PM Modi Addresses public meetings in Sagwara and Kotri, Rajasthan
November 22nd, 09:05 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.The next 25 years are very crucial for 130 crore Indians: PM Modi in Chamba, Himachal Pradesh
October 13th, 05:23 pm
PM Modi laid the foundation stone of two hydropower projects and launched Pradhan Mantri Gram Sadak Yojana -III in Chamba. India’s Azadi ka Amrit Kaal has begun during which we have to accomplish the goal of making, he added.PM lays foundation stone of two hydropower projects in Chamba, Himachal Pradesh
October 13th, 12:57 pm
PM Modi laid the foundation stone of two hydropower projects and launched Pradhan Mantri Gram Sadak Yojana -III in Chamba. India’s Azadi ka Amrit Kaal has begun during which we have to accomplish the goal of making, he added.ఈరోజు పేదల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది: ప్రధాని మోదీ
August 03rd, 12:31 pm
గుజరాత్‌లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్య కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గుజరాత్‌లోని లక్షలాది కుటుంబాలు ఉచిత రేషన్ పొందుతున్నాయని ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఉచిత రేషన్ పేదలకు బాధను తగ్గిస్తుంది మరియు వారికి విశ్వాసాన్ని ఇస్తుంది.గుజరాత్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతోమాట్లాడిన ప్రధాన మంత్రి
August 03rd, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’’ లబ్ధి దారుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ పథకాన్ని గురించి మరింత జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం ఆ రాష్ట్రం లో ఒక ప్రజా భాగస్వామ్య కార్య్రకమాన్ని ప్రారంభించడం జరిగింది.గుజరాత్ లోని వల్‌సాడ్ లో ఒక జన సభ లో ప్రధాన మంత్రి ఉపన్యాసం
August 23rd, 12:47 pm
మనం రెండు-మూడు రోజుల తరువాత రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోనున్నాము. నా సోదరీమణులైన మీరంతా, నా కోసం ఒక ఘనమైన రాఖీ ని తీసుకొని ఇక్కడకు వచ్చారు; నేను మీ అందరికీ కృతజ్ఞుడినై వుంటాను. నా దేశం లోని మాతృమూర్తులకు మరియు సోదరీమణులకు అందరికీ తమ తమ ఆశీస్సులను నాపై వర్షించి వారి ఆశీర్వాదాలతో నన్ను కాపాడినందుకుగాను నా హృదయపూర్వక కృతజ్ఞతలను నేను వ్యక్తం చేయదలుస్తున్నాను.వల్‌సాడ్ లోని జుజ్ వా గ్రామం లో ప్రధాన మంత్రి సమక్షంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఇ-గృహప్రవేశాలు; అస్తోల్ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన
August 23rd, 12:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని వల్‌సాడ్ జిల్లా జుజ్ వా గ్రామం లో జరిగిన ఒక పెద్ద జన సభ లో వేలాది ప్రజలతో కలసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం యొక్క లబ్దిదారుల సామూహిక ఇ-గృహప్రవేశాలను వీక్షించారు. ఒక లక్ష కు పైగా గృహాలను రాష్ట్రం లోని 26 జిల్లాలలో విస్తరించిన లబ్ధిదారులకు అప్పగించడం జరిగింది. పలు జిల్లాల్లో లబ్దిదారులను ఒక వీడియో లింక్ ద్వారా ప్రధాన కార్యక్రమానికి జత పరచగా, వారిలో కొద్ది మంది తో ప్రధాన మంత్రి సంభాషించారు.అధికారం నుండి కాంగ్రెస్ ను తొలగించాలని కర్ణాటక నిర్ణయించుకుంది: బెంగళూరులో ప్రధాని మోదీ
February 04th, 05:02 pm
బెంగళూరులో 'పరివర్తన్ యాత్ర' ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “ కాంగ్రెస్ కు కౌంట్డౌన్ ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో అధికారం నుండి సాగనంపే సమయం ఆసన్నమైంది, వారు నిష్క్రమణ ద్వారం వద్ద నిలబడ్డారు. కాంగ్రెస్ అవినీతి, బుజ్జగింపు మరియు విభజన రాజకీయాలకు మాత్రమే నిలువగా, బిజెపి అభివృద్ధికి అంకితమైంది” అని అన్నారు.PM Modi addresses public meeting in Bengaluru, Karnataka
February 04th, 04:58 pm
Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.The real essence of a democracy is Jan Bhagidari, says PM Narendra Modi
October 11th, 11:56 am
PM Modi attended birth centenary celebration of Nanaji Deshmukh. Paying tributes to Nanaji Deshmukh and Loknayak JP, the PM said that both devoted their lives towards the betterment of our nation. The PM also launched the Gram Samvad App and inaugurated a Plant Phenomics Facility of IARIనానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి వేడుక ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
October 11th, 11:54 am
న్యూ ఢిల్లీ లోని పూసా లో ఐఎఆర్ఐ లో ఈ రోజు జరిగిన నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి వేడుక ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఒఎన్‌జిసి కి ప్రధాన మంత్రి యొక్క సవాలు
September 25th, 09:44 pm
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఒక సవాలును స్వీకరించవలసిందిగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కోరారు. ‘సౌభాగ్య యోజన’ ప్రారంభ సూచకంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఒఎన్‌జిసి అధికారులను మరియు సిబ్బందిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, విద్యుత్తు ఆధారంగా వంట చేసి పెట్టే ఒక సమర్ధమైన పొయ్యి (స్టవ్) ను రూపొందించే దిశగా కృషి చేయండని ఉద్బోధించారు.సౌభాగ్య యోజన కోట్లాది మంది భారతీయుల జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది మరియు భారతదేశం యొక్క అభివృద్ధికి రెక్కలు ఇస్తుంది: ప్రధాని
September 25th, 08:34 pm
‘ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన’ లేదా ‘‘సౌభాగ్య’’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మార్చివేసిన పలు కార్యక్రమాలను ప్రధాని మోదీ హైలైట్ చేసారు.‘ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; దీన్ దయాళ్ ఊర్జా భవన్ ను దేశ ప్రజలకు అంకితం చేశారు
September 25th, 08:28 pm
‘ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన’ లేదా ‘‘సౌభాగ్య’’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు ప్రారంభించారు. అన్ని ఇళ్ళకు విద్యుత్ ను అందించాలన్నదే ఈ పథకం ధ్యేయం.సోషల్ మీడియా కార్నర్ 25 సెప్టెంబర్ 2017
September 25th, 08:23 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!