గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో మార్చి 12న ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న‌

March 10th, 05:24 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 12న గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ రోజున ముందుగా ఉదయం 9:15 గంటలకు గుజరాత్‌లో రూ.85,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు. అటుపైన ఉదయం 10 గంటలకు సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడంతోపాటు గాంధీ ఆశ్రమ స్మారక చిహ్నం బృహత్ ప్రణాళిను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ పేరిట రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలను ప్రదర్శించే త్రివిధ దళాల సంయుక్త, సమన్వయ యుద్ధ-వ్యూహ విన్యాసాలను ప్రధానమంత్రి నేరుగా తిలకిస్తారు.

ప్రధాన మంత్రి భారతీయ జన్ఔషధి పరియోజనపేదల కు మరియు మధ్య తరగతి ప్రజల కు చెప్పుకోదగిన పొదుపున కు వీలు కల్పించింది:ప్రధాన మంత్రి

April 19th, 03:17 pm

ప్రధాన మంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన కేంద్రాన్ని జి-20 ప్రతినిధివర్గం సందర్శించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పిఎమ్ భారతీయ జన్ ఔషధి పరియోజన భారతదేశం లో కోట్ల కొద్దీ వ్యక్తుల వైద్యఖర్చుల కు సంబంధించిన ఆందోళనల ను తొలగించింది: ప్రధాన మంత్రి

March 07th, 02:04 pm

పిఎమ్ భారతీయ జన్ ఔషధి పరియోజన (పిఎమ్ బిజెపి) యొక్క కార్యసిద్ధులు ఎంతో సంతృప్తికరం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం వైద్య చికిత్స కు అయ్యే ఖర్చుల విషయం లో దేశం లోని కోట్ల కొద్దీ ప్రజల ను ఆందోళనల బారి నుండి విముక్తం చేయడం ఒక్కటే కాకుండా వారి జీవనాల ను సులభతరం గా కూడా మార్చివేసింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్ర‌పంచ‌ ఆరోగ్య దినం సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన‌ సందేశం

April 07th, 10:04 am

ప్ర‌పంచ ఆరోగ్య దినం సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇచ్చిన సందేశం తాలూకు పాఠం ఈ కింది విధం గా ఉంది.

జ‌న ఔష‌ధి దివ‌స్ వేడుకలనుద్దేశించి ప్రధాన‌మంత్రి ప్రసంగ పాఠం

March 07th, 10:01 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా జ‌న ఔష‌ధి దివ‌స్ ఉత్స‌వాలనుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న షిల్లాంగ్‌లో ఎన్‌.ఇ.ఐ.జి.ఆర్‌.ఐ.హెచ్‌.ఎం.ఎస్ వ‌ద్ద 7500 వ జ‌న ఔష‌ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల‌తో ముచ్చ‌టించారు.అలాగే ఈ ప‌థ‌కానికి సంబంధించి అద్భుత ప‌ని చేసిన వారికి త‌గిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.స‌దానంద గౌడ‌,శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌,శ్రీ అనురాగ్ ఠాకూర్‌,హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , మేఘాల‌య ముఖ్య‌మంత్రులు, మేఘాల‌య ,గుజ‌రాత్ రాష్ట్రాల ఉప ముఖ్య‌మంత్రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

జ‌న ఔష‌ధి దివ‌స్ ఉత్స‌వాల‌నుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ

March 07th, 10:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా జ‌న ఔష‌ధి దివ‌స్ ఉత్స‌వాలనుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న షిల్లాంగ్‌లో ఎన్‌.ఇ.ఐ.జి.ఆర్‌.ఐ.హెచ్‌.ఎం.ఎస్ వ‌ద్ద 7500 వ జ‌న ఔష‌ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల‌తో ముచ్చ‌టించారు.అలాగే ఈ ప‌థ‌కానికి సంబంధించి అద్భుత ప‌ని చేసిన వారికి త‌గిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.స‌దానంద గౌడ‌,శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌,శ్రీ అనురాగ్ ఠాకూర్‌,హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , మేఘాల‌య ముఖ్య‌మంత్రులు, మేఘాల‌య ,గుజ‌రాత్ రాష్ట్రాల ఉప ముఖ్య‌మంత్రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

జ‌నౌష‌ధి దివ‌స్ ఉత్స‌వాల‌నుద్దేశించి మార్చి 7న ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

March 05th, 09:06 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మార్చి7,2021 వ‌తేదిఉద‌య‌10 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్సుద్వారా జ‌నౌష‌ధీ ఉత్స‌వాల నుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి ,షిల్లాంగ్‌లో 7500వ జ‌నౌష‌ధికేంద్రాన్ని ఎన్‌.ఇ.ఐ.జి.ఆర్‌.ఐ.హెచ్‌.ఎం.ఎస్ వ‌ద్ద జాతికిఅంకితం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి, భార‌తీయ జ‌న ఔష‌ధి ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల‌తో మాట్లాడ‌తారు. అలాగే ఇందుకు సంబంధించి అద్భుతంగాప‌నిచేసిన వారికి గుర్తింపునిస్తూ స్టేక్‌హోల్డ‌ర్ల‌కు అవార్డులు ఇవ్వనున్నారు. కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ‌మంత్రి కూడాఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

Jan Aushadhi Scheme to provide best and affordable medicines, says PM

March 07th, 05:00 pm

The Prime Minister, Shri Narendra Modi, today, interacted with the beneficiaries of Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana and store owners of Jan Aushadhi Kendras, through video conference.

PM Modi interacts with beneficiaries of PM Jan Aushadi Pariyojana on Jan Aushadi Diwas

March 07th, 11:15 am

The Prime Minister, Shri Narendra Modi, today, interacted with the beneficiaries of Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana and store owners of Jan Aushadhi Kendras, through video conference.

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి ముఖాముఖీ

March 07th, 11:12 am

ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారుల తో పాటు, జన ఔషధి కేంద్రాల స్టోరు యజమానుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు సంభాషించారు.

In addition to rights, we must give as much importance to our duties as citizens: PM

December 25th, 02:54 pm

PM Modi unveiled a plaque to mark the laying of foundation stone of Atal Bihari Vajpayee Medical University in Lucknow. Speaking on the occasion, PM Modi said that from Swachh Bharat to Yoga, Ujjwala to Fit India and to promote Ayurveda - all these initiatives contribute towards prevention of diseases.

అటల్ బిహారీ వాజ్ పేయీ వైద్య విశ్వవిద్యాలయాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన

December 25th, 02:53 pm

ల‌ఖ్‌న‌వూ లో అటల్ బిహారీ వాజ్ పేయీ వైద్య విశ్వవిద్యాలయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమాని కి హాజరయ్యారు.

ప్ర‌ధాన మంత్రి భార‌తీయ జ‌న్ ఔష‌ధీ ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

March 07th, 01:00 pm

ప్ర‌ధాన మంత్రి భార‌తీయ జ‌న్ ఔష‌ధీ ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల తో, జ‌న్ ఔష‌ధీ కేంద్రాల కొట్టు సొంతదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. జెన‌రిక్ మందుల వినియోగాని కి ఊతాన్ని అందించ‌డానికి మ‌రియు ఆ ఔష‌ధాల ప‌ట్ల చైత‌న్యాన్ని ఏర్ప‌ర‌చడానికి 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల 7వ తేదీ ని దేశ‌ం అంతటా ‘జ‌న్ ఔష‌ధీ దివ‌స్‌’గా జ‌రపాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.