Drone Didis and Lakhpati Didis are scripting new chapters of success: PM Modi
March 11th, 10:30 am
PM Modi participated in the Sashakt Nari - Viksit Bharat programme and witnessed agricultural drone demonstrations conducted by Namo Drone Didis at the Indian Agricultural Research Institute, Pusa, New Delhi. He said interacting with such successful women entrepreneurs fills him with confidence about the future of the nation. He praised the determination and persistence of the Nari Shakti. ‘This gave me confidence to embark on the journey of creating 3 crore lakhpati Didis’, he said.సశక్త్ నారీ - వికసిత్ భారత్ కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
March 11th, 10:10 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని పూసా లో గల ఇండియన్ ఎగ్రీకల్చరల్ రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ లో జరిగిన ‘సశక్త్ నారీ - వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటు నమో డ్రోన్ దీదీ ల ఆధ్వర్యం లో జరిగిన వ్యవసాయ డ్రోన్ ప్రదర్శన ను వీక్షించారు. దేశ వ్యాప్తం గా పది వివిధ ప్రాంతాల కు చెందిన నమో డ్రోన్ దీదీ లు డ్రోన్ ప్రదర్శన లో పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో భాగం గా ఒక వేయి మంది నమో డ్రోన్ దీదీ లకు డ్రోన్ లను అందజేశారు. ప్రధాన మంత్రి ప్రతి ఒక్క జిల్లా లో బ్యాంకు లు ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ లింకేజీ కేంపుల మాధ్యం ద్వారా తగ్గించిన వడ్డీ రేటు తో కూడినటువంటి సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాల ను కూడా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి స్) కు పంపిణీ చేశారు. ఎస్‌హెచ్‌జి లకు రమారమి 2,000 కోట్ల రూపాయల విలువైన కేపిటలైజేశన్ సపోర్ట్ ఫండు ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి సమావేశమై, వారి తో మాట్లాడారు.Modern infrastructure is emerging as the power behind the resolve of a Viksit Bharat in the next 25 years: PM Modi
May 10th, 12:01 pm
PM Modi laid the foundation stone, inaugurated and dedicated to the nation projects worth over Rs. 5500 crores in Nathdwara, Rajasthan today. The development projects focus on bolstering infrastructure and connectivity and facilitate the movement of goods and services, boosting trade and commerce and improving the socio-economic conditions of the people in the region.రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో 5500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయాలసంబంధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు దేశ ప్రజల కు అంకిత మిచ్చిన ప్రధాన మంత్రి
May 10th, 12:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో 5500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం మరియు వాటిని దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు లు మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయడం తో పాటుగా ఆ ప్రాంతం లో కనెక్టివిటీ పైన కూడాను దృష్టి ని సారించనున్నాయి. ఆ ప్రాంతం లో రైల్ వే మరియు రోడ్డు ప్రాజెక్టు లు సరకుల తో పాటు, సేవల అందజేత కు మార్గాన్ని సుగమం చేయనున్నాయి. తద్ద్వారా ఆ ప్రాంతం లో వ్యాపారాని కి మరియు వాణిజ్యానికి ఉత్తేజం లభించి మరి ప్రజల సామాజిక స్థితి, ఆర్థిక స్థితి మెరుగు పడనున్నాయి.Bhagwan Birsa Munda was a torchbearer of our spiritual and cultural energy: PM Modi on Janjatiya Gaurav Divas
November 15th, 10:06 am
The Prime Minister, Shri Narendra Modi has said that the nation is moving with the energy of ‘Panch Praan’ to realize the dreams of Bhagwan Birsa Munda and crores of Janjatiya bravehearts. “Expressing pride in the tribal heritage of the country through Janjatiya Gaurav Diwas and resolution for the development of the Apasi community is part of that energy”, he said. The Prime Minister was greeting the nation on the occasion of Janjatiya Gaurav Diwas via a video message today.‘‘జన్ జాతీయ గౌరవ దివస్ ద్వారా దేశం యొక్క ఆదివాసివారసత్వం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేయడం, అలాగే ఆదివాసి సముదాయం అభివృద్ధి కోసంసంకల్పం తీసుకోవడం అనేవి ‘పంచ ప్రాణ్’ సంబంధిత శక్తి లో భాగం గా ఉన్నాయి’’
November 15th, 10:02 am
భగవాన్ బిర్ సా ముండా మరియు కోట్ల కొద్దీ జనజాతీయ శూరులు కన్న కలల ను నెరవేర్చడం కోసం దేశ ప్రజలు ‘పంచ ప్రాణా’ల అండదండల తో ముందుకు సాగిపోతున్నారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘జన్ జాతీయ గౌరవ్ దివస్ మాధ్యం ద్వారా దేశం యొక్క ఆదివాసి వారసత్వం పట్ల సమ్మానాన్ని వ్యక్తం చేయడం తో పాటు గా ఆదివాసి సముదాయం యొక్క అభివృద్ధి కై సంకల్పాన్ని తీసుకోవడం అనేవి ఈ శక్తి లో ఓ భాగం గా ఉంది’’, అని ఆయన అన్నారు. జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి ఒక వీడియో సందేశం మాధ్యం ద్వారా దేశ ప్రజల కు ఈ రోజు న శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.Opportunities for employment and self-employment are becoming available equally to all: PM Modi
November 03rd, 11:37 am
PM Modi addressed the Rozgar Mela of Maharashtra government via video message. The Prime Minister reiterated that in the Amrit Kaal the country is working on the target of developed India where youth will play a key role.మహారాష్ట్ర రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
November 03rd, 11:30 am
మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటైన రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు. ధన్ తేరస్ నాడు రోజ్ గార్ మేళా భావన కు ప్రధాన మంత్రి శుభారంభం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్థాయి లో పది లక్షల ఉద్యోగాల ను అందించడం కోసం తలపెట్టిన ఉద్యమం లో ఇది ఆరంభ దశ. అది మొదలు, ప్రధాన మంత్రి గుజరాత్ మరియు జమ్ము కశ్మీర్ ప్రభుత్వాల ఆధ్వర్యం లో సాగిన రోజ్ గార్ మేళా ల ను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘అంత స్వల్ప కాలం లో రోజ్ గార్ మేళా ను నిర్వహిస్తుండడాన్ని బట్టి చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం యువతీయువకుల కు ఉద్యోగాల ను ఇచ్చే దిశ లో బలమైన సంకల్పాన్ని చాటుకొంటూ ముందుకు సాగిపోతోందన్నది స్పష్టం. రాబోయే కాలాల్లో అటువంటి రోజ్ గార్ మేళా లను మహారాష్ట్ర లో మరింత గా విస్తరించగలరని తెలిసి నేను కూడా సంతోషిస్తున్నాను.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర హోం డిపార్ట్ మెంటు లో మరియు గ్రామీణ అభివృద్ధి విభాగం లో వేల కొద్దీ నియామకాలు చోటు చేసుకోనున్నాయి.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిజిటల్ ఇండియా వీక్ 2022లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 04th, 10:57 pm
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ మరియు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ జీ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, డిజిటల్ ఇండియా లబ్ధిదారులందరూ, స్టార్టప్‌లతో అనుసంధానించబడిన భాగస్వాములందరూ మరియు పరిశ్రమ , నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, మహిళలు మరియు పెద్దమనుషులు!గాంధీనగర్ లో డిజిటల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్రధానమంత్రి
July 04th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “నవభారత సాంకేతిక దశాబ్ది (టెకేడ్) ఉత్ప్రేరక శక్తి” అనే థీమ్ తో నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా వారోత్సవం 2022ని గాంధీనగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని మరింతగా అందుబాటులోకి తేవడం, జీవన సౌలభ్యం కోసం సేవల లభ్యతను ప్రక్షాళనం చేయడం, స్టార్టప్ వ్యవస్థను ఉత్తేజితం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. చిప్స్ టు స్టార్టప్ (సి2ఎస్) కార్యక్రమం కింద మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 30 సంస్థల సంఘటన ఆవిర్భావాన్ని కూడా ఆయన ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్టార్టప్ లు, ఇతర భాగస్వామ్య వర్గాల సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాలతో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 12th, 12:32 pm
ఈ రోజు, దేశం తన అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో, మన స్వావలంబన గల మహిళా శక్తి స్వావలంబన గల భారతదేశానికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ప్రేరణ పొందాను. కేంద్ర మంత్రివర్గం నుండి నా సహచరులు, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపి శాసన సహచరులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సభ్యులు, దేశంలోని సుమారు 3 లక్షల ప్రదేశాల నుండి కోట్లాది మంది సోదరీమణులు మరియు స్వయం సహాయక బృందాల కుమార్తెలు, ఇతర గొప్ప వారు !‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 12th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.Beware of Congress-AIUDF 'Mahajoth' as it's 'Mahajhoot': PM Modi in Assam
March 24th, 03:04 pm
PM Modi today addressed public meetings in Bihpuria and Sipajhar in Assam ahead of assembly elections. Addressing a mega election rally in Bihpuria, PM Modi raised the issue of illegal immigrants and blamed the previous Congress for the influx. He said, “The incumbent BJP government has tackled the issue of illegal immigrants. The Satras and Namghars of Assam which were captured by illegal immigrants during Congress rule are now free from encroachments.”PM Modi campaigns in Assam’s Bihpuria and Sipajhar
March 24th, 03:00 pm
PM Modi today addressed public meetings in Bihpuria and Sipajhar in Assam ahead of assembly elections. Addressing a mega election rally in Bihpuria, PM Modi raised the issue of illegal immigrants and blamed the previous Congress for the influx. He said, “The incumbent BJP government has tackled the issue of illegal immigrants. The Satras and Namghars of Assam which were captured by illegal immigrants during Congress rule are now free from encroachments.”Sant Kabir represents the essence of India's soul: PM Modi in Maghar
June 28th, 12:35 pm
The Prime Minister, Shri Narendra Modi, visited Maghar in SantKabir Nagar district of Uttar Pradesh today. He offered floral tributes at SantKabir Samadhi, on the occasion of the 500th death anniversary of the great saint and poet, Kabir. He also offered Chadar at SantKabirMazaar. He visited the SantKabir Cave, and unveiled a plaque to mark the laying of Foundation Stone of SantKabir Academy, which will highlight the great saint’s teachings and thought.మహా సాధువు మరియు కవి శ్రీ కబీర్ కు సంత్ కబీర్ నగర్ లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
June 28th, 12:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా లో గల మగ్ హర్ ను ఈ రోజు సందర్శించారు.మరిన్ని డిజిటల్ చెల్లింపుల వైపుకు సాగడం మధ్యవర్తులను తొలగించడంతో ముడిపడి ఉంది: ప్రధాని మోదీ
June 15th, 10:56 am
వివిధ డిజిటల్ ఇండియా ప్రయత్నాల గురించిన మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మరింత ముందుకు సాగాలని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి డిజిటల్ ఇండియా తాలూకు వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 15th, 10:56 am
డిజిటల్ ఇండియా లో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు. కామన్ సర్వీస్ సెంటర్ లు, ఎన్ఐసి సెంటర్ లు, నేశనల్ నాలెడ్జ్ నెట్ వర్క్, బిపిఒ లు, మొబైల్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ లు, ఇంకా MyGov స్వచ్ఛంద సేవకులతో సహా 50 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సంభాషణ తో సంధానమయ్యారు. ప్రభుత్వ పథకాలకు చెందినటువంటి వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశాల పరంపర లో ఇది ఆరో ముఖాముఖి సమావేశం.పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పట్ల దృష్టి కేంద్రీకరించకుండా ప్రజలకు అన్యాయం చేసింది: ప్రధాని మోదీ
February 25th, 02:56 pm
పుదుచ్చేరిలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు, మన మొట్టమొదటి ప్రధానమంత్రి సుమారు 17 సంవత్సరాలు, మూడో ప్రధానమంత్రి 14 సంవత్సరాల పాటు ఉన్నారు మరియు ఆమె కుమారుడు కూడా ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యారు. అదే కుటుంబానికి రిమోట్ కంట్రోల్తో సుదీర్ఘకాలం ప్రభుత్వాన్ని నియంత్రించింది. మొత్తం లెక్కించినట్లయితే, ఈ కుటుంబం దాదాపుగా 48 సంవత్సరాలు ఈ దేశంను పరిపాలిస్తోంది!పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 25th, 02:53 pm
పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు, మన మొదటి ప్రధాని దాదాపు 17 సంవత్సరాలు, మూడో ప్రధానమంత్రిగా 14 సంవత్సరాల పాటు ఉన్నారు మరియు ఆమె కుమారుడు కూడా ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యారు. ఒకే కుటుంబం రిమోట్ కంట్రోల్తో సుదీర్ఘకాలం ప్రభుత్వం నడిపింది. మొత్తం లెక్కించినట్లయితే, ఆ కుటుంబం దాదాపుగా 48 సంవత్సరాలు ఈ దేశం పరిపాలించింది! అని అన్నారు.