ఆరా లో పవర్ గ్రిడ్ సబ్ స్టేశన్విస్తరణ కు శంకుస్థాపన ఆ ప్రాంత ప్రజల జీవనాన్ని సులభతరం గా మార్చుతుంది: ప్రధానమంత్రి
May 09th, 11:15 pm
బిహార్ లోని ఆరా లో పావర్ గ్రిడ్ సబ్-స్టేశన్ యొక్క విస్తరణ పనుల కు శంకుస్థాపన జరగడం తో, బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లాల ప్రజల జీవనం సులభతరం గా మారిపోతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.లేహ్ లో ప్రధాన మంత్రి: 19వ కుశోక్ బకుల్ రిన్‌పోచె యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరు; జోజిలా సొరంగ మార్గం నిర్మాణ పనుల ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు.
May 19th, 12:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజంతా జమ్ము & కశ్మీర్ లో పర్యటించడంలో భాగంగా ఒకటో అంచె లో లేహ్ కు చేరుకొన్నారు.