New India is finishing tasks at a rapid pace: PM Modi
February 25th, 07:52 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 48,100 crores in Rajkot, Gujarat. “Today's organization in Rajkot is a proof of this belief”, PM Modi said, underlining that the dedication and foundation stone laying ceremony is taking place in multiple locations in the country as it takes forward a new tradition.2024 వ సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 110 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 25th, 04:48 pm
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం 110 వ ఎపిసోడ్ కు స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీ వద్ద నుండి పెద్ద సంఖ్య లో వచ్చిన సూచనల ను, స్పందనల ను, వ్యాఖ్యల ను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్ లో ఏ అంశాల ను చేర్చాలి అనేదే సవాలు గా ఉంది. సానుకూల వైఖరి తో కూడిన అనేక స్పందనల ను నేను అందుకున్నాను. వాటిలో ఇతరుల కు ఆశాకిరణం గా మారడం ద్వారా వారి జీవితాల ను మెరుగు పరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావన లు ఉన్నాయి.When citizens are empowered, the country becomes powerful: PM Modi
October 17th, 03:55 pm
PM Modi kickstarted the distribution of PMJAY-MA Yojana Ayushman cards in Gujarat via video conferencing. Referring to the spirit of ‘Sarve Santu Niramaya’ i.e. may all be free of diseases, the Prime Minister said Ayushman Yojana aims for health for all.PM kickstarts distribution of PMJAY-MA Yojana Ayushman cards in Gujarat via video conferencing
October 17th, 03:48 pm
PM Modi kickstarted the distribution of PMJAY-MA Yojana Ayushman cards in Gujarat via video conferencing. Referring to the spirit of ‘Sarve Santu Niramaya’ i.e. may all be free of diseases, the Prime Minister said Ayushman Yojana aims for health for all.అక్టోబర్25వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; పిఎమ్ ఆయుష్మాన్భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను ఆయన ప్రారంభిస్తారు
October 24th, 02:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 25న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సిద్ధార్థ్ నగర్ లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్ లో తొమ్మిది వైద్య కళాశాలల ను ప్రారంభిస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం సుమారు ఒంటి గంటా పదిహేను నిమిషాల వేళకు వారాణసీ లో ‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయన వారాణసీ కోసం 5,200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించనున్నారు.