భారతదేశం క్రీడల చరిత్ర లో, టోక్యో పారాలింపిక్స్ కు ఎల్లప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది: ప్రధాన మంత్రి
September 05th, 04:21 pm
భారతదేశం క్రీడల చరిత్ర లో టోక్యో పారాలింపిక్స్ ఎల్లప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగివుంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన దళం లోని ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క సభ్యురాలు అసహాయ శూరులే, వారు ప్రేరణ మూర్తులే అని ఆయన అన్నారు.పారాలింపిక్స్ ఆటల లో బాడ్ మింటన్ లో స్వర్ణపతకాన్ని గెలిచినందుకు శ్రీ కృష్ణ నాగర్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 05th, 10:41 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల పోటీ లో బాడ్ మింటన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ కృష్ణ నాగర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ఆటల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ సుహాస్ యతి రాజ్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 05th, 09:23 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ సుహాస్ యతిరాజ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ఆటల లో బాడ్ మింటన్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ మనోజ్ సర్ కార్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 04th, 05:30 pm
టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆటల లో బాడ్ మింటన్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ మనోజ్ సర్ కార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ఆటల లో బాడ్ మింటన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ ప్రమోద్ భగత్ కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
September 04th, 05:25 pm
టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆటల లో బాడ్ మింటన్ లో స్వర్ణ పతకం గెలిచినందుకు శ్రీ ప్రమోద్ భగత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారా ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన షూటర్ మనీష్ నార్వాల్ కు ప్రధాని అభినందనలు
September 04th, 10:58 am
టోక్యలో నిర్వహిస్తున్న పారా ఒలంపిక్స్ లో భారతదేశ క్రీడాకారుడు షూటర్ శ్రీ మనీష్ నార్వాల్ బంగారు పతకాన్ని సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ట్వీట్ ద్వారా ప్రశంసించిన ఆయన టోక్యో పారా ఒలింపిక్స్ లో భారతదేశ ప్రతిభ కొనసాగుతోందని అన్నారు. అత్యంత ప్రతిభావంతుడైన మనీష్ నార్వాల్ తన ప్రతిభతో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఆయన బంగారు పతకాన్ని సాధించడం అనేది భారతదేశ క్రీడా చరిత్రలో ప్రత్యేకమైన క్షణం. ఆయనకు అభినందనలు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నానంటూ ప్రధాని తన ట్వీటులో తెలిపారు.పారా ఒలింపిక్స్ లో వెండి పతకాన్ని సాధించిన షూటర్ సింగ్ రాజ్ అదానాకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 04th, 10:54 am
టోక్యోలో నిర్వహిస్తున్న పారా ఒలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారుడు షూటర్ శ్రీ సింగ్ రాజ్ అదానా వెండి పతకాన్ని సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్వీటుద్వారా ప్రశంసించిన ఆయన ప్రతిభావంతుడైన శ్రీ సింగ్ రాజ్ అదానా మరో సారి తన ప్రతిభను ప్రదర్శించారని అన్నారు. ఈ సారి మిక్స్ డ్ 50 ఎం పిస్టల్ ఎస్ హెచ్ 1 విభాగంలో ఆయన పతకాన్ని సాధించారని, భారతదేశం గర్విస్తోందని ప్రధాని అన్నారు. ఆయనకు అభినందనలు తెలిపిన ప్రధాని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.పారాలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన ఆర్చర్ హర్విందర్ సింగ్ ను అభినందించిన - ప్రధానమంత్రి
September 03rd, 06:35 pm
టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన విలువిద్య క్రీడాకారుడు హర్విందర్ సింగ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పారాలింపిక్స్ ఆటల లో కాంస్య పతకం గెలిచినందుకు శూటర్ అవని లెఖరా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 03rd, 12:11 pm
టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆటల లో కాంస్య పతకం గెలిచినందుకు శూటర్ అవని లెఖరా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో హై జంప్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ శరద్ కుమార్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 31st, 06:21 pm
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో హై జంప్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ శరద్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో హై జంప్ లో రజత పతకం గెలిచినందుకు శ్రీ మరియప్పన్ తంగవేలు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 31st, 06:18 pm
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో హై జంప్ లో రజత పతకం గెలిచినందుకు శ్రీ మరియప్పన్ తంగవేలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో శూటింగ్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ సింహ్ రాజ్ అధానా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 31st, 12:21 pm
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ సింహ్ రాజ్ అధానా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ త్రో లో స్వర్ణ పతకం గెలిచినందుకు శ్రీ సుమిత్ ఆంతిల్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 05:43 pm
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ త్రో లో స్వర్ణ పతకం గెలిచిన శ్రీ సుమిత్ ఆంతిల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ సుందర్ సింహ్ గుర్జర్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 11:06 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ సుందర్ సింహ్ గుర్జర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో శూటింగ్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు అవని లేఖారా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 11:03 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో శూటింగ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు అవని లేఖారా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ విభాగం లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ దేవేంద్ర ఝాఝరియా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 11:02 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ విభాగం లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ దేవేంద్ర ఝాఝరియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో పురుషుల డిస్కస్ త్రో లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ యోగేశ్ కథూనియా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 11:01 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో పురుషుల డిస్కస్ త్రో పోటీ లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ యోగేశ్ కథూనియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ క్రీడల పురుషుల డిస్కస్-త్రో పోటీల్లో కాంస్య పతకం సాధించిన వినోద్ కుమార్ ని అభినందించిన - ప్రధానమంత్రి
August 29th, 07:03 pm
టోక్యో లో పారాలింపిక్స్ క్రీడల్లో పురుషుల డిస్కస్‌త్రో పోటీల్లో కాంస్య పతకం సాధించిన వినోద్ కుమార్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పారాలింపిక్స్ క్రీడలలో పురుషుల హై జంప్ టి-47 లో రజత పతకం సాధించిన నిషాద్ కుమార్ ను అభినందించిన - ప్రధాన మంత్రి
August 29th, 07:03 pm
టోక్యో లో పారాలింపిక్స్ పురుషుల హై-జంప్ టి-47 లో రజత పతకం సాధించిన నిషాద్ కుమార్ ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ రజతపతక విజేత భవీనా పటేల్‌కు ప్రధానమంత్రి అభినందనలు
August 29th, 09:06 am
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.