No room for division in India's mantra of unity in diversity: PM Modi
February 08th, 01:00 pm
Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 08th, 12:30 pm
శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.శ్రీలప్రభుపాద గారి యొక్క 150 వ జయంతి కి గుర్తు గా ఫిబ్రవరి 8వ తేదీ న జరిగే కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 07th, 04:33 pm
శ్రీల ప్రభుపాద గారి యొక్క 150 వ జయంతి కి గుర్తు గా ఫిబ్రవరి 8వ తేదీ న మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల 30 నిమిషాల కు ప్రగతి మైదాన్ లోని భారత్ మండపమ్ లో జరిగే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మహా ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాద జీ గౌరవార్థం ఒక సంస్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు.ఏడో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) 2023 నుఅక్టోబరు 27 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
October 26th, 02:25 pm
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో 2023 అక్టోబరు 27 వ తేదీ నాడు ఉదయం పూట 9 గంటల 45 నిమిషాల కు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి దేశవ్యాప్తం గా ఉన్నటువంటి విద్య సంస్థల కు 100 ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను ఇవ్వనున్నారు. ఈ ప్రయోగశాలల ను 100 ‘5జి లేబ్స్ ఇనిశియేటివ్’ లో భాగం గా అభివృద్ధి పరచడం జరుగుతోంది.With the spirit of Vocal for Local, the citizens are buying indigenous products wholeheartedly and it has become a mass movement: PM Modi
August 07th, 04:16 pm
PM Modi addressed the National Handloom Day Celebration at Bharat Mandapam. The Prime Minister expressed satisfaction that the schemes implemented for the textile sector are becoming a major means of social justice as he pointed out that lakhs of people are engaged in handloom work in villages and towns across the country.న్యూ ఢిల్లీ లో జాతీయ చేనేత దినం ఉత్సవం కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 07th, 12:30 pm
జాతీయ చేనేత దినం ఉత్సవాన్ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో నిర్వహించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫేశన్ టెక్నాలజీ రూపుదిద్దిన ఇ-పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్ - ఎ రిపాజిటరి ఆఫ్ టెక్స్ టైల్స్ ఎండ్ క్రాఫ్ట్స్’ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాన మంత్రి
August 05th, 10:27 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 7న మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో జరిగే జాతీయ చేనేత దినోత్స వంలో పాల్గొంటారు.In NEP traditional knowledge and futuristic technologies have been given the same importance: PM Modi
July 29th, 11:30 am
PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam at Bharat Mandapam in Delhi. Addressing the gathering, the PM Modi underlined the primacy of education among the factors that can change the destiny of the nation. “Our education system has a huge role in achieving the goals with which 21st century India is moving”, he said. Emphasizing the importance of the Akhil Bhartiya Shiksha Samagam, the Prime Minister said that discussion and dialogue are important for education.ఢిల్లీలోని భారత్ మండపంలో అఖిల భారతీయ శిక్షా సమాగమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి: పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధుల విడుదల
July 29th, 10:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని బారత్ మండపంలో అఖిల భారత శిక్షా సమాగమాన్ని ప్రారంభించారు. పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధులను కూడా ఆయన విడుదల చేశారు. 6207 పాఠశాలలకు మొదటి విడతగా రూ.630 కోట్లు అందాయి.12 భారతీయ భాషల్లోకి అనువదించిన విద్య, నైపుణ్య పాఠ్య ప్రణాళిక పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని వీక్షించారు.PM to inaugurate Akhil Bhartiya Shiksha Samagam at Bharat Mandapam in Delhi on 29th July
July 28th, 06:50 pm
PM Modi will inaugurate the Akhil Bharatiya Shiksha Samagam on 29th July 2023 at Bharat Mandapam, Pragati Maidan in Delhi. It coincides with the 3rd anniversary of National Education Policy 2020. Guided by the vision of the Prime Minister, NEP 2020 was launched with a view to groom the youth and prepare them for leading the country in Amrit Kaal. It aims to prepare them for meeting the challenges of the future, while keeping them grounded in basic human values.India is moving ahead with the principle of ‘Think Big, Dream Big, Act Big: PM Modi
July 26th, 11:28 pm
PM Modi dedicated to the International Exhibition-cum-Convention Centre (IECC) complex at Pragati Maidan in New Delhi. He said, “Bharat Mandapam is a call for India’s capabilities and new energy of the nation, it is a philosophy of India’s grandeur and willpower.”న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన- సమావేశ కేంద్ర (ఐఇసిసి) ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం
July 26th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రం (ఐఇసిసి) సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జి-20 స్మారక నాణెం, తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశ కేంద్రానికి ‘భారత్ మండపం’గా ప్రధాని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా దాదాపు రూ.2700 కోట్లతో జాతీయ ప్రాజెక్టు కింద ‘ఐఇసిసి’ సముదాయాన్ని నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో రూపుదిద్దుకున్న ఈ నవ సౌధం ప్రపంచ వ్యాపార గమ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తనవంతు తోడ్పాటునిస్తుంది. ఈ సందర్భంగా జాతి హృదయాల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని, మనోభావాల్లోని ఉత్తేజాన్ని సూచించే ఒక పద్యంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “భారత మండపం దేశ సామర్థ్యానికి, నవశక్తికి మారుపేరు. ఇది భారతదేశ వైభవాన్ని, సంకల్ప శక్తిని చాటే సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.ఐటిపిఒ ఇంటర్నేశనల్ ఎగ్జిబిశన్-కమ్-కన్వెన్శన్ సెంటర్ యొక్క శ్రమికుల ను సన్మానించిన ప్రధానమంత్రి
July 26th, 04:47 pm
క్రొత్త ఐటిపిఒ ఇంటర్ నేశనల్ ఎగ్జిబిశన్-కమ్-కన్వెన్శన్ సెంటర్ లో ఈ రోజు న పూజ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు; ఆ కేంద్రం యొక్క నిర్మాణం లో భాగం పంచుకొన్న శ్రమికుల ను ఆయన సమ్మానించారు.ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి)ని , జూలై 26న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
July 24th, 07:45 pm
సమావేశాలు, సదస్సులు నిర్వహించడానికి దేశంలో అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు ఉండాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి) రూపుదిద్దుకుంది.జులై 1 వ తేదీ నాడు జరిగే పదిహేడో ఇండియన్ కో ఆపరేటివ్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
June 30th, 03:09 pm
జూలై 1 వ తేదీ నాడు సహకార సంఘాల అంతర్జాతీయ దినం సందర్భం లో ఉదయం 11 గంటల వేళ కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో జరిగే పదిహేడో ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెసు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.తొలి జాతీయ శిక్షణ సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం
June 11th, 06:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోగల అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రంలో తొట్టతొలి జాతీయ శిక్షణా సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా తన అపార రాజకీయ-పాలనానుభవం ఆధారిత వృత్తాంతాలు, కథనాలతో ఆయన ప్రసంగం కొనసాగింది. ఈ మేరకు ప్రభుత్వ పనితీరులో సేవా దృక్పథం, సామాన్యుల ఆకాంక్షలు నెరవేర్చడంలో కర్తవ్య నిర్వహణ వంటి అంశాలపై పలు ఉదాహరణలను ఉటంకించారు. అంతేకాకుండా వ్యవస్థ నిర్వహణలో అధికార సోపాన క్రమాన్ని అధిగమించడంతోపాటు ప్రతి ఒక్కరి అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే ప్రజా భాగస్వామ్యానికిగల ప్రాధాన్యం, వ్యవస్థను నిత్యనూతనంగా రూపొందిస్తూ నవోత్తేజం నింపడంలో ఉత్సాహం చూపడం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ సిబ్బంది కర్తవ్య నిర్వహణలో ఈ అంశాలను అంతర్భాగంగా మార్చడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సు ప్రారంభించనున్న ప్రధాని దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వీసుల శిక్షణా సంస్ఠల ప్రతినిధుల హాజరు సివిల్ సర్వెంట్ల శిక్షణ మౌలిక సదుపాయాల పటిష్టానికి, సంస్థల మధ్య సహకారానికి సదస్సు దోహదం
June 10th, 10:40 am
మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ లో జూన్ 11 ఉదయం పదిన్నరకు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో-2023 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 11:00 am
మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, మీనాక్షి లేఖి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ మాన్యువల్ రబాటే గారు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అతిథులు, ఇతర ప్రముఖులు, మహిళలు , పెద్దమనుషులు! మీ అందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు, మ్యూజియం ప్రపంచ దిగ్గజాలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నందున ఈ రోజు సందర్భం కూడా ప్రత్యేకం.ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 18th, 10:58 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.మే 18న అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
May 16th, 06:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18 న ఉదయం పదిన్నరకు న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన లో అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శనను ప్రారంభిస్తారు.