు ను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని అభినందించారు.ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఆయా దేశాలలో కరోనా మహమ్మారి కాలంలో విదేశీ భారతీయులు నిర్వహించిన పాత్రను మెచ్చుకొన్నారు. వివిధ దేశాల అధిపతులతో తాను చర్చలు జరిపిన క్రమం లో, వారు ప్రవాసీ భారతీయులు ఆయా దేశాలలో వైద్యులుగా, వైద్య చికిత్స సహాయక సిబ్బంది గానే కాకుండా సాధారణ పౌరులుగా కూడా అందిస్తున్న తోడ్పాటు ను ప్రశంసించినప్పుడల్లా తాను గర్వపడుతూ వచ్చానన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న తోడ్పాటు ను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని అభినందించారు.జనవరి 9 న ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు-2021 ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
January 07th, 07:29 pm
‘ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమంగా ఉంది. విదేశాలలో నివసిస్తున్న భారతీయులతో సన్నిహితంగా ఉండడానికి, వారితో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక ముఖ్య వేదిక ను అందిస్తున్నది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి ప్రభావం కొనసాగుతూ ఉన్నప్పటికీ, మన హుషారైన ప్రవాసీ భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, 16వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ఈ నెల 9 న నిర్వహిస్తున్నారు. ఇంతవరకు నిర్వహించిన పి.బి.డి. సమావేశాల మాదిరిగా ఈ సదస్సు ను కూడా వర్చువల్ పద్ధతి లో నిర్వహించడం జరుగుతుంది. ఈ 16వ పిబిడి సదస్సు కు ‘‘ఆత్మ నిర్భర్ భారత్ కు తోడ్పాటు ను అందించడం’’ అనేది ఇతివృత్తం గా ఉంది.మారిశస్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ ను మరియు ఇఎన్‌టి హాస్పిటల్ ను వీడియో లింక్ ద్వారా సంయుక్తం గా ప్రారంభించిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం
October 03rd, 04:00 pm
రిపబ్లిక్ ఆఫ్ మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవింద్ జగన్నాథ్ గారు, మారిశస్ సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు మరియు మిత్రులారా! నమస్కారం, బోం స్వా, శుభ మధ్యాహ్నం!మారిశస్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు ఇఎన్‌టి హాస్పిటల్ ల సంయుక్త ప్రారంభోత్సవం
October 03rd, 03:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవింద్ జగన్నాథ్ నేడు ఒక వీడియో లింక్ ద్వారా మారిశస్ లో ఒక కొత్త ఇఎన్‌టి ఆసుపత్రి ని, మెట్రో ఎక్స్‌ప్రెస్ ను సంయుక్తం గా ప్రారంభించారు.We will break the backbone of terrorism in Jammu and Kashmir and fight it with all our might: PM Modi
February 03rd, 03:57 pm
PM Modi today launched multiple development projects in Srinagar. Speaking to a gathering, PM Modi highlighted how in the last five years India has become a startup and innovation hub. He also spoke about the Centre's focus on healthcare and highlighted how the Ayushman Bharat Yojana is benefiting lakhs of people across the nation.ఉగ్రవాదానికి ప్రభుత్వం దీటైన సమాధానాన్ని ఇస్తుంది: శ్రీనగర్ లో ప్రధాన మంత్రి స్పష్టీకరణ
February 03rd, 03:57 pm
జమ్ము & కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పురికొల్పేందుకు యత్నిస్తున్న వారికి దేశం తగిన విధం గా బుద్ధి చెప్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీనగర్ లో ఒక జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘‘మేం ప్రతి ఉగ్రవాది కి తగిన విధం గా బుద్ధి చెప్తాం. జమ్ము & కశ్మీర్ లో ఉగ్రవాదం యొక్క వెన్ను ను మేం విరిచివేసి ఉగ్రవాదం తో పోరాడటం కోసం మా యొక్క సర్వశ క్తులను ఒడ్డుతాం” అన్నారు.వారణసీ లోని దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 22nd, 05:13 pm
వారణసీ లోని దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.వారాణసీ లో ప్రవాసీ భారతీయ దివస్ 15వ సంచిక ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 22nd, 11:02 am
ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) 15వ సంచిక యొక్క సర్వసభ్య సమావేశాన్ని వారాణసీ లోని దీన్‌దయాళ్ హస్త్ కళ సంకుల్ లో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.NRIs are the brand ambassadors of India: PM Modi at Pravasi Bharatiya Divas
January 22nd, 11:02 am
PM Narendra Modi today inaugurated the Pravasi Bharatiya Divas celebrations in Varanasi. Addressing the gathering of overseas Indians, PM Modi appreciated their role and termed them to be true ambassadors of India. The PM also spoke about the wide-range of transformations that took place in the last four and half years under the NDA Government.15 వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని 2019 వ సంవత్సరం జనవరి 22 వ తేదీన వారాణసీ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్ర
January 21st, 02:07 pm
15 వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని 2019 వ సంవత్సరం జనవరి 22 వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.PM Modi interacts with BJP Karyakartas in Varanasi through NaMo App
August 29th, 09:16 am
Prime Minister Shri Narendra Modi today interacted with BJP karyakartas and volunteers of Varanasi through Narendra Modi App.As a citizen of India, we have the right and duty to ensure that our name is on the voters' list: PM Modi
August 29th, 09:16 am
Prime Minister Shri Narendra Modi today interacted with BJP karyakartas and volunteers of Varanasi through Narendra Modi App.వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
July 14th, 06:28 pm
వారణాసిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, వారణాసిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు పని పూర్తిగా మొదలైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితో పాటు పది ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది.