దేశ పురోగ‌తికి అవ‌స్థాప‌న ప‌థ‌కాలు, రైల్వేలు, రహదారులు కీల‌కం: ప్ర‌ధాన మంత్రి

August 29th, 12:16 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజ‌స్థాన్ లోని ఉద‌య్‌పుర్ లో అనేక ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌థ‌కాల‌కు ఈ రోజు శంకుస్థాపన చేశారు; కొన్నింటిని ఆయ‌న ప్రారంభించారు కూడా.దేశ పురోగ‌తికి అవ‌స్థాప‌న ప‌థ‌కాలు కీల‌క‌మ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌లో, ప్ర‌త్యేకించి అనుసంధాన ప‌థ‌కాల‌లో జాప్యాన్ని భార‌త‌దేశం ఇక ఎంతో కాలం భ‌రించ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ర‌హ‌దారుల వంటి ప‌థ‌కాలు ప్ర‌జల జీవితాల‌లో స‌రికొత్త శ‌క్తిని నింపుతాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఉద‌య్‌పుర్ లో అనేక ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌థ‌కాల‌కు శంకుస్థాపన చేయ‌డంతో పాటు కొన్నింటిని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ప‌్ర‌తాప్ గౌర‌వ్ కేంద్ర సంద‌ర్శ‌న‌

August 29th, 12:15 pm

PM Narendra Modi today inaugurated several highway projects in Rajasthan today. He also unveiled roadmap for several national highways to be constructed in the state. Addressing a gathering, Shri Modi remarked that to take India to newer heights, role of infrastructure, railways and roadways was vital.

రేపు రాజ‌స్థాన్ లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి; అనేక ప్ర‌ధాన హైవే ప‌థ‌కాల‌కు ప్రారంభోత్స‌వం

August 28th, 08:32 pm

ఆయ‌న అనేక ప్ర‌ధాన హైవే ప్రాజెక్టుల‌కు పునాది రాయి వేస్తారు. ఈ ప‌థ‌కాల మొత్తం వ్య‌యం 15,000 కోట్ల రూపాయ‌ల‌కు మించి ఉండగలద‌ని అంచ‌నా.