కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ
July 26th, 09:30 am
లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
July 26th, 09:20 am
కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.బడ్జెటు 2024-25 పై ప్రధాన మంత్రి స్పందన
July 23rd, 02:57 pm
దేశాన్ని అభివృద్ధి పరంగా నూతన శిఖరాలకు చేర్చే ఈ ముఖ్యమైన బడ్జెటు విషయంలో నా దేశ ప్రజలందరికీ నేను నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ఆమె బృందానికి కూడా నేను హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.బడ్జెట్ 2024-25 పై ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
July 23rd, 01:30 pm
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఫిబ్రవరి 11న మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
February 09th, 05:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 11న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 12:40 గంటలకు ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు. అంత్యోదయ సూత్రం నిర్దేశిత ఆదర్శాలకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్దాలు గడిచినా కనీస ప్రయోజనాలు పొందలేకపోయిన గిరిజన సమాజానికి ప్రగతి ఫలితాలు దక్కేలా చూడటం ఈ ఆదర్శాల్లో కీలకాంశం. తదనుగుణంగా ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూర్చే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి అంకితం చేయడంతోపాటు కొన్నిటికి పునాదిరాయి వేస్తారు.Our connectivity initiatives emerged as a lifeline during the COVID Pandemic: PM Modi
November 01st, 11:00 am
PM Modi and President Sheikh Hasina of Bangladesh jointly inaugurated three projects in Bangladesh. We have prioritized the strengthening of India-Bangladesh Relations by enabling robust connectivity and creating a Smart Bangladesh, PM Modi said.నేపాల్ ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
June 01st, 12:00 pm
ముందుగా నేను ప్రధాన మంత్రి ప్రచండ గారికి, ఆయన ప్రతినిధి బృందానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. తొమ్మిదేళ్ల క్రితం, 2014లో, అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే నేను తొలిసారి నేపాల్ లో పర్యటించాను. ఆ సమయంలో భారత్-నేపాల్ సంబంధాలు, హిట్- హైవేలు, ఐ-వేస్, ట్రాన్స్ వేస్ కోసం 'హిట్' ఫార్ములా ఇచ్చాను. మన సరిహద్దులు మన మధ్య అడ్డంకిగా మారకుండా భారత్, నేపాల్ మధ్య సంబంధాలు నెలకొల్పుతామని చెప్పాను. ట్రక్కులకు బదులు పైపులైన్ ద్వారా చమురు ఎగుమతి చేయాలి. భాగస్వామ్య నదులపై వంతెనలు నిర్మించాలి. నేపాల్ నుంచి భారత్ కు విద్యుత్ ను ఎగుమతి చేసే సౌకర్యాలు కల్పించాలి.అక్టోబరు 9-11 తేదీలలో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
October 08th, 12:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 9-11 తేదీల మధ్య గుజరాత్‌లో పర్యటించడంతోపాటు అక్టోబరు 11న మధ్యప్రదేశ్‌ను సందర్శిస్తారు. ఈ మేరకు ప్రధాని అక్టోబరు 9న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మెహసానా జిల్లాలోని మోధెరా గ్రామంలో వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 6:45 గంటలకు మోధేశ్వరి మాత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, పూజలు చేయిస్తారు. అటుపైన రాత్రి 7:30 గంటలకు సూర్య దేవాలయానికి వెళ్తారు.నేపాల్ ప్రధానితో కలసి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల అనువాదం
April 02nd, 01:39 pm
ప్రధానమంత్రి శ్రీ దేవ్బా గారిని భారత పర్యటనకు ఆహ్వానించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇవాళ పవిత్ర భారత కొత్త సంవత్సరాది, నవరాత్రి వేడుకల నేపథ్యంలో శ్రీ దేవ్బా మన దేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు భారత, నేపాల్ పౌరులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.India-Nepal Joint Vision Statement on Power Sector Cooperation
April 02nd, 01:09 pm
On 02 April 2022, His Excellency Prime Minister Narendra Modi and Rt. Hon'ble Prime Minister Sher Bahadur Deuba had fruitful and wide ranging bilateral discussions in New Delhi.అక్టోబర్20న ప్రపంచ చమురు, గ్యాస్ రంగ సిఇఒల తోను, నిపుణులతోను మాట్లాడనున్న ప్రధాన మంత్రి
October 19th, 12:41 pm
ప్రపంచ చమురు మరియు గ్యాస్ రంగ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల ( సిఇఒల) తోను, ఆ రంగానికి చెందిన నిపుణుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 20న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. ఇది ప్రతి ఏటా జరిగే సమావేశమే. ఈ సమావేశం 2016వ సంవత్సరం లో మొదలై, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తోంది. అంటే ఈసారి జరిగే సమావేశం ఇటువంటి ఆరో సమావేశం అన్న మాట. ఇది చమురు, గ్యాస్ రంగం లో ప్రపంచ స్థాయి లో అగ్రగామి దేశాల భాగస్వామ్యానికి ప్రతీక గా ఉంది. ఈ అగ్రగామి దేశాలు చమురు మరియు గ్యాస్ రంగానికి సంబంధించిన కీలక అంశాల పై ఆలోచనలను వ్యక్తం చేయడమే కాక భారతదేశం తో సహకారం తో పాటు పెట్టుబడి కి అవకాశాలు ఉన్న రంగాల ను గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది.నీతి ఆయోగ్ 6వ పాలకమండలి సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాస ప్రసంగ పాఠం
February 20th, 10:31 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. దీన్ని మరింత అర్థవంతం చేయగల పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లడంపై మేధోమధనమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయడంవల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం యావత్తూ అధిగమించగలిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నేటి సమావేశ చర్చనీయాంశాలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
February 20th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. దీన్ని మరింత అర్థవంతం చేయగల పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లడంపై మేధోమధనమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయడంవల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం యావత్తూ అధిగమించగలిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నేటి సమావేశ చర్చనీయాంశాలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.కేరళలో విద్యుత్- పట్టణ రంగాల్లో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 19th, 04:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.కేరళలో విద్యుత్తు, పట్టణ రంగాల కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి
February 19th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.విద్యుత్తు రంగంలో బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలుచేయడానికి వీలుగా సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 18th, 06:10 pm
విద్యుత్తు మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్ర బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా సంప్రదింపుల కోసం నిర్వహించిన ఒక వెబినార్ ను ఉద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో - కేంద్ర విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ (ఇంచార్జ్) మంత్రి; విద్యుత్తు రంగానికి చెందిన భాగస్వాములతో పాటు ఆయా రంగాల నిపుణులు; పరిశ్రమలు మరియు సంఘాల ప్రతినిధులు; డిస్కామ్ ల మేనేజింగ్ డైరెక్టర్లు; పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన రాష్ట్ర నోడల్ ఏజెన్సీల ముఖ్య కార్యనిర్వాక అధికారులు; వినియోగదారుల బృందాలు; విద్యుత్తు మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.విద్యుత్తు మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలుచేయడానికి వీలుగా సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
February 18th, 06:05 pm
విద్యుత్తు మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్ర బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా సంప్రదింపుల కోసం నిర్వహించిన ఒక వెబినార్ ను ఉద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో - కేంద్ర విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ (ఇంచార్జ్) మంత్రి; విద్యుత్తు రంగానికి చెందిన భాగస్వాములతో పాటు ఆయా రంగాల నిపుణులు; పరిశ్రమలు మరియు సంఘాల ప్రతినిధులు; డిస్కామ్ ల మేనేజింగ్ డైరెక్టర్లు; పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన రాష్ట్ర నోడల్ ఏజెన్సీల ముఖ్య కార్యనిర్వాక అధికారులు; వినియోగదారుల బృందాలు; విద్యుత్తు మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.ప్రాంతీయ ఆరోగ్యాధికారులు, నిపుణుల వర్చువల్ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 18th, 03:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “కోవిడ్-19 నిర్వహణ: అనుభవం, మంచి అభ్యాసాలు మరియు ముందున్న మార్గం” అంశం పై ఏర్పాటైన ఒక వర్క్ షాప్ ను ఉద్దేశించి గురువారం నాడు, అంటే ఈ నెల 18న, ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భారతదేశానికి ఇరుగుపొరుగు న గల 10 దేశాలైన అఫ్ గానిస్తాన్, బాంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, మారిశస్, నేపాల్, పాకిస్థాన్, సెశల్స్, శ్రీ లంక లతో పాటు భారతదేశాని కి చెందిన ఆరోగ్య రంగ ప్రముఖులు, నిపుణులు, అధికారులు కూడా పాల్గొన్నారు.“కోవిడ్-19 నిర్వహణ: అనుభవం, మంచి అభ్యాసాలు మరియు ముందున్న మార్గం” అంశం పై 10 ఇరుగు పొరుగు దేశాల తో ఏర్పాటైన ఒక వర్క్ షాప్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 18th, 03:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “కోవిడ్-19 నిర్వహణ: అనుభవం, మంచి అభ్యాసాలు మరియు ముందున్న మార్గం” అంశం పై ఏర్పాటైన ఒక వర్క్ షాప్ ను ఉద్దేశించి గురువారం నాడు, అంటే ఈ నెల 18న, ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భారతదేశానికి ఇరుగుపొరుగు న గల 10 దేశాలైన అఫ్ గానిస్తాన్, బాంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, మారిశస్, నేపాల్, పాకిస్థాన్, సెశల్స్, శ్రీ లంక లతో పాటు భారతదేశాని కి చెందిన ఆరోగ్య రంగ ప్రముఖులు, నిపుణులు, అధికారులు కూడా పాల్గొన్నారు.ఫిబ్రవరి 19న విద్యుత్, పట్టణ రంగానికి సంబంధించి కేరళలోని పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానమంత్రి
February 17th, 09:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 ఫిబ్రవరి 19 వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేరళలోని పలు కీలక పట్టణ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. కేరళ ముఖ్యమంత్రి , కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధనం, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.