‘‘పరీక్షా పే చర్చా 2.0’’లో విద్యార్థులు, గురువులు మరియు తల్లిదండ్రుల తో సంభాషించిన ప్రధాన మంత్రి
January 29th, 10:17 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘పరీక్షా పే చర్చా 2.0’’లో భాగం గా నేడు న్యూ ఢిల్లీ లోని తాల్‌కటోరా స్టేడియం లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల తో సంభాషించారు. తొంబై నిముషాల కు పైగా జరిగిన ఈ ముఖాముఖి లో విద్యార్థులు, టీచర్ల తో పాటు తల్లితండ్రులు మధ్య మధ్య సేదతీరారు; ఒకింత హాస్యం, ఒకింత చమత్కారం కలగలసినటువంటి ప్రధాన మంత్రి అభిప్రాయాల కు వారు పదే పదే హర్షధ్వానాలు చేశారు.The Play Station is good but never forget the playing field: PM Modi
January 29th, 10:17 am
Interacting with thousands of students, their parents and teachers, PM Modi discussed ways to handle the exam stress. He said that learning cannot be reduced to exams only but education must equip us to face various challenges of life as well. He urged the parents to be a factor of motivation and encouragement for the children.‘పరీక్షా పే చర్చా’ – విద్యార్థులతో ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశం
February 16th, 02:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్షలకు సంబంధించిన విషయాలపై విద్యార్థులతో ఈ రోజు ఒక పుర మందిర సమావేశాన్ని నిర్వహించారు. న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో ఆయన విద్యార్థుల వద్ద నుండి ప్రశ్నలను ఆహ్వానించారు. Narendra Modi Mobile App, మరియు MyGov వేదికలు, ఇంకా వేరు వేరు టెలివిజన్ వార్తా ఛానళ్ళ ద్వారా కూడా విద్యార్థులు ఆయనకు ప్రశ్నలు వేశారు.సోషల్ మీడియా కార్నర్ 6 ఆగష్టు 2017
August 06th, 06:46 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Shri Modi's book 'Aankh Aa Dhanya Che' released in Sanskrit
November 20th, 10:06 pm
Shri Narendra Modi's book 'Aankh Aa Dhanya Che' has been translated into Sanskrit by eminent scholar Dr. Rajalakshmi Srinivasan. Shri Modi originally wrote the book in Gujarati. The book contains poems penned by Shri Narendra Modi on nature.