బీహార్ లోని దర్భంగాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 13th, 11:00 am
జనక మహారాజు, సీతమ్మల పవిత్ర భూమికీ.. మహా కవి విద్యాపతి జన్మస్థలికీ నా వందనం. సుసంపన్నమైన, దివ్యమైన ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.బీహార్‌లో రూ.12,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
November 13th, 10:45 am
సుమారు రూ.12,100 కోట్లతో బీహార్‌లోని దర్భంగాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో ఆరోగ్యం, రైలు, రోడ్లు, పెట్రోలియం, సహజవాయు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి.India will live as one, work as one, grow as one, fight as one, win as one: PM Modi
February 28th, 12:31 pm
Prime Minister Narendra Modi interacted with millions of booth level workers and volunteers across the country through video conferencing today. The interaction called the ‘Mahasamvad’ is part of the BJP’s public outreach campaign ‘Mera Booth, Sabse Mazboot.’PM Modi interacts with millions of BJP booth karyakartas across the country
February 28th, 12:30 pm
Prime Minister Narendra Modi interacted with millions of booth level workers and volunteers across the country through video conferencing today. The interaction called the ‘Mahasamvad’ is part of the BJP’s public outreach campaign ‘Mera Booth, Sabse Mazboot.’PM Modi interacts with booth workers from Chennai Central & North, Madurai, Tiruchirappalli and Tiruvallur
December 23rd, 12:30 pm
Prime Minister Narendra Modi interacted with BJP Booth Karyakartas from Chennai Central, Chennai North, Madurai, Tiruchirappalli and Tiruvallur through video conference today. Prime Minister Modi regularly holds such interactions with party workers as part of the BJP’s outreach campaign.Prime Minister Modi interacts with BJP Karyakartas from Five Lok Sabha Seats
October 17th, 06:00 pm
Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.‘Statue of Unity’ is a tribute to the great Sardar Patel, who devoted his energy for India's unity: PM Modi
October 17th, 06:00 pm
Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.Congress divides, BJP unites: PM Modi
October 10th, 05:44 pm
Prime Minister Narendra Modi today interacted with BJP booth Karyakartas from five Lok Sabha seats - Raipur, Mysore, Damoh, Karauli-Dholpur and Agra. During the interaction, PM Modi said that BJP was a 'party with a difference'. He said that the BJP was a cadre-driven party whose identity was not limited to a single family or clan.నామో యాప్ ద్వారా ఐదు లోక్సభ నియోజకవర్గాల బిజెపి కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని మోదీ .
October 10th, 05:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుఐదు లోక్ సభ నియోజక వర్గాలు, రాయ్పూర్, మైసూర్, దమహో, కరౌలి-ధోల్పూర్, ఆగ్రాలకు చెందిన బిజెపి బూత్ కార్యకర్తలతో మాట్లాడారు. ఆ చర్చలో బిజెపి ఒక వ్యత్యాసం ఉన్న పార్టీ అని ప్రధాని మోదీ అన్నారు. బిజెపి ఒక క్యాడర్-నడిపే పార్టీ అని పేర్కొన్నారు, దీని గుర్తింపు ఒక్క కుటుంబానికి లేదా వంశానికి మాత్రమే పరిమితం కాదని కూడా అన్నారు.Banking the unbanked, funding the unfunded and financially securing the unsecured are the three aspects our Government is focused on: PM
June 27th, 10:30 am
The Prime Minister, Shri Narendra Modi, today interacted with the beneficiaries of various social security schemes from across the country, through video bridge. The interaction covered four major social security schemes namely Atal Bima Yojana, Pradhan MantriJeevanJyoti Yojana, Pradhan MantriSurakshaBima Yojana and VayaVandana Yojana. This is the eighth interaction in the series by the Prime Minister through video conference with various beneficiaries of Government schemes.దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సామాజిక భద్రత పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 27th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ సామాజిక భద్రత పథకాలకు చెందినటువంటి దేశ వ్యాప్త లబ్ధిదారులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. నాలుగు ప్రధాన సామాజిక భద్రత పథకాలైన అటల్ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ఇంకా వయ వందన యోజన లు ఈ ముఖాముఖి సమావేశం లో చోటుచేసుకొన్నాయి. ప్రధాన మంత్రి వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరుపుతున్న ముఖాముఖి సమావేశాల పరంపరలో ఇది ఎనిమిదో ముఖాముఖి సమావేశం.38 వ బిజెపి స్థాపనా దినోత్సవం సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగపాఠం
April 06th, 05:33 pm
ప్రధాని నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యకర్తలతో సంభాషించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, సబ్కా సాత్, సబ్కా వికాస్ పై బిజెపి దృష్టి కేంద్రీకరించిందని పునరుద్ఘాటించారు. బిజెపి ప్రజాస్వామ్య ఆదర్శాలను అనుసరించిందని, వంశావళి, కుల ఆధారిత రాజకీయాల్లో నమ్మకం ఉంచ లేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వాల పనితీరును మరింత పెంపొందించుకోవాలని కూడా ప్రధానమంత్రి కార్యకర్తలను కోరారు.భారతదేశవ్యాప్త బిజెపి జిల్లా అధ్యక్షులు మరియు 5 లోక్సభ నియోజకవర్గాలకు చెందిన బిజెపి కార్యకర్తలతో అనుసంధానమైన ప్రధాని
April 06th, 05:32 pm
ప్రధాని నరేంద్రమోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యకర్తలతో నేడు సంభాషించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, సబ్కా సాత్, సబ్కా వికాస్పై బిజెపి దృష్టి కేంద్రీకరించిందని ఉద్ఘాటించారు. బిజెపి ప్రజాస్వామ్య ఆదర్శాలను అనుసరించిందని, వంశావళి, కుల ఆధారిత రాజకీయాల పట్ల నమ్మకం లేదని ఆయన అన్నారు. దేశం అంతటా ప్రజలలో ప్రభుత్వాల పనితీరును మరింత పెంపొందించుకోవాలని కూడా ప్రధానమంత్రి కార్యకర్తలను కోరారు.2018-19 కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన పాఠం
February 01st, 02:00 pm
“ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ని నేను అభినందిస్తున్నాను. ‘న్యూ ఇండియా’ పునాది రాయిని ఈ బడ్జెట్ బలపరుస్తుంది. ఈ బడ్జెట్ వ్యవసాయం మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకు పలు అంశాల పైన శ్రద్ధ వహించింది. ఒక పక్క పేదల మరియు మధ్య తరగతి వర్గాల సమస్యలను పరిష్కరించడం కోసం ఆరోగ్య ప్రణాళికల వంటి అంశాలను, మరొక పక్క దేశంలోని చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంపదను పెంచే ప్రణాళికలను ఈ బడ్జెట్ పరిగణన లోకి తీసుకొంది. ఇక మిగతా అంశాలను బట్టి చూస్తే, వాటిలో.. ఫూడ్ ప్రాసెసింగ్ నుండి ఫైబర్ ఆప్టిక్స్ వరకు, రహదారుల నుండి షిప్పింగ్ వరకు, యువత సమస్యల నుండి వయో వృద్ధుల సమస్యల వరకు, గ్రామీణ భారతం నుండి ‘ఆయుష్మాన్ ఇండియా’ వరకు, ఇంకా ‘డిజిటల్ ఇండియా’ నుండి ‘స్టార్ట్-అప్ ఇండియా’ వరకు.. ఈ బడ్జెట్ యొక్క పరిధి విస్తరించి ఉంది.