Efficiency of government departments has increased due to the efforts of our Karmayogis: PM
October 22nd, 11:10 am
PM Modi launched Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel. During the event, appointment letters were handed over to 75,000 newly inducted appointees. He said that completion of the process of selection for lakhs of vacancies in a few months and issuing appointment letters were an indication of the change the government system has undergone in the last 7-8 years.PM launches Rozgar Mela – recruitment drive for 10 lakh personnel
October 22nd, 11:01 am
PM Modi launched Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel. During the event, appointment letters were handed over to 75,000 newly inducted appointees. He said that completion of the process of selection for lakhs of vacancies in a few months and issuing appointment letters were an indication of the change the government system has undergone in the last 7-8 years.యు.పి.లోని బాగ్పత్ వద్ద దేశానికి తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను జాతికంకితమిచ్చే సందర్భంలో ఉపన్యాస పాఠం
May 27th, 06:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే, తూర్పు పరిధీయ ఎక్స్ప్రెస్ వేలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సిఆర్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజలకు బాగా ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా బాగ్పత్లో భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒకటో దశను, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 27th, 01:50 pm
ఢిల్లీ ఎన్‌సిఆర్ రీజియన్ లో కొత్తగా నిర్మించిన రెండు ఎక్స్‌ప్రెస్ వే లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఆదివారం నాడు అంకితం చేశారు. వీటిలో ఒకటోది నిజాముద్దీన్ వంతెన నుండి ఢిల్లీ-యుపి సరిహద్దు వరకు విస్తరించి ఉన్నటువంటి ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒకటో దశ. ఇది 14 దోవ లతో ఉంది. దీనిలో ప్రవేశ నియంత్రణ సదుపాయం ఉంది. ఇక రెండో ప్రోజెక్టు ఎన్‌హెచ్ 1 లో కుండ్ లీ నుండి ఎన్‌హెచ్ 2 పల్ వాల్ వరకు విస్తరించి ఉన్నటువంటి 135 కిలో మీటర్ల పొడవైన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే (ఇపిఇ).నవ భారతదేశ నిర్మాణంలో నవ ఉత్తరప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ
February 21st, 01:04 pm
లక్నోలో ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సామర్ధ్యం + విధానం + ప్రణాళిక + కార్యాచరణ పెర్ఫార్మన్స్ కు దారితీస్తాయి మరియు ఇప్పుడు సూపర్ హిట్ ప్రదర్శన ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ యొక్క తరుణం. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అడ్డంకులను తొలగించి పెట్టుబడిదారులకు ఎర్ర తివాచి పరుస్తుందని ఆయన అన్నారు.‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 21st, 01:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ లో ఈ రోజు ప్రారంభోపన్యాసం చేశారు.