PM to distribute over 50 lakh property cards to property owners under SVAMITVA Scheme

December 26th, 04:50 pm

Prime Minister Shri Narendra Modi will distribute over 50 lakh property cards under SVAMITVA Scheme to property owners in over 46,000 villages in 200 districts across 10 States and 2 Union territories on 27th December at around 12:30 PM through video conferencing.

Drone Didis and Lakhpati Didis are scripting new chapters of success: PM Modi

March 11th, 10:30 am

PM Modi participated in the Sashakt Nari - Viksit Bharat programme and witnessed agricultural drone demonstrations conducted by Namo Drone Didis at the Indian Agricultural Research Institute, Pusa, New Delhi. He said interacting with such successful women entrepreneurs fills him with confidence about the future of the nation. He praised the determination and persistence of the Nari Shakti. ‘This gave me confidence to embark on the journey of creating 3 crore lakhpati Didis’, he said.

సశక్త్ నారీ - వికసిత్ భారత్ కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

March 11th, 10:10 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని పూసా లో గల ఇండియన్ ఎగ్రీకల్చరల్ రిసర్చ్ ఇన్స్‌ టిట్యూట్ లో జరిగిన ‘సశక్త్ నారీ - వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటు నమో డ్రోన్ దీదీ ల ఆధ్వర్యం లో జరిగిన వ్యవసాయ డ్రోన్ ప్రదర్శన ను వీక్షించారు. దేశ వ్యాప్తం గా పది వివిధ ప్రాంతాల కు చెందిన నమో డ్రోన్ దీదీ లు డ్రోన్ ప్రదర్శన లో పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో భాగం గా ఒక వేయి మంది నమో డ్రోన్ దీదీ లకు డ్రోన్ లను అందజేశారు. ప్రధాన మంత్రి ప్రతి ఒక్క జిల్లా లో బ్యాంకు లు ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ లింకేజీ కేంపుల మాధ్యం ద్వారా తగ్గించిన వడ్డీ రేటు తో కూడినటువంటి సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాల ను కూడా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి స్) కు పంపిణీ చేశారు. ఎస్‌హెచ్‌జి లకు రమారమి 2,000 కోట్ల రూపాయల విలువైన కేపిటలైజేశన్ సపోర్ట్ ఫండు ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి సమావేశమై, వారి తో మాట్లాడారు.

మార్చి 11 ఢిల్లీలో సశక్త్ నారీ - వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాన మంత్రి

March 10th, 11:14 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 11న ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో నమో డ్రోన్ దీదీస్ నిర్వహించే వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలను వీక్షించనున్నారు. దేశవ్యాప్తంగా 11 వేర్వేరు ప్రాంతాలకు చెందిన నమో డ్రోన్ దీదీలు కూడా ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1,000 మంది నమో డ్రోన్ దీదీలకు ప్రధాని డ్రోన్లను అందజేయనున్నారు.

Today's massive program underscores BJP's commitment to harnessing the power of women for India's development: PM

March 06th, 12:30 pm

Prime Minister Narendra Modi addressed the Barasat event, in West Bengal and greeted the audience with full vigour. The PM positively remarked, “Today's massive program underscores BJP's commitment to harnessing the power of women for India's development” and added that BJP has engaged thousands of women self-help groups nationwide. Today, in West Bengal, we witness a significant conference uniting sisters from these groups, furthering the cause of empowerment and progress.”

PM Modi addressed at an enthusiasm-filled event in Barasat, West Bengal

March 06th, 12:09 pm

Prime Minister Narendra Modi addressed the Barasat event, in West Bengal and greeted the audience with full vigour. The PM positively remarked, “Today's massive program underscores BJP's commitment to harnessing the power of women for India's development” and added that BJP has engaged thousands of women self-help groups nationwide. Today, in West Bengal, we witness a significant conference uniting sisters from these groups, furthering the cause of empowerment and progress.”

రెండు కోట్ల మందిసోదరీమణుల ను లక్షాధికారులు గా చేయాలన్న తన కల ను నెరవేర్చుకొనే దిశ లో ముందుకుసాగుతూ ఉన్నటువంటి ప్రధాన మంత్రి

December 27th, 02:31 pm

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 27th, 12:45 pm

'వికసిత్ భారత్' సంకల్పంతో మమేకమై పౌరులను ఏకం చేసే ప్రచారం నిరంతరం విస్తరిస్తూ మారుమూల గ్రామాలకు చేరుకుని నిరుపేదలను సైతం కలుపుతోంది. గ్రామాల్లోని యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు అనే తేడా లేకుండా అందరూ మోదీ వాహనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ మోదీ వాహనం నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అందువల్ల, ఈ మెగా క్యాంపెయిన్ ను విజయవంతం చేసిన పౌరులందరికీ, ముఖ్యంగా నా తల్లులు మరియు సోదరీమణులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువత శక్తిని, శక్తిని ఇందులో పెట్టుబడిగా పెడతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యువత కూడా అభినందనలకు అర్హులు. కొన్ని చోట్ల రైతులు పొలాల్లో పనిచేస్తుండగా వాహనం రాగానే నాలుగైదు గంటల పాటు వ్యవసాయ పనులను వదిలేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పల్లెటూళ్లకు అభివృద్ధి అనే మహత్తర ఉత్సవం జరుగుతోంది.

విక‌సిత భార‌తం సంక‌ల్ప యాత్ర ల‌బ్ధిదారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి సంభాష‌ణ‌

December 27th, 12:30 pm

మహాప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ విక‌సిత భార‌తం సంక‌ల్ప యాత్ర ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ స‌దుపాయం ద్వారా సంభాషించారు. అనంత‌రం వారంద‌రినీ ఉద్దేశించి ప్ర‌సంగించారు. దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌ధానితో మాటామంతీలో వేలాది విబిఎస్‌వై ల‌బ్ధిదారులతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- “విక‌సిత భారతం సంకల్పంతో ప్ర‌జ‌ల అనుసంధానం దిశ‌గా ఈ కార్య‌క్ర‌మం నిరంతరం విస్తరిస్తోంది. యాత్ర ప్రారంభమై 50 రోజులు కూడా కాక‌పోయినా ఇప్పటిదాకా 2.25 లక్షల గ్రామాలకు చేరింది. ఇదో స‌రికొత్త రికార్డు” అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇంత‌గా విజయవంతం కావ‌డంపై ప్ర‌జ‌లందరికీ... ముఖ్యంగా మహిళలు, యువతకు ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.

Kashi along with the entire country is committed to the resolve of Viksit Bharat: PM Modi

December 18th, 02:16 pm

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth over Rs 19,150 crores in Varanasi, Uttar Pradesh. The Prime Minister said, UP prospers when Kashi prospers, and the country prospers when UP prospers. Kashi along with the entire country is committed to the resolution of Viksit Bharat”, PM Modi said noting that the Viksit Bharat Sankalp Yatra has reached thousands of villages and cities where crores of citizens are connecting with it.

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో 19,150 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన ప్రధాన మంత్రి

December 18th, 02:15 pm

పంతొమ్మిది వేల నూటఏభై కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆయా పథకాల ను దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.

వికసిత భారతం సంకల్ప యాత్రలో మహిళలే ప్రధాన భాగస్వాములు

November 30th, 01:26 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో 10,000వ జనౌషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 20 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

వికసిత భారతం సంకల్ప యాత్రలో మహిళలే ప్రధాన భాగస్వాములు

November 30th, 01:26 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో 10,000వ జనౌషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 20 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

జమ్మూలోని సరిహద్దు ప్రాంతానికి చెందిన సర్పంచ్‌ అంకితభావానికి ప్రధాన మంత్రి ప్రశంసలు

November 30th, 01:25 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంక‌ల్ప్ యాత్ర ల‌బ్దిదారుల‌తో సంభాషించారు. ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం వేదికగా, ప్ర‌ధాన మంత్రి దేవఘర్ ఎయిమ్స్ లో అధిగమించిన మైలురాయి 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని అంకితం చేశారు. ఇంకా, దేశంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్‌లను అందించడం, జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచడం వంటి ఈ రెండు కార్యక్రమాలను ప్రధాని ప్రకటించారు. ఈ వాగ్దానాలను నేడు నెరవేరుస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జై జగన్నాథ్ అంటూ రైతు లబ్ధిదారుని పలకరించిన ప్రధానమంత్రి

November 30th, 01:25 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వికసిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర ల‌బ్దిదారుల‌తో సంభాషించారు. ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. దేవఘర్ లో ఎయిమ్స్ లో ముఖ్యమైన మైలు రాయి... 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని అంకితం చేశారు. ఇంకా, దేశంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్‌లను అందించడం, జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచడం వంటి ఈ రెండు కార్యక్రమాలను ప్రధాని ప్రకటించారు. ప్రధాని ఇచ్చిన వాగ్దానాల నెరవేరుస్తారనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం.