మా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణకు కొత్త దిశను ఇచ్చింది: ప్రధాని మోదీ

June 29th, 11:52 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్ కు యొక్క ఫౌండేషన్ కు శంకుస్థాపన చేశారు. ఇది వృద్ధులకు బహుళజాతి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఇది 200 సాధారణ వార్డ్ పడకలు ఉంటుంది.

ఎఐఐఎమ్ఎస్ లో కీల‌క ప్రాజెక్టు ల‌ను అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కూ శంకుస్థాప‌న‌

June 29th, 11:45 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) లో నేశన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఏజింగ్ కు నేడు శంకుస్థాప‌న చేశారు. ఇది వృద్ధుల‌కు మ‌ల్టి- స్పెశాలిటి హెల్త్ కేర్ ను అందిస్తుంది. దీనిలో 200 ప‌డ‌క‌ల‌తో కూడిన జ‌న‌ర‌ల్ వార్డు ఉంటుంది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

June 07th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి భారతీయ జ‌న్ ఔష‌ధి ప‌రియోజ‌న మ‌రియు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కాల‌కు దేశవ్యాప్తంగా ఉన్న‌టువంటి ల‌బ్దిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు చెందిన వివిధ ల‌బ్దిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రుపుతున్న ముఖాముఖి స‌మావేశాల ప‌రంప‌ర‌ లో ఇది అయిదో స‌మావేశం.

బాబాసాహెబ్ కారణంగానే వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు: ప్రధాని నరేంద్ర మోదీ

April 14th, 02:59 pm

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్లో భారతదేశం యొక్క మొట్టమొదటి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారు.

ఆంబేడ్ కర్ జయంతి నాడు ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

April 14th, 02:56 pm

నేడు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ కు నాందీ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఛత్తీస్ గఢ్ లోని మహత్త్వాకాంక్ష కల బీజాపుర్ జిల్లా లోని జాంగ్ లా డివెలప్ మెంట్ హబ్ లో ప్రారంభించడమైంది.

జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్హెచ్ఎం) 01-04-2017 నుంచి 31-03-2020 వరకు పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం

March 21st, 10:20 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలోని కేంద్ర కేబినెట్ దేశంలో అమ‌లు జ‌రుగుతున్న జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్‌హెచ్ఎం) కాల‌ప‌రిమితిని 2017 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2020 మార్చి 31 వ తేదీ వ‌ర‌కు పొడిగించ‌డానికి ఆమోద‌ముద్ర వేసింది. ఇది దేశంలో ఆరోగ్య మౌలిక వ‌స‌తుల‌కు పెద్ద ఉత్తేజం అవుతుంది. ఈ కాలంలో ఎన్‌హెచ్ఎంకు కేంద్ర వాటాగా 85,217 కోట్ల రూపాయల నిధులు కేంద్ర బ‌డ్జెట్ నుంచి ల‌భిస్తాయి.