శ్రీ గురు నానక్దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు శుభ సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసినప్రధాన మంత్రి

November 27th, 09:53 am

శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ శుభ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఇతరుల కు సేవ చేయడానికి మరియు సోదర భావాన్ని పెంపొందింప చేయడానికి శ్రీ గురు నానక్ దేవ్ జీ ఇచ్చిన ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తం గా లక్షల మంది కి బలాన్ని ఇస్తున్నది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

వీర్ బాల్ దివస్ సందర్భంగా డిసెంబర్ 26,2022న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగే చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి.

December 24th, 07:29 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2022 డిసెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగే చరిత్రాత్మక వీర్ బాల్దివస్ లో పాల్గొంటారు.

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

August 28th, 12:10 pm

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో అందరి కి, మరీ ముఖ్యం గా సిఖ్కు సముదాయానికి, శుభాకాంక్షల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

September 07th, 03:05 pm

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలి మరియు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 25th, 11:30 am

మిత్రులారా, గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమ కు చెందిన వారు, టీకా మందు తయారీదారులు, ఆక్సీజన్ ఉత్పత్తి లో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్న వారు వారి వారి ముఖ్యమైన సలహాల ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయం లో- ఈ యుద్ధం లో విజయాన్ని సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడం లో భారత ప్రభుత్వం పూర్తి శక్తి ని కూడదీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి బాధ్యతలను నెరవేర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.

శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ జయంతి (ప్రకాష్ పూరబ్) నిర్వహణకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

April 08th, 01:31 pm

సమావేశానికి హాజరైన గౌరవనీయ కమిటీ సభ్యులు, సహచరులారా! గురు తేగ్ బహదూర్ గారి 400వ జయంతి (ప్రకాష్ పూరబ్) నిర్వహించే ఈ సందర్భం ఒక ఆధ్యాత్మిక గౌరవంతో కూడినది మాత్రమేగాక ఇది మన జాతీయ కర్తవ్యం. దీనికి సంబంధించి మనవంతు పాత్ర పోషించడం గురుకృపా ప్రసాదమే. ఈ కృషిలో భాగంగా మనం దేశ పౌరులందర్నీ భాగస్వాములను చేయడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జ‌యంతి (ప్ర‌కాశ్ ప‌ర్వ్‌) ను స్మ‌రించుకోవ‌డానికి ఏర్పాటైన ఉన్న‌త స్థాయి సంఘం స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

April 08th, 01:30 pm

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జ‌యంతి (ప్ర‌కాశ్ ప‌ర్వ్‌) ను స్మ‌రించుకోవ‌డానికి ఏర్పాటైన ఉన్న‌త స్థాయి సంఘం స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న గురువారం నాడు అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించ‌డ‌మైంది.

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జ‌యంతి (ప్ర‌కాశ్ ప‌ర్వ్‌) ను స్మ‌రించుకోవ‌డానికి గాను ఈ నెల 8న జ‌రిగే ఉన్న‌త‌ స్థాయి సంఘం స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన‌ మంత్రి

April 07th, 11:07 am

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ జ‌యంతి (ప్ర‌కాశ్ ప‌ర్వ్) ను స్మ‌రించుకోవ‌డం కోసం ఈ నెల 8 న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించే ఒక ఉన్న‌త స్థాయి సంఘం (హెచ్ఎల్‌సి) స‌మావేశాని కి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ కూడా ఈ స‌మావేశాని కి హాజ‌రు కానున్నారు. ఈ ప్రత్యేక సందర్భం (ప్ర‌కాశ్ ప‌ర్వ్) కు సూచ‌కం గా సంవ‌త్స‌రం పొడ‌వునా నిర్వహించ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల ను గురించి ఈ స‌మావేశం లో చ‌ర్చ జ‌రుగ‌నుంది.

రకాబ్‌జంగ్‌ గురుద్వారాను దర్శించుకున్న ప్రధాని, గురు తేగ్‌ బహదూర్‌కు నివాళులు

December 20th, 10:33 am

దిల్లీలోని రకాబ్‌జంగ్‌ గురుద్వారాను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. గురు తేగ్ బహదూర్‌ బలిదానాన్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దేవ దీపావళి మహోత్సవ్ లో ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం

November 30th, 06:12 pm

కాశీ ప్రజలందరికి, దేశ ప్రజలందరికీ కార్తీక పూర్ణిమ, దేవ్ దీపావళి శుభాకాంక్షలు. గురునానక్ దేవ్ జీ ప్రకాష్ పర్వ్ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ అభినందనలు.

వారాణసీ లో దేవ్ దీపావళి మహోత్సవ్ లో పాల్గొన్న ప్రధాన మంత్రి

November 30th, 06:11 pm

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది కాశీ కి మరొక ప్రత్యేక సందర్భం అన్నారు. గడచిన వంద సంవత్సరాల కు పైగా కాలం లో కాశీ నుంచి చోరీ కి గురైన మాత అన్నపూర్ణ విగ్రహం ఇప్పుడు తిరిగి ఇక్కడకు వచ్చింది అని ఆయన చెప్పారు. ఇది కాశీ చేసుకొన్న మహద్భాగ్యం అని ఆయన అన్నారు. మన దేవీ దేవత ల పురాతన విగ్రహాలు మన ధర్మానికి సంకేతాలు, అంతే కాదు అవి మన అమూల్య వారసత్వానికి కూడా ప్రతీకలు అని ఆయన అన్నారు.

PM greets people on Parkash Purab of Guru Nanak

November 30th, 09:56 am

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Parkash Purab of Shri Guru Nanak Dev Ji.

శ్రీ గురు రామ్ దాస్ జీ ప్ర‌కాశ్ ప‌ర్వ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

November 02nd, 02:16 pm

శ్రీ గురు రామ్ దాస్ జీ ప్ర‌కాశ్ ప‌ర్వ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

January 02nd, 12:51 pm

ఈ రోజు న శ్రీ గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన ఆస్ట్రేలియా పూర్వ ప్ర‌ధాని శ్రీ టోనీ అబాట్

November 20th, 09:34 pm

ఆస్ట్రేలియా పూర్వ ప్ర‌ధాని శ్రీ టోనీ అబాట్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు.

స‌మీకృత చెక్ పోస్ట్‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి,

November 09th, 05:22 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు పంజాబ్ లోని గురుదాస్‌పూర్ లో క‌ర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ వ‌ద్ద తొలి బ్యాచ్ యాత్రను చెక్ పోస్ట్ వ‌ద్ద జెండా ఊపిప్రారంభించారు. అలాగే స‌మీకృత చెక్ పోస్టును ప్రారంభించారు.

Guru Nanak Dev Ji taught about equality, brotherhood and unity in the society: PM

November 09th, 11:13 am

Prime Minister Narendra Modi today called for upholding the teachings and values of Shri Guru Nanak Dev Ji. He was participating in the special event organised at Dera Baba Nanak on the occasion of the inauguration of the Integrated Check Post (ICP) and the Kartarpur Corridor.

శ్రీ‌గురునాన‌క్ దేవ్ జీ బోధ‌న‌లు,వారు ప్ర‌వ‌చించిన విలువ‌ల‌ను పాటించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి పిలుపు

November 09th, 11:12 am

శ్రీ గురునాన‌క్‌దేవ్‌జీ బోధ‌న‌లు, ప్ర‌వ‌చించిన విలువ‌ల‌ను పాటించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు. క‌ర్తార్‌పూర్ కారిడార్‌, స‌మీకృత చెక్‌పోస్ట్ (ఐసిపి) ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ మాట‌ల‌న్నారు. గురునాన‌క్ దేవ్‌జీ 550 వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న ఒక స్మార‌క నాణాన్ని విడుద‌ల చేశారు.

Wrong policies and strategies of Congress destroyed the nation: PM

October 19th, 11:51 am

On the last day of campaigning for the Haryana Assembly elections, Prime Minister Narendra Modi addressed two major public meetings in Ellenabad and Rewari today. Speaking to the people, he asked, Isn't India looking more powerful ever since our government took over? did I not deliver on my promises?

ఎల్లెనాబాద్, రేవాడిలో బహిరంగ సభలలో ప్రధాని మోదీ ప్రసంగించారు

October 19th, 11:39 am

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఎల్లెనాబాద్ మరియు రేవాడిలో రెండు ప్రధాన బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ప్రజలతో మాట్లాడిన ఆయన, మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశం మరింత శక్తివంతంగా కనిపించడం లేదా? నా వాగ్దానాలను నేను అమలు చేయలేదా?