Demand for skilled Indian youth is growing globally: PM Modi
October 19th, 05:00 pm
PM Modi launched 511 Pramod Mahajan Grameen Kaushalya Vikas Kendras in Maharashtra via video conferencing today. Established across 34 rural districts of Maharashtra, these Kendras will conduct skill development training programs across various sectors to provide employment opportunities to rural youth. The Prime Minister emphasized the need to provide training in soft skills such as basic foreign language skills, using AI tools for language interpretation which will make them more attractive for the recruiters.మహారాష్ట్రలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు ప్రధానమంత్రి శ్రీకారం
October 19th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా మహారాష్ట్రలో 511 ‘ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 34 గ్రామీణ జిల్లాల్లో ఏర్పాటైన ఈ కేంద్రాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా వివిధ రంగాల్లో వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.అక్టోబరు 19 వతేదీ నాడు మహారాష్ట్ర లో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ్ కౌశల్య వికాస్ కేంద్రాల నుప్రారంభించనున్న ప్రధాన మంత్రి
October 18th, 11:04 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 19 వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మహారాష్ట్ర లో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ్ కౌశల్య వికాస్ కేంద్రాల ను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల ను మహారాష్ట్ర లో 34 జిల్లాల లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది.