పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ప్రధానమంత్రి సంగ్రహాలయ సందర్శనపై ప్రధానమంత్రి హర్షం

August 03rd, 10:52 pm

పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

పిఎమ్ సంగ్రహాలయ ను రాష్ట్రపతి గారు సందర్శించినందుకుసంతోషం గా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 15th, 06:57 pm

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రధాన మంత్రి సంగ్రహాలయ ను సందర్శించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి సంగ్రహాలయం ను సందర్శించవలసింది గాప్రతి ఒక్కరినీ కోరిన ప్రధాన మంత్రి

April 18th, 09:52 am

ప్రధానమంత్రి సంగ్రహాలయ పర్యటన గురించి పూర్వ ప్రధాని దివంగత శ్రీ చంద్ర శేఖర్ కుమారుడు శ్రీ నీరజ్ శేఖర్ చేసిన ట్వీట్‌ కు, ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

నెహ్ రూ మెమోరియల్ మ్యూజియమ్ ఎండ్లైబ్రరీ సొసైటీ యొక్క వార్షిక సాధారణ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

January 02nd, 09:57 pm

నెహ్ రూ రూ మెమోరియల్ మ్యూజియమ్ ఎండ్ లైబ్రరీ (ఎన్ఎమ్ఎమ్ఎల్) సొసైటీ యొక్క వార్షిక సాధారణ సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. సమావేశం సాగిన క్రమం లో పరిశోధన ను, యువత లో పాండిత్యాన్ని ప్రోత్సహించడం తో పాటుగా చరిత్ర ను మరింత ఆసక్తిదాయకం గా మలచడం పై శ్రద్ధ వహించాలంటూ ఆయన నొక్కిచెప్పారు. ప్రధాన మంత్రి-సంగ్రహాలయ అంటే యువతీ యువకుల లో మరింత లోకప్రియత్వం అలవడేటట్లుగా తీర్చిదిద్దే ఉపాయాలపైన కూడా ప్రధాన మంత్రి చర్చించారు.

ప్రధాన మంత్రి సంగ్రహాలయ ను సందర్శించాలంటూ పౌరుల కు విజ్ఞప్తి చేసినప్రధాన మంత్రి

December 12th, 11:42 am

ప్రధాన మంత్రి సంగ్రహాలయ ను సందర్శించండి అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

పీఎం సంగ్రహాలయం.. 5జి ప్రారంభం.. అహ్మదాబాద్‌ మెట్రో.. అంబాజీ నవీకరణలపై పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి సమాధానం

October 02nd, 08:46 pm

ప్రధానమంత్రి సంగ్రహాలయం నుంచి 5జి ప్రారంభం, అహ్మదాబాద్ మెట్రో, అంబాజీ ఆలయ నవీకరణ దాకా వివిధ అంశాలపై వివిధ వర్గాల పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.

నాగాలాండ్ నుంచి వచ్చిన విద్యార్థినుల ప్రతినిధి వర్గాని కి ప్రధాన మంత్రిలోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో ఆతిథ్యం ఇచ్చారు

June 09th, 09:18 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న తన నివాసం లో నాగాలాండ్ కు చెందిన విద్యార్థినుల తో కూడిన ఒక ప్రతినిధి వర్గాని కి ఈ రోజు న ఆతిథేయి గా వ్యవహరించారు. ప్రతినిధి వర్గం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం లో భాగం గా దిల్లీ ని సందర్శిస్తున్నది.

Eight years of BJP dedicated to welfare of poor, social security: PM Modi

May 21st, 02:29 pm

Prime Minister Narendra Modi today addressed the BJP National Office Bearers in Jaipur through video conferencing. PM Modi started his address by recognising the contribution of all members of the BJP, from Founders to Pathfinders and to the Karyakartas in strengthening the party.

జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

May 20th, 10:00 am

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్టీని బలోపేతం చేయడంలో స్థాపకుల నుండి పాత్‌ఫైండర్ల వరకు మరియు కార్యకర్తల వరకు బిజెపి సభ్యులందరి సహకారాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

చిన్న ఆన్‌లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 24th, 11:30 am

కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు.

న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 14th, 05:29 pm

నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు బైసాఖి మరియు బోహాగ్ బిహు. ఒడియా నూతన సంవత్సరం కూడా నేటి నుంచి ప్రారంభమవుతుంది. తమిళనాడు నుండి మా సోదరులు మరియు సోదరీమణులు కూడా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు; వారికి 'పుత్తండు' అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు పలు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండడంతో రకరకాల పండుగలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలు! మీ అందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు!

PM Modi inaugurates Pradhanmantri Sanghralaya in New Delhi

April 14th, 11:00 am

PM Modi inaugurated Pradhanmantri Sanghralaya in New Delhi. Addressing a gathering on the occasion, the PM said, “Every Prime Minister of the country has contributed immensely towards achieving of the goals of constitutional democracy. To remember them is to know the journey of independent India.”

ప్రధానమంత్రి సంగ్రహాలయ ను ఏప్రిల్ 14వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

April 12th, 07:33 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 14వ తేదీ నాడు ఉదయం 11 గంటల వేళ కు ‘ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని’ ప్రారంభించనున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కాలం లో, ఈ సంగ్రహాలయాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన అనంతర కాలం లో మన ప్రధాన మంత్రుల జీవనం మరియు వారి యొక్క తోడ్పాటు అనే మాధ్యమం ద్వారా లిఖితం అయిన భారతదేశ గాథ ను ఈ మ్యూజియమ్ వివరిస్తుంది.