పరీక్షలపై చర్చ... పరీక్షలతోపాటు జీవితంలోని అనేక సమస్యలపై చర్చకు ఒక శక్తిమంతమైన వేదిక: ప్రధానమంత్రి
April 16th, 07:11 pm
“నమో యాప్‌లోని వినూత్న నవీకృత విభాగంలో పరీక్షలపై చర్చకు సంబంధించిన పరస్పర సంభాషణల సమగ్ర రూపం నుంచి కొత్త ఆలోచనలను గ్రహించవచ్చునని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.పరీక్షా పే చర్చ 2022లో పాల్గొన వలసిందిగా ప్రధానమంత్రి పిలుపు
January 15th, 10:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ 2022 కార్యక్రమానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవలసిందిగా ఆయన కోరారు. ఇది మన క్రియాశీల యువతతో మాట్లాడడానికి,వారి సవాళ్లు, వారి ఆకాంక్షలను మరింత గా అవగాహన చేసుకోవడానికి వీలు కలిగిస్తుందని ఆయన అన్నారు.