Congress' priority to fill its coffers through corruption: PM Modi in Chhattisgarh

November 04th, 01:40 pm

Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”

PM Modi campaigns in Chhattisgarh’s Durg

November 04th, 01:05 pm

Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”

Constructive criticism is vital for a strong democracy: PM Modi in Lok Sabha

February 08th, 04:00 pm

PM Modi replied to the motion of thanks on the President’s address to Parliament in the Lok Sabha. The PM noted that challenges might arise but with the determination of 140 crore Indians, the nation can overcome all the obstacles that come our way. He said that the handling of the country during once-in-a-century calamity and war has filled every Indian with confidence. Even in such a time of turmoil, India has emerged as the 5th largest economy in the world.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని లోక్ సభలో సమాధానం

February 08th, 03:50 pm

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు లోక్ సభలో సమాధానమిచ్చారు. గౌరవ రాష్ట్రపతి తన దార్శనిక ప్రసంగంతో దేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. ఆమె ప్రసంగం నారీశక్తికి స్ఫూర్తిదాయకమైందని, భారతదేశ గిరిజన సమూహానికి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి వాళ్ళలో గర్వాన్ని నింపిందన్నారు. సంకల్ప సే సిద్ధి నినాదానికి ఒక బయట చూపారని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Our policy-making is based on the pulse of the people: PM Modi

July 08th, 06:31 pm

PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.

PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi

July 08th, 06:30 pm

PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

April 24th, 11:31 am

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, గిరిరాజ్ సింగ్ జీ, ఈ భూమి పిల్లలు, నా తోటి డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ జీ, పార్లమెంట్‌లోని నా సహోద్యోగి శ్రీ జుగల్ కిషోర్ జీ, జమ్మూ కాశ్మీర్‌తో సహా మొత్తం దేశంతో అనుబంధం ఉన్న పంచాయతీరాజ్‌కి చెందిన ప్రజా ప్రతినిధులు, సోదరులు మరియు సోదరీమణులు అందరూ!

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జమ్మూ, కాశ్మీర్ ను సందర్శించిన - ప్రధానమంత్రి

April 24th, 11:30 am

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ-కశ్మీర్‌ లో పర్యటించి, దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించారు. సాంబ జిల్లా లోని పల్లి పంచాయతీ ని ఆయన సందర్శించారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు శ్రీ గిరిరాజ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రభృతులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 24న జాతీయ పంచాయ‌తి రాజ్ ఉత్స‌వంలో పాల్గొనేందుకు జ‌మ్ముకాశ్మీర్ సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

April 23rd, 11:23 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఏప్రిల్ 24న జ‌మ్ము కాశ్మీర్ సంద‌ర్శిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ పంచాయ‌తి రాజ్ ఉత్స‌వాల‌లో పాల్గొంటారు. 2022 ఏప్రిల్ 24 వ తేదీ ఉద‌యం 11.30 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా గ‌ల గ్రామ‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఆయ‌న సాంబ జిల్లాలోని ప‌ల్లి పంచాయ‌త్‌ను సంద‌ర్శిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి 20,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. అమృత్ స‌రోవ‌ర్ ప్రాజెక్టునుకూడా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. అనంత‌రం సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి ముంబాయిలో మాస్ట‌ర్ దీనానాత్ మంగేష్క‌ర్ అవార్డుల ఉత్స‌వంలో పాల్గొంటారు. అక్క‌డ ల‌త దీనానాథ్ మంగేష్క‌ర్ తొలి పుర‌స్కారాన్ని స్వీక‌రిస్తారు.

ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; ప్రతి ఒక్కరు స్వస్థులు గా, క్షేమం గా ఉండాలి అని ఆయనప్రార్థించారు

April 07th, 09:18 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేశారు. అందరు మంచి ఆరోగ్యం తోను, కులాసాగాను ఉండాలంటూ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు. స్వాస్థ్య రంగం తో అనుబంధాన్ని కలిగి ఉన్న వారందరి కి మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్, ఇంకా పిఎమ్ జన్ ఔషధీ పథకాలు మన పౌరుల కు మంచి నాణ్యత తో కూడినటువంటి మరియు తక్కువ ఖర్చు కే లభించేటటువంటి ఆరోగ్య సంరక్షణ కు పూచీ పడడం లో ముఖ్య పాత్ర ను పోషిస్తున్నాయి అని ఆయన అన్నారు. గడచిన 8 సంవత్సరాల లో, వైద్య విద్య రంగం లో వేగం గా మార్పులు చోటు చేసుకొన్నాయి. బోలెడన్ని కొత్త వైద్య కళాశాల లు కూడా ఏర్పాటు అయ్యాయి అని ఆయన అన్నారు. అసంఖ్యాక యువత ఆకాంక్షల ను పూర్తి చేసే మార్గం సుగమం అయ్యేటట్లు గా స్థానిక భాష ల లో వైద్య విద్య అధ్యయనాని కి భారత ప్రభుత్వం ఏర్పాటు లు చేస్తోంది అని ఆయన తెలిపారు.

జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 07th, 03:24 pm

ఈరోజు దేశంలోని వివిధ మూలల్లో ఉన్న చాలా మంది వ్యక్తులతో మాట్లాడే అవకాశం లభించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రభుత్వ ప్రయత్నాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచారంలో భాగస్వాములైన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతమంది సహచరులను ప్రభుత్వం సన్మానించడం విశేషం. నేను కూడా జన్ ఔషధి దివస్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి

March 07th, 02:07 pm

జన్ ఔషధి కేంద్రాల యజమానుల తో మరియు జన్ ఔషధి పథకం లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. జన్ ఔషధి పరియోజన తాలూకు ప్రయోజనాల ను గురించి, ఇంకా జెనెరిక్ ఔషధాల వాడకం గురించి చైతన్యాన్ని కలగజేయడాని కి జన్ ఔషధి వారాన్ని మార్చి నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తం గా పాటించడం జరుగుతోంది. ‘జన్ ఔషధి-జన్ ఉపయోగి’ అనేది ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉంది. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా తదితరులు ఉన్నారు.

జ‌న్ ఔష‌ధి యోజ‌న ల‌బ్ధిదారుల‌ తో మార్చి 7వ తేదీ న మాట్లాడ‌నున్న ప్ర‌ధాన‌ మంత్రి

March 06th, 07:37 pm

జ‌న్ ఔష‌ధి దివ‌స్ సంద‌ర్భం లో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , జ‌న ఔష‌ధి కేంద్ర య‌జ‌మానులు, ల‌బ్ధిదారుల‌తో మార్చి నెల 7 వ‌ తేదీ నాడు మ‌ధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా జ‌న్ ఔష‌ధి కేంద్ర య‌జ‌మానుల తో, జన్ ఔషధి పథకం ల‌బ్ధిదారుల‌ తో ముచ్చ‌టించ‌నున్నారు. ఈ స‌మావేశం ముగిసిన తరువాత ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ‘‘జ‌న్ ఔష‌ధి-జ‌న్ ఉప‌యోగి’’ ఇతివృత్తం గా ఉంది.

తమిళనాడులో 11 నూతన మెడికల్ కాలేజీలు మరియు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 12th, 03:37 pm

తమిళనాడు గవర్నర్, శ్రీ ఆర్‌ఎన్‌రవి, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్, కేబినెట్ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్య, మంత్రి మండలిలో నా సహచరుడు శ్రీ ఎల్. మురుగన్, భారతీ పవార్ జీ, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, తమిళనాడు అసెంబ్లీ సభ్యులు, తమిళనాడు సోదరీసోదరులారా, వనక్కం! మీ అందరికీ పొంగల్, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభిస్తాను. ప్రసిద్ధ పాట సాగినట్లు -

తమిళనాడులో 11 వైద్య కళాశాలలు.. ‘సీఐసీటీ’ కొత్త ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం

January 12th, 03:34 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులో 11 కొత్త వైద్య కళాశాలలతోపాటు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) కొత్త ప్రాంగణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయతోపాటు డాక్టర్ ఎల్.మురుగన్, డాక్టర్ భారతి పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- రాష్ట్రంలో 11 వైద్య క‌ళాశాల‌లతోపాటు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసిక‌ల్ త‌మిళ్ కొత్త భ‌వ‌నం ప్రారంభంతో తమిళ సమాజ ఆరోగ్యం ఉన్నతస్థాయికి చేరడమేగాక మనదైన సంస్కృతితో అనుబంధం మరింత దృఢమవుతుందని అన్నారు.

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 21st, 10:31 am

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియా గారు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ గారు, హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ అనిల్ విజ్ జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీ. సుధా మూర్తి గారు, పార్లమెంటులో నా సహచరులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు మరియు నా సోదరు సోదరీమణులు.

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 21st, 10:30 am

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో గల నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో నిర్మించిన ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం

August 07th, 10:55 am

మధ్యప్రదేశ్ గవర్నర్, నా పాత సహచరుడు శ్రీ మంగుభాయ్ పటేల్, గిరిజన సమాజ శ్రేయస్సు కోసం, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తన జీవితమంతా గడిపారు. ఆయనే మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులందరూ !

మ‌ధ్య‌ప్రదేశ్‌లోని ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న‌యోజ‌న (పిఎంజికెకెవై) ల‌బ్ధిదారుల‌తో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి

August 07th, 10:54 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు , మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ముచ్చ‌టించారు. ఈ ప‌థకానికి సంబంధించిచ‌చ అర్హులైన వారెవ‌రికీ ఈ ప‌థ‌కం ఫ‌లాలు అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డ‌కుండా చూసేందుకు ఈ ప‌థ‌కానికి సంబంధించి పెద్ద ఎత్తున అవ‌గాహ‌న‌కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నుంది. 2021 ఆగ‌స్టు 7ను రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ ప‌థ‌కం కింద 5 కోట్ల మంది ప్ర‌యోజ‌నం పొందుతున్నారు.

‘పీఎం కేర్స్’ద్వారా బాలలకు సాధికారత- ‘కోవిడ్ బాధిత బాలలకు మద్దతు/సాధికారత కల్పన’ కార్యక్రమానికి శ్రీకారం

May 29th, 06:03 pm

దేశవ్యాప్తంగా కోవిడ్-19వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మద్దతివ్వడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వాటిగురించి వివరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.