ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆషా) పథకాల కొనసాగింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
September 18th, 03:16 pm
ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరల్ని అందిస్తూ, మరోవైపు ప్రజలపై నిత్యావసర సరకుల ధరాభారం పడకుండా- ప్రధానమంత్రి అన్నదాతా ఆదాయ సంరక్షణ పథకం (ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్- పిఎం-ఆషా) పథకాలను కొనసాగించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.క్యాబినెట్ 2022-23 మార్కెటింగ్ సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచింది
September 08th, 02:49 pm
రబీ మార్కెటింగ్ సీజన్ (RMS) 2022-23 కోసం అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచడానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంకర్షన్ అభియాన్( పి.ఎం. ఎఎఎస్‌హెచ్ఎ) నూతన పథకానికి కేబినెట్ ఆమోదం
September 12th, 04:35 pm
పి.ఎం. -ఎఎఎస్‌హెచ్ ఎ పథకం రైతులకు కనీస మద్దతు ధరకు హామీనిచ్చే పథకం.ఇది అన్నదాత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.